Supreme Court
-
#Andhra Pradesh
Viveka Murder Case: వివేకా హత్య కేసు డైరీని డిజిటలైజ్ చేయాలని సీబీఐను ఆదేశించిన సుప్రీంకోర్టు
దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు, కాంగ్రెస్ మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు డైరీని రికార్డులో ఉంచాలని సుప్రీంకోర్టు సీబీఐని కోరింది. అంతే కాకుండా ఈ కేసును ఏప్రిల్ 22కి వాయిదా వేసింది.
Date : 05-02-2024 - 10:46 IST -
#Telangana
MLC Kavitha : సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్.. నేడు విచారణ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ నోటీసులపై బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది. మహిళల విచారణలో ఎన్‌ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ (ED) నిబంధనలు పాటించడం లేదని, తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలంటూ ఆమె సుప్రీంకోర్టు (Supreme Court)ను కోరారు. దీంతో కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. గత నెల 16న విచారణకు రావాలని ఈడీ […]
Date : 05-02-2024 - 11:52 IST -
#Speed News
Hemant Soren: జార్ఖండ్ మాజీ సీఎంకు బిగ్ షాక్.. హైకోర్టుకు వెళ్లమని చెప్పిన సుప్రీంకోర్టు
జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ (Hemant Soren)కు షాక్ తగిలింది. ఆయన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాలని మాజీ సీఎంను అత్యున్నత న్యాయస్థానం కోరింది.
Date : 02-02-2024 - 11:12 IST -
#Speed News
Hemant Soren: హేమంత్ సోరెన్ అరెస్ట్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. మనీ లాండరింగ్ అంటే ఏమిటి..?
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren) అరెస్ట్ కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఉదయం 10.30 గంటలకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ బేల ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
Date : 02-02-2024 - 8:10 IST -
#India
Maharashtra: ఎన్సీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు గడుపు పొడిగింపు
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్‌సిపి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ శరద్‌పవార్ వర్గం దాఖలు చేసిన పిటిషన్‌లపై నిర్ణయం తీసుకునేందుకు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్‌కు సుప్రీంకోర్టు గడువును ఫిబ్రవరి 15 వరకు పొడిగించింది.
Date : 29-01-2024 - 2:01 IST -
#Andhra Pradesh
Inner Ring Road Case : సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట..
టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) కు వరుస తీపి కబుర్లు అందుతున్నాయి. ముఖ్యంగా తనపై అధికార పార్టీ పెట్టిన కేసుల్లో భారీ ఊరట లభిస్తూ వస్తున్నాయి. తాజాగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (IRR) కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం (AP Govt) వేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. దర్యాప్తుపై ముందస్తు బెయిల్ ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. ఇదే కేసులో సహ నిందితులపై ఉన్న ఉత్తర్వులు చంద్రబాబుకూ […]
Date : 29-01-2024 - 12:56 IST -
#India
Supreme Court – 75 : 75వ వసంతంలోకి సుప్రీంకోర్టు.. చారిత్రక విశేషాలివీ
Supreme Court - 75 : 1950 జనవరి 28న ఏర్పాటైన భారత సుప్రీంకోర్టు.. ఈరోజు 75వ వసంతంలోకి అడుగు పెట్టింది.
Date : 28-01-2024 - 9:06 IST -
#Speed News
Supreme Court: న్యాయమూర్తుల మధ్య వివాదం.. సుప్రీంకోర్టుకు చేరిన పంచాయతీ
కలకత్తా హైకోర్టులో న్యాయమూర్తుల మధ్య కొనసాగుతున్న వివాదం సుప్రీంకోర్టు (Supreme Court)కు చేరింది. సుప్రీంకోర్టు స్వయంగా శుక్రవారం (జనవరి 26) ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంది.
Date : 27-01-2024 - 9:53 IST -
#India
Convicts Surrendered : 11 మంది సరెండర్.. లొంగిపోయిన బిల్కిస్ బానో కేసు దోషులు
Convicts Surrendered : బిల్కిస్ బానో గ్యాంగ్‌రేప్ కేసులో 11 మంది దోషులు ఆదివారం రాత్రి గుజరాత్‌లోని పంచమహల్ జిల్లా గోద్రా సబ్ జైలులో జైలు అధికారుల ఎదుట లొంగిపోయారు.
Date : 22-01-2024 - 7:48 IST -
#Speed News
UP Congress Committee: ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. కారణమిదే..?
ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (UP Congress Committee)కి సుప్రీంకోర్టు నుంచి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. రూ. 2.66 కోట్లు చెల్లించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.
Date : 19-01-2024 - 7:05 IST -
#India
Bilkis Bano Case : ఆదివారంలోగా లొంగిపోండి.. బిల్కిస్ బానో కేసు దోషులకు ‘సుప్రీం’ ఆర్డర్
Bilkis Bano Case : బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు మరో కీలక ఆదేశం జారీ చేసింది.
Date : 19-01-2024 - 1:37 IST -
#Andhra Pradesh
AP Fibernet Scam : సుప్రీం కోర్ట్ లో ఆగిపోయిన చంద్రబాబు ఫైబర్‌నెట్ కేసు విచారణ
చంద్రబాబు ఫైబర్‌నెట్ కేసు (AP Fibernet Scam) విచారణలో ట్విస్ట్ చోటుచేసుకుంది. నిన్న మంగళవారం ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు (Chandrababu) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో.. సీజేఐకి అప్పగించిన విషయం తెలిసిందే. కాగా ఈ రోజు ఏపీ ఫైబర్ నెట్ కేసు (AP Fibernet Scam)లో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగాల్సి ఉంది. కానీ అయితే జస్టిస్ బేలా ఎం. […]
Date : 17-01-2024 - 5:15 IST -
#India
Shahi Idgah Complex : శ్రీకృష్ణ జన్మభూమి కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఆ సర్వేపై స్టే
Shahi Idgah Complex : ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఉన్న శ్రీకృష్ణ జన్మభూమి కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.
Date : 16-01-2024 - 5:24 IST -
#Andhra Pradesh
CBN – Supreme Court: చంద్రబాబు క్వాష్ పిటిషన్.. సీజేఐకి నివేదించిన ద్విసభ్య ధర్మాసనం
CBN - Supreme Court: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది.
Date : 16-01-2024 - 2:18 IST -
#India
Bilkis Bano Case : బిల్కిస్ బానో కేసులో సంచలన తీర్పు.. 11 మంది దోషుల విడుదల చెల్లదు
Bilkis Bano Case : బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సోమవారం ఉదయం కీలక ఆదేశాలు జారీ చేసింది.
Date : 08-01-2024 - 12:33 IST