HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Telangana News

Telangana

  • Crime

    #Speed News

    Telangana youth: బ్రెయిన్ స్ట్రోక్‌తో అమెరికాలో తెలంగాణ యువకుడు హఠాన్మరణం

    Telangana youth: అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్న తెలంగాణ యువకుడు రుత్విక్ రాజన్ హఠాన్మరణం చెందాడు. వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ తిరుమలగిరికి చెందిన రిటైర్డ్ ఆర్టీఓ తులసీరాజన్ పెద్ద కుమారుడు బండ రుత్విక్రజన్ (30) ఉన్నత చదువుల కోసం రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. అతను ఇటీవల టెక్సాస్ విశ్వవిద్యాలయం నుండి తన MS పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం ప్రయత్నించి స్నేహితులతో కలిసి భోజనం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా […]

    Date : 26-02-2024 - 11:28 IST
  • Lok Sabha Polls 2024

    #Telangana

    Lok Sabha Polls 2024: తెలంగాణ బీజేపీ అభ్యర్థుల జాబితా ఇదేనా

    తెలంగాణ బీజేపీ లోకసభ అభ్యర్థుల ఎంపికపై ప్రాథమిక కసరత్తు కొనసాగుతుంది. మహబూబ్‌నగర్ నుంచి డీకే అరుణ అభ్యర్థిత్వంపై బీజేపీ హైకమాండ్ ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం.

    Date : 26-02-2024 - 6:40 IST
  • Road Accident

    #Speed News

    Road Accident: నల్గొండలో కారు ఢీకొని ఒకరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు

    హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి 65పై ఘోరా రోడ్డు ప్రమాదం జరిగింది. నల్లగొండలోని కట్టంగూరు మండలం ఎరసానిగూడెం వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం

    Date : 25-02-2024 - 1:48 IST
  • Telangana

    #Telangana

    Telangana: బీఆర్ఎస్-కాంగ్రెస్ తెరవెనుక కుటిల రాజకీయాలు

    మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తుందని బిజెపి సీనియర్ నేత, రాజ్యసభ ఎంపి డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు.

    Date : 24-02-2024 - 5:21 IST
  • G Chinnareddy

    #Speed News

    G Chinnareddy : చిన్నారెడ్డికి క్యాబినెట్ హోదా కలిగిన కీలక పదవి.. ఉత్తర్వులు జారీ

    G Chinnareddy : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జి చిన్నారెడ్డికి క్యాబినెట్ హోదా కలిగిన కీలక పదవిని కేటాయించారు.

    Date : 24-02-2024 - 4:03 IST
  • Telangana

    #Telangana

    Telangana: ఏజెన్సీలను అలర్ట్ చేసిన తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి

    రాష్ట్ర సరిహద్దుల్లో నగదు ప్రవాహం, విలువైన బంగారు ఆభరణాలు, మద్యం, డ్రగ్స్‌ను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు అన్ని ఏజెన్సీలకు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సూచనలు చేశారు.

    Date : 24-02-2024 - 12:52 IST
  • Weather Forecast

    #Speed News

    Weather Forecast: రెండ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

    గత కొద్దీ రోజులుగా దేశంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఫిబ్రవరి నెలలోనే ఎండలు ఈ స్థాయిలో ఉంటే మే మాసంలో తారాస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది.

    Date : 24-02-2024 - 10:54 IST
  • Lok Sabha Polls

    #Telangana

    Lok Sabha Polls: కాంగ్రెస్ డిసైడ్ చేసిన అభ్యర్థులు వీళ్లేనా..?

    లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ వేగవంతం చేసింది. దాదాపు అరడజను సీట్లకు అభ్యర్థుల పేర్లను పార్టీ ఖరారు చేసినట్లు సమాచారం.

    Date : 24-02-2024 - 7:00 IST
  • We Will Launch Two Guarantees On 27th.. Cm's Announcement At Medaram Jatara

    #Telangana

    CM Revanth: 27న రెండు గ్యారంటీలను ప్రారంభిస్తాం : మేడారం జాతరలో సిఎం ప్రకటన

      CM Revanth Gas, Electricity Schemes: కాంగ్రెస్‌ ఇచ్చిన గ్యారంటీల్లో మరో రెండింటి అమలుకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 27న సాయంత్రం గృహజ్యోతి పథకం(Gruha Jyoti Scheme) కింద ఇళ్లకు ఉచిత విద్యుత్‌, రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌ పథకాలను ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు మేడారం మహాజాతరలో ఆయన వెల్లడించారు. ఈ రెండు​ పథకాల ప్రారంభోత్సవానికి కాంగ్రెస్​ అగ్రనేత ప్రియాంక గాంధీ హాజరవుతారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చిన […]

    Date : 23-02-2024 - 4:40 IST
  • Case Registered Against Nandita PA Akash

    #Speed News

    Death Of BRS MLA: బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే మృతి.. పూర్తి వివ‌రాలు వెల్ల‌డించిన ఎస్సై

    తెలంగాణ శాసనసభకు చెందిన అత్యంత పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేలలో ఒకరైన లాస్య నందిత (Death Of BRS MLA) శుక్రవారం ఉదయం పటాన్చెరులోని ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

    Date : 23-02-2024 - 10:50 IST
  • KCR Injured

    #Telangana

    KCR: సమ్మక్క సారలమ్మ తెలంగాణ ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలి: కేసీఆర్

    KCR: తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి చారిత్రక ప్రతీకలుగా, ఇలవేల్పులుగా సబ్బండ వర్గాల చేత పూజలందుకుంటున్న మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర సందర్భంగా తెలంగాణ తొలిముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రెండేండ్లకోసారి జరిగే మేడారం జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద అడవిబిడ్డల జాతరగా తెలంగాణ కుంభమేళా గా ప్రసిద్ధిగాంచిందని అన్నారు.  తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కొనసాగిన ఆత్మగౌరవ పోరాటంలో, సమ్మక్క సారలమ్మ అందించిన స్ఫూర్తి ఇమిడివున్నదని కేసీఆర్ పేర్కొన్నారు. ఒకనాడు కల్లోలిత ప్రాంతంగా నాటి […]

    Date : 22-02-2024 - 5:26 IST
  • Kishan Reddy Responded To The Demand For National Status For The Medaram Jatara

    #Telangana

    Kishan Reddy:మేడారం జాతరకు జాతీయ పండుగ గుర్తింపు సాధ్యం కాదుః కిషన్ రెడ్డి

    Medaram Jatara: కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి(Kishan Reddy) మేడారం జాతరకు విచ్చేశారు. ఇక్కడ కొలువు దీరిన సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు. వనదేవతలకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా మేడారం జాతరను జాతీయ పండుగ(National festivalగా గుర్తించాలంటూ ఇటీవల వస్తున్న ప్రతిపాదనలపై కిషన్ రెడ్డి స్పందించారు. మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కల్పించాలని చాలామంది అడుగుతున్నారని వెల్లడించారు. అయితే, జాతీయ పండుగ అనే విధానం ఎక్కడా లేదని, అందువల్ల మేడారం […]

    Date : 22-02-2024 - 3:10 IST
  • Best Tourist Places In Telangana

    #Telangana

    Best Tourist Places In Telangana : తెలంగాణలో ఈ ప్రదేశాలకు వెళ్తే ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు..

    ప్రస్తుతం మనిషి జీవన విధానం ఎంత బిజీ గా మారిందో చెప్పాల్సిన పనిలేదు. లేచిన దగ్గరి నుండి పడుకునేవరకు ఉరుకులపరుగుల జీవితంగా మారింది. డబ్బుతో పరుగెత్తే రోజులు వచ్చాయి. ప్రశాంతంగా కుటుంబ సభ్యులతో గడిపే వారు కూడా చాల తక్కువ అయిపోయారు. ఇంట్లో భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తూ..పిల్లలతో గడపడం కూడా మానేశారు. వారికీ ఏంకావాలన్న ఇంట్లో పనోళ్లే చూసుకుంటున్నారు. దీంతో చిన్ని చిన్న సంతోషాలకు కూడా దూరం అవుతున్నారు. అందుకే మీ బిజీ లైఫ్ కు కాస్త […]

    Date : 22-02-2024 - 1:14 IST
  • Cm Revanth Will Visit Medaram Jatara

    #Devotional

    Medaram : రేపు మేడారం జాతర పర్యటనకు వెళ్లనున్న సిఎం రేవంత్‌

      Cm Revanth Reddy : రేపు మేడారం జాతర(medaram jatara)కు సిఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన సమ్మక్క సారలమ్మ(Sammakka Saralamma) దేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ మేరకు అధికారులు అని ఏర్పాట్లు చేశారు. కాగా,తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతరకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడకు చేరుకుని పూజలు చేస్తున్నారు. గద్దెల దగ్గర భక్తులు పసుపు, కుంకుమ సమర్పిస్తున్నారు. సారలమ్మకు గిరిజనులు సాక పోశారు. […]

    Date : 22-02-2024 - 10:54 IST
  • Family politics

    #Telangana

    Family politics: తెలంగాణ కాంగ్రెస్ లో కుటుంబ రాజకీయాలు

    లోక్‌సభ ఎన్నికలకు గానూ అధికార పార్టీ కాంగ్రెస్ అభ్యర్థుల వేటలో పడింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అభ్యర్థులు ఖరారు కానున్నారు. ఇప్పటికే మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థిని ఖరారు చేశారు.

    Date : 22-02-2024 - 9:13 IST
  • ← 1 … 163 164 165 166 167 … 274 →

Trending News

    • పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

    • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

    • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

    • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

Latest News

  • Uttam : రబీ ధాన్యం సేకరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష

  • Physics Wala : ఆంధ్రప్రదేశ్‌లో తొలి టెక్-ఎనేబుల్డ్ విద్యాపీఠ్ ప్రారంభం

  • Yezdi : యెజ్డీ రోడ్ స్టర్‌కు ‘బైక్ డిజైన్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారం

  • CIL : అరుదైన గౌరవం దక్కించుకున్న కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్

  • ప్ర‌తిరోజూ హాయిగా నిద్ర‌పోవాలంటే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd