Ktr
-
#Telangana
Telangana: కాగ్ రిపోర్టులు పవిత్ర గ్రంథాలు కాదు: కేటీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ నివేదికలోని వ్యాఖ్యలను కాంగ్రెస్ హైలైట్ చేసినందుకు కేటీఆర్ స్పందించారు. జలయజ్ఞం అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అవినీతిని అదే కాగ్ ఎండగట్టిందని అన్నారు.
Date : 27-02-2024 - 4:22 IST -
#Telangana
Bandla Ganesh : రోజా..పులుసు పాప అంటూ మరోసారి రెచ్చిపోయిన బండ్ల గణేష్
వైసీపీ మంత్రి రోజా ఫై మరోసారి నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ ఆగ్రహం వ్యక్తం చేసారు. రీసెంట్ గా తెలంగాణ, ఏపీ మధ్యలో కృష్ణా జలాల పంపకాలు, ప్రాజెక్టుల అప్పగింతపై మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే.. సీఎం జగన్, కేసీఆర్ కలిసి రోజా చేసిన చేపల పులుసు తిని.. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి తెలంగాణ వాటా నుంచి నీళ్లు ఇచ్చారని రేవంత్ రెడ్డి […]
Date : 27-02-2024 - 1:39 IST -
#Telangana
KTR : మార్చి 1 నుంచి చలో మేడిగడ్డ కార్యక్రమం
KTR: ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) తెలంగాణ ప్రాంతానికి నీళ్లు ఇవ్వకుండా రైతులను కన్నీళ్లు పెట్టించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్(ktr)మండిపడ్డారు. వందల కిలోమీటర్ల మేర గోదావరి నది ప్రవహిస్తున్నా సరే తెలంగాణ ప్రాంతం గతంలో ఎడారిగా ఉండేదన్నారు. గతంలో జలయజ్ఞం పేరుతో కాంగ్రెస్ సర్కారు చేపట్టిన కార్యక్రమంపై విమర్శలు గుప్పించారు. ‘జలయజ్ఞం కాదది ధనయజ్ఞం’ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ప్రాంతం […]
Date : 27-02-2024 - 12:32 IST -
#Telangana
KTR : విద్యార్థులకు బెస్ట్ విషెష్ తెలుపుతూ కేటీఆర్ గిఫ్ట్స్ ..
మాజీ మంత్రి కేటీఆర్ (KTR) తన గొప్ప మనసును మరోసారి చాటుకున్నారు. గిఫ్ట్ (Gift) అనేది ఎంత పెద్దది..ఎంత ఖరీదైంది కాదు..వారి అవసరాన్ని తీర్చేదయి ఉండాలి..అప్పుడే తీసుకున్న వారికీ , ఇచ్చే వారికీ సంతృప్తి ఉంటుంది. ఇదే కేటీఆర్ చేసారు. త్వరలో 10 వ తరగతి పరీక్షలు మొదలుకాబోతున్నాయి. ఈ తరుణంలో తన నియోజకవర్గంలోని 10 వ తరగతి విద్యార్థులకు ఎక్సమ్ ప్యాడ్ తో పాటు పెన్నులను గిఫ్ట్ గా పంపించి వారిలో సంతోషం నింపారు. దాదాపు […]
Date : 26-02-2024 - 3:37 IST -
#Telangana
TS : కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి కేటిఆర్ ఓర్వలేక పోతున్నాడు – మల్లు రవి
అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తుండడం తో ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి కేటిఆర్ (KTR) ఓర్వలేక పోతున్నాడని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి (Mallu Ravi) పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ లో కేటీఆర్ (KTR) మాట్లాడిన తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. పార్లమెంట్ ఎన్నికల కోసమే కాంగ్రెస్ నాయకులు హామీలు అమలు చేస్తామంటున్నారని, ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ నైజమని , రాష్ట్రంలో గెలుపు కోసం కాంగ్రెస్ అమలుకు […]
Date : 26-02-2024 - 3:11 IST -
#Telangana
KTR: జర్నలిస్టు శంకర్ ను పరామర్శించిన కేటీఆర్, రేవంత్ సర్కారు పై ఆరోపణలు
KTR: గాయపడిన జర్నలిస్టు శంకర్ ను పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయనపై జరిగిన దాడికి పూర్తి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వహించాలన్నారు. భవిష్యత్తులో జర్నలిస్టు శంకర్ పైన ఎట్లాంటి హాని జరిగినా దాని పూర్తి బాధ్యులు రేవంత్ రెడ్డి అవుతారని కేటీఆర్ హెచ్చరించారు. భూముల కబ్జాల విషయాన్ని బయటకు తీసుకువచ్చినందుకే జర్నలిస్టు శంకర్ పైన ఇతర పార్టీల నేతలు దాడి చేశారన్నారు. నిజాలను నిర్భయంగా బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్న శంకర్ పైన, […]
Date : 25-02-2024 - 11:07 IST -
#Telangana
KTR: పార్లమెంట్ ఎన్నికల్లో మంచి మెజార్టీ సాధించి పూర్వవైభవాన్ని సాధించుకుందాం: కేటీఆర్
KTR: పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా అచ్చంపేటలో నిర్వహించిన సమావేశంలో ప్రసంగించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. మా పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని, మరి కొద్ది రోజులు భరిస్తాం.. తర్వతా వాళ్లు ఇటుకలతోని కొడితే మేము రాళ్లతోనే కొడతాం అని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధు కోసం మోహాలు చూసుకునే పరిస్థితి వచ్చిందని, కరెంటు కోతలు, తాగునీటి గోసలు ప్రారంభమైనాయి.. ఇదేనా మార్పు అంటే అంటే […]
Date : 25-02-2024 - 5:44 IST -
#Telangana
Lasya Nandita: లాస్య నందిత కుటుంబ సభ్యులను పరామర్శించిన కేటీఆర్
రోడ్డు ప్రమాదంలో మరణించిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే జి లాస్య నందిత కుటుంబ సభ్యులను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పరామర్శించారు.
Date : 25-02-2024 - 12:32 IST -
#Telangana
KTR: జాహ్నవి కేసులో అమెరికా కోర్టు తీర్పు పై కేటీఆర్ ట్వీట్
KTR : అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల(jaahnavi kandula)ను తన వాహనంతో గుద్ధి చంపిన అమెరికన్ పోలీస్(American Police) పైన సరైన ఆధారాలు లేవంటూ అమెరికా కోర్టు విడుదల చేయడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(ktr) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంలో అమెరికా రాయబార కార్యాలయం వెంటనే జోక్యం చేసుకొని అమెరికా ప్రభుత్వ వర్గాలతో మాట్లాడి జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. వెంటనే భారత విదేశాంగ శాఖ […]
Date : 22-02-2024 - 4:04 IST -
#Telangana
Caste Census Resolution : కులగణనపై న్యాయ విచారణ కమిషన్ వేయాలని కేటీఆర్ డిమాండ్
అసెంబ్లీ తెలంగాణ ప్రభుత్వం (Congress Govt) కులగణన తీర్మానం (Caste Census Resolution) ప్రవేశపెట్టింది. మంత్రి పొన్నం (Ponnam ) తీర్మానం ప్రవేశపెట్టగా.. ఇచ్చిన హామీ మేరకు తీర్మానం ప్రవేశం పెట్టామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. ఈ తీర్మానానికి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, ఎమ్ఐఎమ్ నేతలు మద్దతు ఇచ్చారు. కాగా ప్రభుత్వం కులగణన, జనగణన, సర్వే చేస్తామంటోందని, అన్ని రకాల పదాలు వాడితే గందరగోళం ఏర్పడుతుందని BRS ఎమ్మెల్యే కడియం అన్నారు. ఇందులో […]
Date : 16-02-2024 - 6:04 IST -
#Speed News
Operation BRS : ఆట షురూ.. ‘ఆపరేషన్ బీఆర్ఎస్’ మొదలుపెట్టిన సీఎం రేవంత్
Operation BRS : పొలిటికల్ జంపింగ్స్ గేమ్ నాడు బీఆర్ఎస్ ఆడింది.. నేడు కాంగ్రెస్ ఆడుతోంది.
Date : 16-02-2024 - 11:31 IST -
#Telangana
Vaddiraju Ravichandra: బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థి గా వద్దిరాజు రవిచంద్ర నామినేషన్
Rajya Sabha: రాజ్యసభకు మరోసారి వద్దిరాజు రవిచంద్ర(Vaviraju Ravichandra)పేరును బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్(kcr) బుధవారం ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథంలో ఈరోజు రాజ్యసభ(Rajya Sabha) స్థానానికి జరిగే ఎన్నికల కోసం వద్దిరాజు రవిచంద్ర బీఆర్‌ఎస్ అభ్యర్థిగా గురువారం నామినేషన్(Nomination)దాఖలు చేశారు. ఈనామినేషన్ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(ktr), బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. We’re now on WhatsApp. Click to Join. వద్దిరాజు రవిచంద్ర ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా(Rajya […]
Date : 15-02-2024 - 3:11 IST -
#Telangana
KTR : కొట్లాట మాకు కొత్తేమీ కాదు..అంటూ ఉద్యమ రోజులను గుర్తు చేసిన కేటీఆర్
అసెంబ్లీ ప్రాంగణంలో బైఠాయించి నిరసన తెలిపిన ఘటన.. తెలంగాణ ఉద్యమ రోజులను గుర్తుకు తెచ్చిందని కేటీఆర్ (KTR) చెప్పుకొచ్చారు. ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ (BRS) కి వరుస షాకులు ఎదురవుతున్నాయి. పదేళ్ల పాటు తిరుగులేని పార్టీ గా ఉన్న బిఆర్ఎస్ నేడు వరుస విమర్శల పాలవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొడతామని ధీమా చేసిన కేసీఆర్ (KCR)..నేడు ప్రతిపక్ష నేతగా మిగిలిపోయారు. ఇదిలా ఉంటె ఈ పదేళ్లలో బిఆర్ఎస్ పాలనలో జరిగిన అవకతవకలు , […]
Date : 15-02-2024 - 10:58 IST -
#Telangana
Hyderabad: హైదరాబాద్ లోక్ సభ సెగ్మెంట్లపై కన్నేసిన కాంగ్రెస్
హైదరాబాద్ , జీహెచ్ ఎంసీ పరిధిలోని లోక్ సభ సెగ్మెంట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికార కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది . జీహెచ్ ఎంసీ పరిధిలో ఈసారి వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకునే వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.
Date : 11-02-2024 - 6:17 IST -
#Telangana
Kaleshwaram: మేడిగడ్డ విషయంలో కేటీఆర్ కు శిక్ష తప్పదా?
కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని అప్రతిష్టపాలు చేసే ఉద్దేశంతో ఉన్నాయని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ అన్నారు
Date : 11-02-2024 - 4:16 IST