HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ktr Tweet To Revanth

KTR : ‘తెలంగాణ సోయి లేనోడు సీఎం కావడం మన ఖర్మ’ అంటూ రేవంత్ ఫై కేటీఆర్ ట్వీట్

  • Author : Sudheer Date : 06-03-2024 - 10:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ktr
Ktr

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ‘తెలంగాణ సోయి లేనోడు సీఎం కావడం ఖర్మ.. తెలంగాణ ఆత్మగౌరవం విలువ తెల్వనోడు ముఖ్యమంత్రిగా ఉండటం మన దౌర్భాగ్యం.. అసలు గోల్ మాల్ గుజరాత్ మోడల్‌కు.. గోల్డెన్ తెలంగాణ మోడల్‌తో పోలికెక్కడిది..

ఘనమైన “గంగా జెమునా తెహజీబ్ మోడల్” కన్నా.. మతం పేరిట చిచ్చు పెట్టే “గోద్రా అల్లర్ల మోడల్” నీకు నచ్చిందా..? నిన్నటి దాకా గుజరాత్ మోడల్‌పై నిప్పులు.. ప్రధాని పక్కన సీటు ఇవ్వగానే గొప్పలా? ఇదేం నీతి.. ఇదేం రీతి..

We’re now on WhatsApp. Click to Join.

తెలంగాణ మోడల్ అంటే.. సమగ్ర అభివృద్ధికి చిరునామా.. అనేక రాష్ట్రాలు మెచ్చిన మోడల్.. యావత్ దేశానికే నచ్చిన మోడల్.. దేశం మెచ్చిన ఈ తెలంగాణ నమూనాను మోడీ ముందు కించ పరుస్తావా..? నమ్మి ఓటేసిన తెలంగాణపై ఎందుకీ నయవంచన?

నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మోడీ కాళ్ల దగ్గర తాకట్టు పెడతావా..?? నాడు తెలంగాణ “ఉద్యమకారులపై రైఫిల్ ఎత్తావ్.. నేడు “తెలంగాణ ఆత్మగౌరవంపై దెబ్బ కొట్టావ్.. నిన్ను చరిత్ర క్షమించదు. నా తెలంగాణ దేనినైనా సహిస్తుంది కానీ.. ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే మాత్రం ఊరుకోదు.

తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని ఆకాశమంత ఎత్తుకు ఎత్తింది బీఆర్ఎస్.. కానీ.. నేడు పాతాళంలో పాతిపెట్టేస్తోంది కాంగ్రెస్” అని ఎక్స్‌(ట్విట్టర్) వేదికగా కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి దీనిపై కాంగ్రెస్ నేతల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

రేవంత్ కు తెలంగాణ “ఆత్మ”లేదు.
తెలంగాణపై “గౌరవం” అంతకన్నా లేదు.

అందుకే తెలంగాణ “ఆత్మగౌరవం”పై
మోడీ సాక్షిగా… రేవంత్ దాడి

అసలు తెలంగాణ సోయి లేనోడు..
సీఎం కావడం మన ఖర్మ..
తెలంగాణ ఆత్మగౌరవం విలువ తెల్వనోడు
ముఖ్యమంత్రిగా ఉండటం మన దౌర్భాగ్యం

అసలు “గోల్ మాల్ గుజరాత్ మోడల్”…

— KTR (@KTRBRS) March 6, 2024

Read Also : YS Sharmila : సీఎం జగన్‌పై వైఎస్‌ షర్మిల సెటైరికల్ కామెంట్..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • ktr
  • tweet

Related News

Tbjp Chief Ramchandar Rao

BJP : గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఓట్ల కోస‌మే ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌.. కాంగ్రెస్‌పై టీబీజేపీ చీఫ్ ఫైర్‌

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతోందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ‌చంద్ర‌రావు విమర్శించారు. సూర్యాపేటలో నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కేవలం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓటర్లను ఆకర్షించేందుకే కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ ప్ర‌స్తావ‌న తీసుకువ‌చ్చింద‌ని ఆయ‌న ఆరోపి

  • KTR- Harish Rao

    BRS : కేటీఆర్, హరీష్ రావు తమ కార్యకర్తలకు బోధిస్తున్న సిద్ధాంతం ఇదేనా?.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

Latest News

  • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

  • Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

  • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

  • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd