HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Hyderabad News

Hyderabad

  • T9 Golf Challenge

    #Speed News

    T9 Golf Challenge: నేటి నుంచే టీ-9 గోల్ఫ్ ఛాలెంజ్ టోర్నీ

    తెలంగాణలో యువగోల్ఫర్లను ప్రోత్సహించేందుకు టీ గోల్ఫ్ ఫౌండేషన్‌ నిర్వహిస్తున్న టీ9 ఛాలెంజ్ టోర్నీ రెండో ఎడిషన్ నేటి నుంచి ప్రారంభం కానుంది

    Published Date - 11:06 AM, Sun - 25 June 23
  • Revanth Reddy Nomination

    #Speed News

    Minister Vemula: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్

    అమర జ్యోతి నిర్మాణంతో అవినీతి జరిగిందని మాట్లాడుతున్న తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వి మతిలేని మరగుజ్జు మాటలని రాష్ట్ర రోడ్లు భవనాలు,శాసన సభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటే ఓర్వలేని కుంచితమనస్తత్వంతో ఉన్నడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమర జ్యోతి నిర్మాణం కేసిఆర్ ప్రభుత్వం ఎంతో గొప్పగా మనసు పెట్టి నిర్మించిందని,ఓట్ల రాజకీయాల కోసం కాదని స్పష్టం చేశారు. ఒకసారి రేవంత్ రెడ్డి 6అంతస్థుల […]

    Published Date - 05:31 PM, Fri - 23 June 23
  • 1

    #Telangana

    Harish Rao: మహారాష్ట్ర నుంచి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు!

    మహారాష్ట్ర నుంచి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. శుక్రవారం బిఆర్ఎస్ నాయకులు మంత్రి తన్నీరు హరీష్ రావు సమక్షంలో పలువురు మహారాష్ట్రకు చెందిన ప్రముఖులు పార్టీలో చేరారు. జనతాపార్టీ లాతూర్ జిల్లా అధ్యక్షుడు జయసింగ్ యాదవ్ బిఆర్ఎస్ లో చేరారు. వీరి చేరిక ప్రాధాన్యత సంతరించుకున్నది. వీరితో పాటు లాతూర్ జిల్లా సంఘటన కు చెందిన వోన్రాజ్ రాథోడ్, కాంగ్రేస్ పార్టీ నుంచి అర్జున్ రాథోడ్, భగవంత్ కులకర్ణి తదితరులు పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాకప్పి […]

    Published Date - 05:15 PM, Fri - 23 June 23
  • Rail Coach

    #Telangana

    Rail Coach Factory: తెలంగాణలో అతిపెద్ద ప్రైవేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ!

    హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి జిల్లా కొండకల్ గ్రామంలో దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీని గురువారం ప్రారంభించారు. కాంప్లెక్స్ ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్ రైల్వే ఉత్పత్తులను డిజైన్ చేసి తయారు చేసే తెలంగాణ సంస్థ మేధా సర్వో డ్రైవ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించిన సౌకర్యాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. స్వదేశీ సంస్థ రాష్ట్రంలో రైలు కోచ్‌లను నిర్మించడం తెలంగాణకు గర్వకారణమని ముఖ్యమంత్రి అన్నారు. ముంబై నుంచి కంపెనీ మోనో రైల్ ఆర్డర్‌ను పొందడంపై ఆయన సంతోషం […]

    Published Date - 04:58 PM, Thu - 22 June 23
  • Old City Metro

    #Telangana

    Old City Metro: పాతబస్తీకి మెట్రో రాకుండా అడ్డుకుంది ఎవరు?

    హైదరాబాద్ లో మెట్రో రాకతో నగరం మరింత అభివృద్ధి పథంలో దోసుకెళ్తుంది. మెట్రో రాకతో ప్రయాణం సులభతరం అయింది. దీంతో నగర ప్రజలు ఎక్కడినుంచి ఎక్కడికైనా సులభంగా తమ గమ్యాన్ని చేరుకోగలుగుతున్నారు.

    Published Date - 03:52 PM, Thu - 22 June 23
  • Kcr Gift

    #Telangana

    KCR Gift : చంద్ర‌బాబు చెప్పేది నిజమే! కేసీఆర్ నోట ప్ర‌శంస‌!!

    మ‌రోసారి చంద్ర‌బాబునాయుడ్ని (KCR Gift) వాడేసుకోవ‌డానికి కేసీఆర్ ప‌న్నాగం ర‌చించారు. గ‌త ఎన్నిక‌ల్లో నెగిటివ్ కోణంలో బూచిగా చూపించారు.

    Published Date - 03:48 PM, Thu - 22 June 23
  • Care Hospitals

    #Speed News

    Care Hospitals: 80 ఏళ్ల రోగికి అరుదైన వెన్నముక శస్త్ర చికిత్స.. చివరికి?

    తాజాగా హైదరాబాదులోని మలక్పేట్ లో కేర్ హాస్పిటల్ లో 80 ఏళ్ళ వృద్ధ మహిళక వెర్టెబ్రా స్టెంట్రోప్లాస్టి అనే అరుదైన సంక్లిష్టమైన వెన్నెముక ప్రక్ర

    Published Date - 03:25 PM, Thu - 22 June 23
  • Hyderabad

    #Speed News

    Hyderabad: ఐఐటీలో ర్యాంక్ సాధించిన అంబులెన్స్ డ్రైవర్ కొడుకు

    అబ్బా సొత్తు కాదురా టాలెంటూ,, ఎవడి అబ్బా సొత్తు కాదురా టాలెంటూ. అవును టాలెంట్ అనేది ఎవరికీ సొంతం కాదు. సత్తా ఉండాలి కానీ అసాధ్యం అంటూ ఏదీ ఉండదు.

    Published Date - 02:40 PM, Thu - 22 June 23
  • Tollywood

    #Speed News

    ED-IT Raids: దేశంలో ఈడీ,ఐటీ దూకుడు… పలు రాష్ట్రాల్లో సోదాలు

    దేశంలోని పలు రాష్ట్రాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు నిర్వహిస్తున్నాయి. ఈడీ, ఐటీ దాడులు ఏకకాలంలో నిర్వహిస్తున్నారు సంబంధిత అధికారులు.

    Published Date - 01:30 PM, Thu - 22 June 23
  • Rs Praveen Kumar

    #Telangana

    Telangana BSP: బహుజన బలగంతో ఒంటరిగా పోటీ చేస్తాం: ఆర్ఎస్ ప్రవీణ్

    తెలంగాణ బహుజన సమాజ్ పార్టీ (బిఎస్‌పి) చీఫ్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ 2023 చివరిలో జరగబోయే రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటారనే పుకార్లను కొట్టిపారేశారు. ఈ సందర్భంగా మీడియా ముందుకొచ్చి పొత్తులపై ఆయన (RS Praveen Kumar) క్లారిటీ ఇచ్చారు. “తెలంగాణలో పొత్తు గురించి నేను తెలంగాణ స్థానిక కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్‌తో చర్చించినట్లు చాలా హిందీ పత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి. ఇది ఫేక్ న్యూస్. మేం ఏ కాంగ్రెస్‌ నేతలతోనూ […]

    Published Date - 01:12 PM, Thu - 22 June 23
  • Kcr Powder

    #Speed News

    CM KCR: సార్ ఆకాంక్ష తెలంగాణ ప్రగతిలో ప్రతిబింబిస్తుంది: కేసీఆర్

    తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన స్వయం పాలనా స్వాప్నికుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి సందర్భంగా సీఎం కేసీఆర్ వారి సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ సాధన కోసం వారు చేసిన కృషి అజరామరమైనదని సీఎం అన్నారు. జయశంకర్ గారు ఆకాంక్షించిన మహోజ్వల తెలంగాణను రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ సమాజం ఆవిష్కరించుకుంటున్నదని, ఇది గర్వించదగ్గ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. ఇటువంటి చారిత్రక సందర్భంలో ప్రొఫెసర్ జయశంకర్ […]

    Published Date - 11:57 AM, Thu - 22 June 23
  • 1

    #Telangana

    CM KCR: ‘కిసాన్ సర్కార్’ అనే నినాదం దేశ రాజకీయాల్లో మార్మోగుతోంది: సీఎం కేసీఆర్

    తెలంగాణ లో రైతు సర్కార్ అధికారంలోకి వచ్చిన కారణంగానే తొమ్మిదేండ్ల అనతి కాలంలో, తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన, దేశానికి ఆదర్శవంతమైన, తెలంగాణ మోడల్ పాలన అందుబాటులోకి వచ్చిందని… తాను స్వయంగా రైతు బిడ్డను కావడం వలనే ‘కిసాన్ సర్కార్’ అనే నినాదం దేశ రాజకీయాల్లో మెట్టమొదటి సారి వినిపిస్తోందని బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. బిఆరెఎస్ పార్టీ విధానాలు సిఎం కేసీఆర్ పాలన కు ఆకర్షితులై మహారాష్ట్ర […]

    Published Date - 11:13 AM, Thu - 22 June 23
  • Kavitha

    #Speed News

    MLC Kavitha: గన్ పార్క్ నుండి అమరుల జ్యోతి వరకు ఎమ్మెల్సీ కవిత ర్యాలీ!

    తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఇవాళ 3 గంటలకు గన్ పార్క్ నుండి అమరుల జ్యోతి వరకు  ఎమ్మెల్సీ కవిత ర్యాలీగా తరలివెళ్ళనున్నారు. ఈ ర్యాలీని యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు,మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ,జాగృతి అధ్యక్షురాలు, ఎం ఎల్ సి కల్వకుంట్ల కవిత, సలహాదారులు క్రాంతి కిరణ్ ప్రారంభిస్తారని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతి సాగర్ తెలిపారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పలువురు జర్నలిస్టులు సైతం ఆత్మార్పణ చేసుకున్న విషయాన్ని గుర్తు […]

    Published Date - 11:06 AM, Thu - 22 June 23
  • Telangana Rains

    #Speed News

    Telangana Monsoon: తెలంగాణని పలకరించిన వరుణుడు

    తెలంగాణలో ఉక్కపోతకు బ్రేక్ పడింది. గత వారం రోజులుగా తెలంగాణాలో ఎండల తీవ్రత విపరీతంగా ఉంది. అయితే ఈ రోజు రుతుపవనాలు తొలిసారిగా

    Published Date - 07:37 PM, Wed - 21 June 23
  • Kavitha

    #Speed News

    MLC Kavitha: ఎవరి భాష వాళ్లకు ఉంటుంది, రూల్స్ పెడితే బ్రేక్ చేస్తాం: ఎమ్మెల్సీ కవిత

    హైదరాబాద్‌ అబిడ్స్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్తులో భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అధ్యక్షతన తెలంగాణ సాహిత్య సభలు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ సందర్భంగా ఆచార్య ఎన్‌ గోపికి ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్‌ విశిష్ట సాహితీ పురస్కారం-2023ను ఎమ్మెల్సీ క‌విత అందించి స‌త్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో డాక్ట‌ర్ నందిని సిధారెడ్డి, ఎమ్మెల్సీ డాక్ట‌ర్ గోరేటి వెంకన్న, డాక్ట‌ర్ తిరునగరి దేవకిదేవి, డాక్ట‌ర్ గోగు శ్యామల, న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక ఎడిట‌ర్ తిగుళ్ల కృష్ణమూర్తి, డాక్ట‌ర్ ఏనుగు నరసింహ రెడ్డి, […]

    Published Date - 05:12 PM, Wed - 21 June 23
  • ← 1 … 147 148 149 150 151 … 170 →

Trending News

    • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

    • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

Latest News

  • Jubilee Hills Bypoll : బిఆర్ఎస్ లో బయటపడ్డ అంతర్గత విభేదాలు

  • Constable Pramod : ప్రమోద్ కుటుంబానికి రూ.కోటి పరిహారం – డీజీపీ

  • Constable Pramod Dies: పోలీసులకు రక్షణ లేదు.. రేవంత్కు బాధ్యత లేదు – హరీశ్

  • TDP leader Subba Naidu : టీడీపీ నేత సుబ్బనాయుడు కన్నుమూత

  • AP Govt : ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd