Ktr
-
#Telangana
Telangana Budget 2024: కాంగ్రెస్ బడ్జెట్ పై కేటీఆర్ పంచులు
కాంగ్రెస్ ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ అత్యంత నిరాశాజనకంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సికింద్రాబాద్‌లోని సనత్‌నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ
Date : 10-02-2024 - 6:52 IST -
#Telangana
KTR: రాజకీయ దురుద్దేశంతో కాంగ్రెస్ హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటుంది: కేటీఆర్
రాజకీయ దురుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర అభివృద్ధిని అడ్డుకుంటుంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జిహెచ్ఎంసి పరిధిలోని పార్టీ కార్పొరేటర్లతో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం జరిగింది. తెలంగాణ భవన్లో జరిగిన ఈ సమావేశానికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ‘‘60 రోజుల కాంగ్రెస్ పార్టీ పరిపాలన అయోమయంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలలో ఉన్న 13 కార్యక్రమాలతో పాటు ఇచ్చిన, 420 హామీలకు […]
Date : 10-02-2024 - 5:52 IST -
#Telangana
CM Revanth : కేటీఆర్ ను సీఎం చేయాలని కేసీఆర్ తాపత్రయ పడ్డారు – సీఎం రేవంత్
కేటీఆర్ (KTR) ను సీఎం చేయాలని ఎమ్మెల్యేలు కేసీఆర్ (KCR) పై ఒత్తిడి చేశారు.. కేటీఆర్ ను సీఎం చేసేందుకు సహకరించాలని కేసీఆర్ ప్రధాని మోడీ (PM Modi)ని కోరారని అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆరోపించారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా నడుస్తున్నాయి. ఈ సందర్బంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ..బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని ఆయన అన్నారు. కేటీఆర్ ను సీఎం చేయాలని ఎమ్మెల్యేలు కేసీఆర్ పై ఒత్తిడి […]
Date : 09-02-2024 - 1:55 IST -
#Telangana
TS Assembly : కేటీఆర్ కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన రాజగోపాల్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో (TS Assembly Session) ఆసక్తికర చర్చ నడిచింది..అది కూడా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) కి , బిఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ (KTR) కు మధ్య.. మంత్రి పదవి ఎప్పుడు వస్తుందని రాజగోపాల్ ను.. KTR అడగగా.. తనకూ KCR లాగే ఫ్యామిలీ ఎఫెక్ట్ పడుతోందని సమాధానం ఇచ్చారు. కానీ నాకు హోమ్ మంత్రి పదవి ఇస్తే బాగుండని కోరుకుంటున్నట్లు తన మనసులోని మాటను బయటకు తెలిపారు రాజగోపాల్. తానూ […]
Date : 08-02-2024 - 1:58 IST -
#Telangana
Telangana: కేసీఆర్ కుటుంబానికి సీఎం రేవంత్ సవాల్.. దమ్ముంటే రండి
సాగునీటి ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ అవకతవకలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులపై సవాల్ విసిరారు సీఎం రేవంత్. సాగునీటి ప్రాజెక్టు విషయంలో ఉభయసభల్లో చర్చకు రావాలని కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్, కవితకు సవాల్ విసిరారు రేవంత్.
Date : 04-02-2024 - 6:57 IST -
#Telangana
Malkajgiri MP: మల్కాజిగిరి ఎంపీ బరిలో బొంతు రామ్మోహన్
మల్కాజిగిరి స్థానంలో పోటీకి బడా నేతలు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ నుంచి బండ్లగణేష్ నిల్చుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి హైదరాబాద్ మాజీ మేయర్ బరిలోకి దిగనున్నట్లు తాజా సమాచారం
Date : 03-02-2024 - 10:52 IST -
#Telangana
KTR: బిజెపిని ఆపగలిగే శక్తి కేవలం ప్రాంతీయ రాజకీయ శక్తులకే ఉంది- కేటీఆర్
KTR: బిజెపిని ఆపగలిగే శక్తి కేవలం బలమైన ప్రాంతీయ రాజకీయ శక్తులకే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ అన్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీకి డబ్బుంటే వారణాసిలో పోటీ చేసి గెలవాలని, కాంగ్రెస్ పార్టీ తనకున్న 40 స్థానాలను కూడా ఈసారి నిలబెట్టుకునే అవకాశం లేదంటూ కాంగ్రెస్ పార్టీ పైన బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా’’ అని కేటీఆర్ తెలిపారు. ‘‘కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి వల్లనే ఇండియా కూటమి చెల్లాచెదురు అవుతున్నది, […]
Date : 03-02-2024 - 2:51 IST -
#Speed News
KTR: బాలుడి చికిత్సకు అండగా నిలిచిన కేటీఆర్, ఇంటికి వెళ్లి ఆర్థికసాయం అందజేత
KTR: ఘట్‌కేసర్ మండలం మైసమ్మ గుట్ట బస్తీకి చెందిన కే. శేషు కుమారుడు ప్రదీప్ మూగ, చెవుడు సమస్యతో బాధపడుతున్నాడు. పుట్టుకతోనే ఈ సమస్య ఉన్న ప్రదీప్ చికిత్స కోసం బాలుని తల్లిదండ్రులు ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. తమ బిడ్డకు ఉన్న సమస్య పరిష్కారం కోసం అనేక ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. ఆర్దిక కష్టాలపాలైనా ఇందుకు సంబంధించిన ఆపరేషన్ కూడా ఆ తల్లిదండ్రులు చేయించారు.. కానీ దురదృష్టవశాత్తు ఆపరేషన్ సక్సెస్ కాకపోవడంతో మళ్లీ సమస్య మొదటికి వచ్చింది. […]
Date : 02-02-2024 - 6:28 IST -
#Telangana
KTR: 15 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నా స్పందించరా?, రేవంత్ కు కేటీఆర్ లేఖ
KTR: ప్రజాపాలన తెస్తామని అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన మీ ప్రభుత్వం ప్రజావ్యతిరేకిగా మారిపోయింది. అనాలోచిత విధానాలతో, ఒక హామీ అమలుచేసే హడావుడిలో మరో వర్గాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్న తీరు మీ పాలనా వైఫల్యాన్ని కళ్లకు కడుతోంది. అందుకు నిలువెత్తు నిదర్శనమే.. రాష్ట్రంలో రోజురోజుకూ తీవ్రమవుతున్న ఆటోడ్రైవర్ల సంక్షోభం. గత పదేళ్లు తెలంగాణలో సబ్బండవర్గాలు సంతోషంగా ఉంటే.. కేవలం మీ 55 రోజుల పరిపాలనలో సమాజాంలోని అనేక వర్గాలు ఆగమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుపేద బడుగు […]
Date : 02-02-2024 - 6:19 IST -
#Speed News
Manikkam Tagore Vs KTR : మాణిక్కం ఠాగూర్ వర్సెస్ కేటీఆర్.. పరువు నష్టం నోటీసులపై ట్విట్టర్ వార్
Manikkam Tagore Vs KTR : ‘రూ.50 కోట్ల అంశం’పై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల మాజీ ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ మధ్య ట్విట్టర్ (ఎక్స్) వేదికగా వార్ నడుస్తోంది.
Date : 31-01-2024 - 2:39 IST -
#Speed News
Manikkam Tagore Vs KTR : కేటీఆర్‌కు ‘పరువు నష్టం’ నోటీసులు పంపిన మాణిక్కం ఠాగూర్
Manikkam Tagore Vs KTR : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల మాజీ ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ చెప్పినంత పనిచేశారు.
Date : 31-01-2024 - 1:31 IST -
#Speed News
KTR: మంత్రి కోమటిరెడ్డిపై కేటీఆర్ మండిపాటు
KTR: భువనగిరి జిల్లా జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి పై మంత్రి కోమటిరెడ్డి ఈరోజు జరిగిన సమావేశంలో దుర్మార్గంగా వ్యవహరించిన తీరు పైన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. జడ్పీ చైర్మన్ అయిన సందీప్ రెడ్డి పై అధికారం, అహంకారంతో కోమటిరెడ్డి జడ్పీ చైర్మన్ వ్యవహరించిన తీరు ప్రజలు గమనిస్తున్నారన్నారు. అహంకారంతో మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కోమటిరెడ్డి ప్రజలు, ప్రజాప్రతినిధులు […]
Date : 29-01-2024 - 8:44 IST -
#Telangana
KTR: యూసఫ్ గూడా నుంచి ఆటోలో తెలంగాణ భవన్ కు వచ్చిన కేటీఆర్
KTR: త్వరలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరింత దూకుడు పెంచారు. ఇప్పటికే ఆయన పలు లోక్ సభ నియోజకవర్గాలపై ఫోకస్ చేసి గెలుపు వ్యూహాలపై ద్రుష్టిసారిస్తున్నారు. తాజాగా ఆయన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ముగించుకొని యూసఫ్ గూడా నుంచి ఆటోలో తెలంగాణ భవన్ కు వచ్చారు. మార్గమధ్యంలో ఆటో డ్రైవర్ల సమస్యలు, కష్టాలు అడిగి తెలుసుకున్నారు. చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆటో డ్రైవర్ కోరారు. ఆటోల్లో కూడా […]
Date : 27-01-2024 - 8:17 IST -
#Telangana
KTR: ముస్లింల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ తుంగలో తొక్కింది: కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీల ఆత్మగౌరవాన్ని, ముఖ్యంగా ముస్లింల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్.
Date : 27-01-2024 - 8:17 IST -
#Telangana
KTR: కాంగ్రెస్- బీజేపీది ఫెవికాల్ బంధం, కాంగ్రెస్ కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టే!
KTR: జూబ్లీహిల్స్ నియోజకవర్గం విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ – బిజెపిది ఫెవికాల్ బంధం అని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున డమ్మీ అభ్యర్థులను పెట్టి, బిజెపి అభ్యర్థుల గెలుపు కోసం కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. ‘‘కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయడం అంటే బిజెపికి ఓటు వేసినట్లే. కాంగ్రెస్ బిజెపి మంచి అవగాహనతో కలిసి పనిచేస్తున్నాయి. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఆదానిని […]
Date : 27-01-2024 - 2:05 IST