Chandrababu
-
#Andhra Pradesh
‘Jenda’ : రేపు జరగబోయే టీడీపీ – జనసేన ఉమ్మడి సభకు ‘జెండా’ పేరు..
ఏపీ లో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో పొత్తులో వెళ్తున్న టీడీపీ – జనసేన (TDP-Janasena) తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తుంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు..రా కదలిరా పేరుతో సభలు నిర్వహిస్తూ ప్రజల వద్దకు వెళ్తుండగా..ఇప్పుడు జనసేన అధినేత కూడా బాబు తో జత కట్టి ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇందులో భాగంగా రేపు (ఫిబ్రవరి 28) టీడీపీ – జనసేన పార్టీలు ఉమ్మడిగా తాడేపల్లిగూడెంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఈ సభకు […]
Published Date - 12:33 AM, Tue - 27 February 24 -
#Andhra Pradesh
AP Politics : చంద్రబాబు కొత్త వ్యూహాలు పన్నుతున్నారా..?
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ (TDP) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) తన రాజకీయ వ్యవహారశైలికి భిన్నంగా ఇటీవల తన రాజకీయ విధానంలో కొన్ని మార్పులు చేసుకున్నారు. ఈసారి 94 సీట్లు తొలి జాబితాలో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలి పరిణామాల కారణంగా ఈ మార్పు వచ్చింది. గతంలో ఎన్నడూ ఒకేసారి ఇన్ని సీట్లను ప్రకటించలేదు. మొదటి దశలో ఆయన 130 సీట్లను ప్రకటించవచ్చని పుకార్లు ఉన్నాయి, అయితే మిగిలిన వాటిని ప్రకటించకముందే పవన్ […]
Published Date - 07:58 PM, Mon - 26 February 24 -
#Andhra Pradesh
B K Parthasarathi : పెనుకొండ మాజీ ఎమ్మెల్యేకు ఎంపీ టికెట్ ఆఫర్ ఇచ్చిన బాబు..?
టీడీపీ లో సీట్ల రగడ తారాస్థాయికి చేరుకుంటుంది. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన టీడీపీ ఈసారి జనసేన తో పొత్తు పెట్టుకొని రంగంలోకి దిగబోతుంది. ఈ క్రమంలో శనివారం అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 94 స్థానాల్లో టీడీపీ , 24 స్థానాల్లో జనసేన పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమములో కొన్ని స్థానాలలో మార్పులు చేసారు. టీడీపీ స్థానాల్లో జనసేన అభ్యర్థులు , జనసేన పోటీ చేయాలనుకున్న స్థానాన్లో టీడీపీ అభ్యర్థులు బరిలోకి దిగబోతున్నారు. […]
Published Date - 07:47 PM, Mon - 26 February 24 -
#Andhra Pradesh
Ganta Srinivas Rao : గంటా శ్రీనివాసరావు సీటుపై సస్పెన్స్..?
ఏపీలో ఎన్నికల జోరు పెరిగింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎన్నికపై ఆయా పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు (Ganta Srinivasa Rao) పోటీ చేసే సీటుపై ఉత్కంఠ ఇంకా వీడలేదు. అమరావతిలో టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు (TDP Chief Nara Chandrababu Naidu)తో గంటా శ్రీనివాసరావు భేటీ ముగిసింది. తాను పోటీ చేసే సీటుపై చంద్రబాబుతో గంటసేపు చర్చించారు. […]
Published Date - 07:07 PM, Mon - 26 February 24 -
#Andhra Pradesh
Chandrababu : ఈ 40 రోజులు చాల కీలకం..అభ్యర్థులకు బాబు హెచ్చరిక
శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu ) మొదటి జాబితాను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 94 మందితో కూడిన జాబితాను (TDP List) రిలీజ్ చేసి ఎన్నికల సమరం మొదలుపెట్టారు. తాజాగా టికెట్ దక్కించుకున్న నేతలకు (TDP Candidates) ఫోన్లు చేసి దిశానిర్దేశం చేశారట. ఈ 40 రోజులు చాల కీలకమని, ప్రతి ఒక్కరు ఈ 40 రోజుల్లో ప్రజల్లో ఉండాలని సూచించారట. గెలుస్తామనే ధీమాతో నిర్లక్ష్యం చేయకూడదని , ప్రతి వారం సర్వేలు […]
Published Date - 03:50 PM, Sun - 25 February 24 -
#Andhra Pradesh
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కు బాబు వెన్నుపోటు ..
అప్పుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు (NTR) కు ఎలాగైతే వెన్నుపోటు (Vennupotu) పొడిచారో..ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు అలాగే చంద్రబాబు (Chandrababu) వెన్నుపోటు పొడిచారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మొన్నటి వరకు జగన్ ఫై యుద్ధం చేస్తానని పలికిన పవన్..ఈరోజు 24 స్థానాలతో ఎలా యుద్ధం చేస్తావని ప్రశ్నిస్తున్నారు. జనసేన – టీడీపీ ఉమ్మడి జాబితా ప్రకటించిన దగ్గరి నుండి వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. మొన్నటి వరకు జనసేన కు […]
Published Date - 02:04 PM, Sun - 25 February 24 -
#Andhra Pradesh
TDP-JSP First List: సీనియర్లను పట్టించుకోని బాబు, జేఎస్పీ లీడర్ల సైలెన్స్
టీడీపీ-జేఎస్పీ తొలి జాబితా విడుదలైంది. ఈ జాబితాలో పలువురు సీనియర్లకు సేయు దక్కలేదు. ఈ జాబితాలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, దేవినేని ఉమామహేశ్వరరావు, ఆనం రామనారాయణరెడ్డి, యరపతినేని శ్రీనివాసరావు
Published Date - 03:21 PM, Sat - 24 February 24 -
#Andhra Pradesh
TDP- Janasena Alliance : పొత్తు కోసం చాలా కష్టపడ్డాను – చంద్రబాబు
ఏపీ అసెంబ్లీ ఎన్నికల (AP Assembly Elections) సంబదించిన నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో నిమగ్నమయాయ్యి. ఇప్పటీకే అధికార పార్టీ వరుసపెట్టి జాబితాలను విడుదల చేస్తుండగా..ఈరోజు శనివారం టీడీపీ (TDP) ఏకంగా 94 మందితో కూడిన అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అలాగే జనసేన (Janasena) ఐదు స్థానాలకు సంబదించిన పేర్లను ప్రకటించింది. మొత్తం 24 స్థానాల్లో జనసేన పోటీ చేయబోతుంది. మొదటి జాబితా విడుదల (TDP-Janasena First List) అనంతరం […]
Published Date - 01:45 PM, Sat - 24 February 24 -
#Andhra Pradesh
TDP-JSP Alliance: భీమవరం నుంచి పవన్ పోటీ? 65 మంది అభ్యర్థుల్లో జనసేనకు 15 సీట్లు
టీడీపీ-జేఎస్పీ అభ్యర్థుల తొలి జాబితాను నేడు విడుదల చేయనున్నారు. ఈరోజు ఉదయం 11.40 గంటలకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జేఎస్పీ అధినేత పవన్ కల్యాణ్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నారు.
Published Date - 09:25 AM, Sat - 24 February 24 -
#Andhra Pradesh
TDP-Janasena Alliance: టీడీపీ-జనసేన తొలి జాబితాపై ఉత్కంఠ
ఈ రోజు శనివారం ఫిబ్రవరి 24న టీడీపీ మరియు జనసేన పార్టీ తమ తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. కానీ టీడీపీ అధినేత చంద్రబాబును తక్కువ అంచనా వేసేది లేదు.చివరి నిమిషంలో కూడా తన నిర్ణయాన్ని మార్చుకోగలడు
Published Date - 09:08 AM, Sat - 24 February 24 -
#Andhra Pradesh
Jagan : మనం సిద్ధం అంటుంటే చంద్రబాబు సతీమణి సిద్ధంగా లేమంటున్నారు – జగన్
ప్రకాశం జిల్లా ఒంగోలు (Ongole Public Meeting) ఎన్.అగ్రహారంలో నిర్వహించిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో సీఎం జగన్ (CM Jagan) పాల్గొన్నారు. చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ చేస్తున్నామని.. తద్వారా ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకే సర్వహక్కులు కల్పిస్తున్నామని జగన్ పేర్కొన్నారు. ప్రతీ అడుగు పేదల సంక్షేమం కోసం వేశాం. ఈ 58 నెలల కాలంలో పేదల బతుకులు మారాలని అడుగులు వేశాం. దేశ చరిత్రలోనే 31 లక్షల మంది పేదలకు […]
Published Date - 03:56 PM, Fri - 23 February 24 -
#Andhra Pradesh
Ghattamaneni Adiseshagiri Rao : పెనమలూరి టీడీపీ అభ్యర్థిగా ఘట్టమనేని ఆదిశేషగిరిరావు..?
ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)..తన రాజకీయ అనుభవం మొత్తం చూపిస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన బాబు..ఈసారి ఎలాగైనా విజయం సాధించి జగన్ (Jagan) ను ఇంటికి పంపించాలని చూస్తున్నారు. ఇందుకు తగ్గట్లే వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే జనసేన తో పొత్తు పెట్టుకొని ఓట్లు చీలకుండా చేసుకున్నాడు. త్వరలోనే బిజెపి కూడా టీడీపీ తో జత కట్టబోతుంది. ఇదే తరుణంలో కీలక నేతలకు టికెట్స్ ఇవ్వాలని చూస్తున్నారు. We’re now […]
Published Date - 03:40 PM, Fri - 23 February 24 -
#Andhra Pradesh
Roja: చంద్రబాబు, కాంగ్రెస్ ఆడుతున్న నాటకంలో షర్మిల ఒక పావుః రోజా
Roja: మంత్రి రోజా(roja) టీడీపీ అధినేత చంద్రబాబు(chandrababu), జనసేనాని పవన్ కల్యాణ్(pawan kalyan), ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(ys sharmila)పై విమర్శలు గుప్పించారు. డీఎస్సీ విషయంలో అనవసరమైన వ్యాఖ్యలు మానుకోవాలని ఆమె అన్నారు. 1998, 2008, 2018లో ఇవ్వాల్సిన డీఎస్సీలను జగన్ ఇచ్చి… 17 వేల పోస్టులను భర్తీ చేశారని కొనియాడారు. తాజాగా 6,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారని చెప్పారు. ఈరోజు తిరుమల శ్రీవారిని రోజా దర్శించుకున్నారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ […]
Published Date - 01:49 PM, Fri - 23 February 24 -
#Andhra Pradesh
Condom Politics: ఆంధ్రప్రదేశ్‌లో కండోమ్ రాజకీయం
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీకి, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ కండోమ్ రాజకీయాలు మొదలయ్యాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ , ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ
Published Date - 10:43 PM, Thu - 22 February 24 -
#Andhra Pradesh
AP Politics: టీడీపీలోకి క్యూ కట్టనున్న వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు
ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పలువురు రాజకీయ నేతలు పార్టీలు మారుతూ మరింత హీట్ పుట్టిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పార్టీ టికెట్లను నిరాకరించడంతో
Published Date - 12:21 PM, Thu - 22 February 24