HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >New Stone Age Landmarks In Hyderabad Lancohills

New Stone Age – Lancohills : హైదరాబాద్ లోని ఆ ఏరియాలో ఆది మానవులు బతికారట!

New Stone Age - Lancohills : నిత్యం పురావస్తు పరిశోధనల్లో బిజీగా ఉండే ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో డా.ఈమని శివనాగిరెడ్డి మరో కొత్త విషయాన్ని కనుగొన్నారు.

  • Author : Pasha Date : 01-09-2023 - 9:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
New Stone Age Lancohills
New Stone Age Lancohills

New Stone Age – Lancohills : నిత్యం పురావస్తు పరిశోధనల్లో బిజీగా ఉండే ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో డా.ఈమని శివనాగిరెడ్డి మరో కొత్త విషయాన్ని కనుగొన్నారు. ఆయన హైదరాబాద్‌ ల్యాంకోహిల్స్‌ సమీపంలో కొత్త రాతియుగపు ఆనవాళ్లను గుర్తించారు. సిటీలోని రాక్‌ ఫార్మేషన్‌ల వద్ద ఆది మానవుని అడుగుజాడలను అన్వేషిస్తున్న క్రమంలో ల్యాంకోహిల్స్‌ పరిసరాల్లోని మెహర్‌బాబా అనంత పద్మనాభస్వామి కొండపై ఈవిషయాన్ని గుర్తించానని ఆయన వెల్లడించారు.

Also read : Rain Alert Today : మూడు రోజులు వర్షాలు.. తెలంగాణ, ఏపీలోని ఈ జిల్లాలకు అలర్ట్

కొత్త రాతి యుగానికి చెందిన ఆదిమానవులు రాతి గొడ్డళ్లను పదును పెట్టుకునేందుకు వాడిన రాళ్ల కుప్ప ఒకటి బయటపడిందని తెలిపారు. మెహర్‌బాబా గుహకు ఎగువన 50 మీటర్ల దూరంలో 4 చోట్ల రాళ్లకుప్పలు ఉన్నట్లు వెల్లడైందన్నారు. ఇవి 6వేల ఏళ్ల  కిందటివని (New Stone Age – Lancohills) శివనాగిరెడ్డి అంచనా వేశారు. పద్మనాభస్వామి ఆలయ దారికి ఇరువైపులా ఉన్న బండల కింద ఆది మానవులు బతికేవారని చెప్పారు. ఈ ఆధారాలను కాపాడాలని ఆలయ యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు.

Also read : One Nation One Election : మినీ జమిలి ఎన్నికలకు సన్నాహాలు ? స్పెషల్ పార్లమెంట్ సెషన్ అందుకోసమేనా ?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • Lancohills
  • landmarks
  • New Stone Age
  • New Stone Age - Lancohills

Related News

Hawala Cash

Hawala Cash : దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో భారీ నగదు పట్టివేత.. హ‌వాలా డ‌బ్బుగా పోలీసుల అనుమానాం

దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వద్ద నుంచి రూ.1.22 కోట్ల అనుమానిత హవాలా నగదును రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) స్వాధీనం చేసుకున్నారు. ముంబై నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఓ ప్ర‌యానికుడి వ‌ద్ద న‌గ‌దు పోలీసులు ప‌ట్టుకున్నారు.సాధారణ తనిఖీల్లో భాగంగా అధికారులు అనుమానాస్పదంగా కనిపించిన ప్రయాణికుడిని తనిఖీ చేయగా భారీ మొత్తంలో నగదు బయటపడింది. అ

  • Food Safety

    Food Safety : మూసాపేటలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. రెస్టారెంట్‌లో బయటపడిన షాకింగ్ లోపాలు

  • Accident

    Accident : హైద‌రాబాద్ శివార్లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. క్యాబిన్లో చిక్కుకున్న లారీ డ్రైవ‌ర్‌

  • Food safety

    HYD : హోటళ్లలో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.. వెలుగులోకి ఆందోళనకర అంశాలు

  • Car Race1

    Car Race : హైటెక్ సిటీ వీధుల్లో కార్‌ రేస‌ర్లు హ‌ల్చ‌ల్‌.. పోలీసుల‌పైకి..?

Latest News

  • NTR : ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘాట్ వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్

  • IPL 2026 : సూర్యవంశీ విధ్యంసం.. క్వాలిఫయర్-2లోకి దూసుకెళ్లిన రాజస్థాన్ రాయల్స్

  • BYST : ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!

  • Telangana : రాష్ట్ర రెవెన్యూ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ

  • BRS : కేటీఆర్, హరీష్ రావు తమ కార్యకర్తలకు బోధిస్తున్న సిద్ధాంతం ఇదేనా?.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd