Hyderabad
-
#Speed News
Hyderabad: హైదరాబాద్ లో 235 వాహనాలు వేలానికి రెడీ
హైదరాబాద్ లోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న దాదాపు 235 వాహనాలను వేలం వేయనున్నట్టు పోలీసులు తెలిపారు. అంబర్‌పేటలోని సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్‌క్వార్టర్స్‌లో ఉంచిన పలు వాహనాలు వేలానికి సిద్ధంగా ఉన్నాయి.
Date : 10-02-2024 - 3:24 IST -
#Telangana
Hyderabad: బస్ కండక్టర్‌ను చెప్పుతో కొట్టిన మహిళ
హైదరాబాద్‌లో టిఎస్ఆర్టిసి సిటీ బస్సు కండక్టర్లపై దాడులు కొనసాగుతున్నాయి.తాజాగా మరో ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది. బస్సును ఆపాలని కోరిన చోట ఆగకపోవడంతో ఓ మహిళా బస్సు కండక్టర్‌పై దాడి చేసింది.
Date : 10-02-2024 - 2:28 IST -
#Telangana
KCR: పార్లమెంట్ ఎన్నికలపై కేసీఆర్ ఫోకస్, సిట్టింగ్స్ లకు ఛాన్స్ ఇస్తారా!
KCR: ఎన్నికల్లో సిట్టింగ్‌లకు టికెట్ ఇచ్చిన కారణంగా ఓడిపోయామన్న భావనలో ఉన్న కేసీఆర్.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సిట్టింగులందరినీ పక్కకు పెట్టాలని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగులకు టికెట్ ఇవ్వొద్దని విశ్లేషకులు పార్టీ నేతలు సూచించినా కేసీఆర్ ఎవరి మాట వినలేదు. దీంతో చివరకు పార్టీకి ఓటమి తప్పలేదు. ఈ సారి అలా జరగకుండా జాగ్రత్త పడుతున్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ సిట్టింగులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. తెలంగాణలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై బీఆర్ఎస్ […]
Date : 09-02-2024 - 6:19 IST -
#Telangana
Hyderabad: డీసీఎం ఢీ కొట్టడంతో కన్నతల్లి ముందే బాలుడి దుర్మరణం
తల్లితో కలిసి నడుచుకుంటూ వెళ్తున్న తిరుపాల్ (9)ని ఢీకొట్టింది తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాలుడి మరణంతో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
Date : 08-02-2024 - 9:07 IST -
#Telangana
Telangana: మల్లారెడ్డి మహిళ హాస్టల్లో పురుగుల అన్నం
హైదరాబాద్ శివార్లలో ఉన్న మల్లారెడ్డి యూనివర్శిటీ మహిళా హాస్టల్ మెస్‌లో పురుగులు దర్శనమిచ్చాయి. ఆహారంలో పురుగులు కనిపించడంతో విద్యార్థులు హాస్టల్ యాజమాన్యంపై నిరసనకు దిగారు.
Date : 08-02-2024 - 3:41 IST -
#Speed News
Book Fair: ఈ నెల 9 నుంచి హైదరాబాద్ బుక్ ఫెయిర్
Book Fair: హైదరాబాద్ బుక్ ఫెయిర్(36వ జాతీయ పుస్తక ప్రదర్శన)ను ఈ నెల 9 నుంచి 19 వరకు జరగనుంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో బుక్ ఫెయిర్ నిర్వహించేందుకు వేదికలు దొరకని దుస్థితి ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బుక్ ఫెయిర్ ఓ పండుగలా జరుగుతోంది. ఈ సారి బుక్ ఫెయిర్ ప్రాంగణా నికి ప్రజా గాయకుడు గద్దర్ పేరును పెట్టినట్టు తెలిపారు. అలాగే బుక్ ఫెయిర్ వేదికకు సంస్కృత పండితుడు, ద్రవిడ యూనివర్సిటీకి వీసీగా ఉన్న దివంగత […]
Date : 08-02-2024 - 1:09 IST -
#Telangana
CM Revanth: 15రోజుల్లో 15 వేల పోలీసు ఉద్యోగాల భర్తీ : సీఎం రేవంత్
CM Revanth: రానున్న 15రోజుల్లో 15 వేల పోలీసుల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. 60 కొత్త ఖాళీలతో గ్రూప్ -1 నోటిఫికేషన్ కూడా జారీ చేస్తామన్నారు. రాష్టంలోని 30 లక్షల నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని ఆయన సూచించారు. తమ ప్రభుత్వం ఉద్యోగాల నియామకాల కోసం అన్నిరకాల ప్రయత్నాలు చేస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. పదేండ్ల పాలనలో నిర్లక్ష్యానికి గురై వ్యవస్థపై విశ్వాసం కోల్పోయిన 32 లక్షల మంది […]
Date : 08-02-2024 - 12:06 IST -
#Speed News
Telangana: హైదరాబాద్‌లో డ్రోన్ పైలట్ల శిక్షణా కేంద్రం ఏర్పాటు
డ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణ అందించేందుకు తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ తో ఒప్పందం కుదుర్చుకుంది.
Date : 07-02-2024 - 11:57 IST -
#Speed News
Hyderabad: హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
ప్రభుత్వ నీలోఫర్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. నీలోఫర్ బయోకెమిస్ట్రీ ల్యాబొరేటరీ విభాగం మొదటి అంతస్తులో బుధవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది.
Date : 07-02-2024 - 10:40 IST -
#Speed News
Hyderabad: హైదరాబాద్‌లో అడ్డగోలుగా ప్లాస్మా దందా, ప్రాణాలతో చెలగాటం
Hyderabad: హైదరాబాద్‌లో అడ్డగోలుగా జరుగుతున్న హ్యూమన్ ప్లాస్మా దందాకు డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులు చెక్ పెట్టారు. గత కొన్నేళ్ల నుండి గుట్టుచప్పుడు కాకుండా మూసాపేట్ లో హీమో సర్విస్ ల్యాబోరేటరీస్‌లో డీసీఏ తనిఖీలు నిర్వహించి భారీగా హిమాన్ ప్లాస్మా బ్యాగుల గుర్తించి, సీరం సైతం నిల్వలను సీజ్ చేశారు. ఒక యూనిట్ రూ.700కు కొని, రూ.3,800కు ముఠా అమ్ముతున్నట్లు డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా మానవ రక్తం, ప్లాస్మా, సీరం నిల్వచేస్తున్న ఓ […]
Date : 07-02-2024 - 1:04 IST -
#Speed News
Free Bus Journey : ఈ బస్సుల్లో పురుషులకూ ప్రయాణం ఉచితం
Free Bus Journey : ‘మహాలక్ష్మి’ పథకం కింద తెలంగాణలో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ వసతిని కల్పిస్తున్నారు.
Date : 07-02-2024 - 12:39 IST -
#Telangana
Minior Girl : మైనర్ బాలికపై బీఆర్ఎస్ నేత కుమారుడు అత్యాచారం
హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై బీఆర్ఎస్ లీడర్ కుమారుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన
Date : 07-02-2024 - 9:05 IST -
#Telangana
bandi Sanjay: హైదరాబాద్ పై కాషాయ జెండాను ఎగరేయబోతున్నాం, పార్లమెంట్ ఎన్నికలపై బండి ధీమా
bandi Sanjay: హైదరాబాద్ తమ జాగీరని ఎంఐఎం భావిస్తోందని, పాతబస్తీలోని హిందువులంతా ఓటు బ్యాంకుగా మారి బీజేపీని గెలిపించబోతున్నారని బీజేపీ లక్ష్యమని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ జోస్యం చెప్పారు. చెప్పారు. కరీంనగర్ లోని 48వ డివిజన్ లోని బ్రాహ్మణవాడలో 20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం 58వ డివిజన్ లో ఎంపీ లాడ్స్ నిధులకు సంబంధించి రూ.10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి […]
Date : 07-02-2024 - 9:02 IST -
#Telangana
Chicago: చికాగోలో దొంగల దాడిలో తీవ్రంగా గాయపడిన హైదరాబాదీ
చికాగోలో దొంగలు దాడిలో హైదరాబాద్ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. నలుగురు దొంగలు దాడి చేయడంతో హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి గాయపడ్డాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు.
Date : 06-02-2024 - 11:06 IST -
#Speed News
Hyderabad: చెప్పుల కోసం తమ్ముడిని హత్య చేసిన అన్నయ్య
హైదరాబాద్ లో దారుణం జరిగింది. చెప్పుల కోసం సొంత సోదరుడినే కడతేర్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వస్తువుల కోసం రక్తబందాన్ని తెంచుకోవడం, అదీ హత్య చేయడం ఆందోళన కలిగించే అంశం. వివరాలలోకి వెళితే..
Date : 06-02-2024 - 10:36 IST