Revanth Reddy
-
#Telangana
KTR : మార్చి 1 నుంచి చలో మేడిగడ్డ కార్యక్రమం
KTR: ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) తెలంగాణ ప్రాంతానికి నీళ్లు ఇవ్వకుండా రైతులను కన్నీళ్లు పెట్టించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్(ktr)మండిపడ్డారు. వందల కిలోమీటర్ల మేర గోదావరి నది ప్రవహిస్తున్నా సరే తెలంగాణ ప్రాంతం గతంలో ఎడారిగా ఉండేదన్నారు. గతంలో జలయజ్ఞం పేరుతో కాంగ్రెస్ సర్కారు చేపట్టిన కార్యక్రమంపై విమర్శలు గుప్పించారు. ‘జలయజ్ఞం కాదది ధనయజ్ఞం’ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ప్రాంతం […]
Date : 27-02-2024 - 12:32 IST -
#Telangana
Khammam: ఖమ్మం ఎంపీ సీటుపై రాజకీయాలు.. బీఆర్ఎస్ ఖాళీ
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఆరు సెగ్మెంట్లను కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఇప్పుడు అదే ఊపుతో ఖమ్మం పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకునేందుకు సిద్ధమైంది. ఖమ్మం ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ఆరు స్థానాల్లో గెలుపొందగా
Date : 24-02-2024 - 2:55 IST -
#Telangana
T.Congress : వచ్చే 100 రోజులు రేవంత్ ప్రభుత్వానికి పరీక్షా సమయం..!
లోక్‌సభ ఎన్నికల (Parliament Elections)కు శ్రేణులను సన్నద్ధం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ దూకుడు ధోరణిలో కొనసాగుతోందని ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తెలియజేస్తున్నాయి. నీటిపారుదల ప్రాజెక్టులలో అవినీతి, అక్రమాలు వంటి అంశాలపై అధికార పార్టీ మోపిన ఆరోపణలను ఎదుర్కోవడానికి ప్రతిపక్ష బిఆర్ఎస్ ప్రయత్నించినప్పటికీ, విఫలమైంది. ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఒక్కరోజు కూడా సభకు హాజరుకాకపోవడం బీఆర్ఎస్‌కు మరో లోపం. We’re now on WhatsApp. Click to Join. 10 […]
Date : 19-02-2024 - 2:27 IST -
#Andhra Pradesh
Revanth Reddy : ఏపీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి ఎంట్రీ.. ఎప్పుడంటే..?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, కొత్తగా నియమితులైన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ పాలనను గద్దె దించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ (Congress) ఎన్నికల ప్రచారాన్ని పెంచే ప్రయత్నంలో ఆమె గత వారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమై సమకాలీన రాజకీయ అంశాలపై చర్చించారు. షర్మిల ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీని కలిసిన తర్వాత ఈ భేటీ జరిగింది. We’re now on WhatsApp. Click to Join. […]
Date : 18-02-2024 - 2:30 IST -
#Telangana
KCR Birthday : అసెంబ్లీ వేదికగా కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్
తెలంగాణ మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు ఈరోజు (KCR Birthday Today). ఈ సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ శ్రేణులు పుట్టిన రోజు వేడుకలు జరుపుతూ..తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)..కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘నలభై ఏళ్లుగా రాష్ట్ర, కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. తెలంగాణ పునర్నిర్మాణంలో […]
Date : 17-02-2024 - 1:55 IST -
#Speed News
LS Elections : అందరి చూపు మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం వైపే..!
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల కోసం వ్యూహ రచనలు అప్పుడే మొదలయ్యాయి. ఇంకా పార్లమెంట్ ఎన్నికల (Parliament Elections) కోసం నోటిఫికేషన్ రాకముందే రాజకీయా పార్టీలు తమ పార్టీ గెలుపు కోసం కసరత్తు చేస్తున్నారు. కీలకమైన స్థానాల్లో బరిలోకి దించాల్సిన అభ్యర్థుల జాబితాలను సిద్ధం చేసుకుంటున్నారు. అయితే.. తెలంగాణలోని మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం (Malkajgiri Lok Sabha Constituency) నుంచి గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రాతినిధ్యం వహించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో […]
Date : 16-02-2024 - 1:58 IST -
#Telangana
Bandi Sanjay : కేసీఆర్ కుటుంబం నుంచి ఆస్తులు జఫ్తు చేయాలిః బండి సంజయ్ డిమాండ్
Bandi Sanjay: బీజేపీ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గురువారం సిరిసిల్ల(Sirisilla)లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..మేడిగడ్డ అవినీతికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(kcr)ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. లక్ష కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన కేసీఆర్ కుటుంబం నుంచి ఆస్తులు జఫ్తు చేయాలన్నారు. వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని అన్ని మండల కేంద్రాలతో పాటు చాలా […]
Date : 15-02-2024 - 4:23 IST -
#Telangana
CPI Narayana: అహంభావం, అవినీతి.. కేసీఆర్ ను ఓడిస్తాయని ముందే చెప్పా : సీపీఐ నారాయణ
CPI Narayana: మేడిగడ్డ బ్యారేజీ(Medigadda barrage)లో ఏడు పిల్లర్లే కుంగిపోయాయి.. అయితే ఏమవుతుందని మాజీ సీఎం కేసీఆర్(kcr) అంటున్నారని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ అన్నారు. చదువుకున్న వాళ్లు ఎవరైనా సరే ఇలా అనలేరని, చదువుకున్న మూర్ఖులు మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని చెప్పారు. గతంలో పదేళ్ల పాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా పనిచేశాడా? లేక చప్రాసీగానా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంటిని నిర్మించినపుడు ఒక్క పిల్లర్ కుంగిపోయిందని పట్టించుకోకుండా గృహ ప్రవేశం చేస్తామా.. […]
Date : 15-02-2024 - 2:48 IST -
#Telangana
Telangana: రేవంత్ మేడిగడ్డపై రాజకీయ డ్రామా: కిషన్ రెడ్డి
దెబ్బతిన్న మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై సమగ్ర విచారణకు సీబీఐ సిద్ధమంటూ రాజకీయ డ్రామా అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.
Date : 13-02-2024 - 9:40 IST -
#Telangana
BRS alliance BJP: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తుకు రెడీ?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో బీఆర్‌ఎస్ రెండు వర్గాలుగా చీలిపోయింది. బిజెపితో పొత్తు కోసం తమ పార్టీలోని ఒక వర్గం నాయకులు ఒత్తిడి తెస్తుండటంతో బిఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆలచనలో పడ్డట్టు సమాచారం అందుతుంది
Date : 13-02-2024 - 4:49 IST -
#Telangana
Revanth Vs Harish : కొడంగల్ ప్రజలు తరిమితే మల్కాజిగిరికి వచ్చావా రేవంత్…? – హరీష్ రావు కౌంటర్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈరోజు కృష్ణా (Krishna) ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ(KRMB) సంబంధిత అంశాలపై అసెంబ్లీలో వాడి వేడి చర్చ నడుస్తుంది. ప్రభుత్వం తరఫున నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ (Uttam Kumar Reddy) వివరిస్తుండగా..అటు బిఆర్ఎస్ నుండి మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) సమాదానాలు చెపుతూ వస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి […]
Date : 12-02-2024 - 1:52 IST -
#Telangana
Balka Suman : ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన ఒక దొంగ ..రేవంత్ – బాల్క సుమన్
బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ఫై కీలక వ్యాఖ్యలు చేసారు. నాల్గు రోజుల క్రితం సీఎం రేవంత్ ఫై పరుష పదజాలం (Controversial Comments) వాడడం తో ఆయనపై మంచిర్యాల పోలీసులు 294బీ, 504, 506 సెక్షన్ల కింద కేసు రిజిష్టర్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం సుమన్ కు నోటీసులు అందజేశారు. నోటీసులను అందుకున్న సుమన్… వాటిపై సంతకం చేశారు. కాగా ఈ […]
Date : 11-02-2024 - 4:55 IST -
#Speed News
Telangana: హైదరాబాద్‌లో డ్రోన్ పైలట్‌ల శిక్షణా కేంద్రం ఏర్పాటు
డ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణ అందించేందుకు తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ తో ఒప్పందం కుదుర్చుకుంది.
Date : 07-02-2024 - 11:57 IST -
#Telangana
TS : కాంగ్రెస్ నేతలు వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు – కిషన్ రెడ్డి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy)..కాంగ్రెస్ నేతలపై సంచలన ఆరోపణలు చేసారు. కాంగ్రెస్ నేతలు వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేసి డిల్లీకి సూట్ కేసులు మోస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీని ఎవ్వరూ నమ్మడం లేదని, రాహుల్ గాంధీపైన దేశ ప్రజలకు విశ్వాసం లేదని చెప్పుకొచ్చారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్ పేటలో బీజేపీ గావ్ చలో(పల్లెకు పోదాం) అభియాన్ కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. We’re now on WhatsApp. […]
Date : 06-02-2024 - 2:01 IST -
#Telangana
PEC Meeting : లోక్ సభ అభ్యర్థుల నిర్ణయం AICC చూసుకుంటుంది – సీఎం రేవంత్
లోక్ సభ (Lok Sabha) అభ్యర్థుల నిర్ణయం AICC చూసుకుంటుందని..అభ్యర్థులను నిర్ణయించే సర్వ అధికారాలను ఖర్గే, AICC కి అప్పగిస్తున్నట్లు రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేర్కొన్నారు. సోమవారం ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ (PEC Meeting) గాంధీ భవన్ (Gandhi Bhavan)లో సమావేశమైంది. ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్శి, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరీ, మన్సూర్ అలీఖాన్, విష్ణు నాథ్, వర్కింగ్ ప్రెసిడెంట్స్, ఏఐసీసీ కార్యదర్శులు, మంత్రులు, […]
Date : 30-01-2024 - 8:56 IST