Chandrababu
-
#Andhra Pradesh
Chandrababu : ఐదు జిల్లాల్లో చంద్రబాబు సుడిగాలి పర్యటన
Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రజాగళం(PrajaGalam) ఎన్నికల ప్రచారం(Election campaign)లో వేగం పెంచారు. రెండ్రోజుల వ్యవధిలో ఐదు జిల్లాల్లో( five districts) సుడిగాలి ప్రచారం చేయనున్నారు. పలు ప్రాంతాల్లో ఎన్నికల సభల్లో పాల్గొననున్నారు. Read Also: KTR : నమ్మించి మోసం చేసిన ద్రోహులు వారు – కేటీఆర్ మార్చి 30, 31 తేదీల్లో చంద్రబాబు కడప, కర్నూలు, బాపట్ల, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇవాళ కూడా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న చంద్రబాబు ఈ రాత్రికి వింజమూరులో […]
Published Date - 04:38 PM, Fri - 29 March 24 -
#Andhra Pradesh
TDP Formation Day : తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక చరిత్ర
'సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్లు' అనే నినాదంతో పురుడుపోసుకున్న తెలుగుదేశం పార్టీ ఇవాళ 42వ వసంతంలోకి అడుగు పెట్టింది. తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ఆవిర్భావమే ఒక చరిత్ర.
Published Date - 01:34 PM, Fri - 29 March 24 -
#Andhra Pradesh
TDP : 42వ వసంతంలోకి టీడీపీ..పార్టీ శ్రేణులకు చంద్రబాబు శుభాకాంక్షలు
TDP Formation Day Celebrations: తెలుగుదేశం పార్టీ(TDP) నేడు 42వ వసంతంలోకి అడుగు పెట్టింది. తెలుగు జాతి కీర్తి పతాకాల్ని- తెలుగువాడి ఆత్మగౌరవాన్ని అంతర్జాతీయ వేదికలపై ఎగరేసిన ఈ పార్టీ, ‘తెలుగు దేశం పిలుస్తోంది, రా కదలిరా’ అంటూ అన్న నందమూరి తారకరామారావు(Nandamuri Taraka Rama Rao) పిలుపుతో 1982 మార్చి 29వ తేదీన పురుడు పోసుకుంది. ఎన్నో చారిత్రక ఘట్టాలకూ, సవాళ్లూ, సంక్షోభాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. We’re now on WhatsApp. Click to […]
Published Date - 12:33 PM, Fri - 29 March 24 -
#Andhra Pradesh
Jagan Public Meeting at Nandyal : బాబు వస్తే రాష్ట్రంలో కరువే – నంద్యాల సభలో జగన్ కీలక వ్యాఖ్యలు
మీకు మీ కుటుంబానికి ఎవరి పాలనలో మంచి జరిగిందో ఆలోచన చేయమని కోరుతున్నా. ఓటు వేసే ముందు ఆలోచన చేయండి.బాబు కూటమిని ఓడించేందుకు మీరంతా సిద్ధమా?
Published Date - 09:47 PM, Thu - 28 March 24 -
#Andhra Pradesh
Chandrababu : ఐదేళ్లలో సీఎం జగన్ చేసిందేమీ లేదు..
అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన భారీ బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) (TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)పై ఘాటైన ప్రసంగం చేశారు.
Published Date - 06:05 PM, Thu - 28 March 24 -
#Andhra Pradesh
Chandrababu: ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 ఇస్తాం..చంద్రబాబు హామీ
Chandrababu: టీడీపీ(tdp) అధినేత చంద్రబాబునాయుడు ప్రజాగళం(Praja Galam) ఎన్నికల ప్రచార(Election Campaign) యాత్రలో భాగంగా ఇవాళ అనంతపురం జిల్లా(Anantapur District)కు వచ్చారు. ఈ సందర్భంగా బుక్కరాయసముద్రం(Bukkarayasamudra)లో ఆయన ప్రసంగిస్తూ… సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఉద్ఘాటించారు. అభివృద్ధి చేస్తే సంపద వస్తుందని, అభివృద్ధి చేయకపోతే అప్పు చేయాల్సి వస్తుందని అన్నారు. అప్పు చేస్తే వడ్డీ కట్టాల్సి వస్తుంది, ఇలా వడ్డీ కడుతూ అప్పులు చేస్తూ పోతే సుడిగుండంలో చిక్కుకుని మన జీవితాలన్నీ నాశనం […]
Published Date - 05:16 PM, Thu - 28 March 24 -
#Andhra Pradesh
CM Jagan : వివేకా కేసులో ‘సంప్రదాయిని సుద్దపూసని’ అంటున్న జగన్..!
వైఎస్ వివేకానంద (YS Vivekananda) హత్య కేసు కడప జిల్లాపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఆందోళన చెందుతున్నారు.
Published Date - 12:22 PM, Thu - 28 March 24 -
#Andhra Pradesh
CBN : పెద్దిరెడ్డికి ఇసుకే టిఫిన్.. మైన్స్ మధ్యాహ్న భోజనం – చంద్రబాబు
పెద్దిరెడ్డికి ఇసుకే ఉదయం టిఫిన్. మైన్స్ మధ్యాహ్న భోజనం అంటూ ఎద్దేవా చేశారు. జిల్లాలో పాపాల పెద్దిరెడ్డి పాలన జరుగుతోందని విమర్శించారు
Published Date - 11:20 PM, Wed - 27 March 24 -
#Andhra Pradesh
Memantha Siddham : చంద్రబాబుకు శవరాజకీయాలు, కుట్రలు అలవాటే – జగన్
తన ఒక్కడిపై యుద్ధానికి ప్రతిపక్షాలన్నీ కలిసి కట్టుగా వస్తున్నాయని .. ఇది సరిపోదన్నట్లు ఇప్పుడు నా ఇద్దరు చెల్లెల్ని తెచ్చుకున్నారు
Published Date - 09:29 PM, Wed - 27 March 24 -
#Andhra Pradesh
Chandrababu: సీఎంగా తొలి సంతకంపై చంద్రబాబు భారీ హామీ..!
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన చాలా కాలంగా ఈ స్థానం నుంచి ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నారు.
Published Date - 12:36 PM, Wed - 27 March 24 -
#Andhra Pradesh
Maganti Babu : నేను టీడీపీలోనే ఉంటా..
తాను పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలపై ఏలూరు టీడీపీ సీనియర్ నేత మాగంటి బాబు (Maganti Babu) స్పందించారు. 'గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవం.
Published Date - 10:31 AM, Wed - 27 March 24 -
#Andhra Pradesh
Chandrababu : వాలంటీర్లకు చంద్రబాబు బంపర్ ఆఫర్
వాలంటీర్లు నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేలు సంపాదన వచ్చేలా వారికి స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా శిక్షణ ఇచ్చి, వారి జీవితాలు మారుస్తామన్నారు
Published Date - 10:53 PM, Tue - 26 March 24 -
#Andhra Pradesh
Chandrababu : ఎన్నికల వేళ వరాలు కురిపిస్తున్న బాబు..
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో జే బ్రాండ్ మద్యాన్ని నిషేధిస్తామని చంద్రబాబు స్పష్టం
Published Date - 07:29 PM, Tue - 26 March 24 -
#Speed News
Chandrababu : మహిళలకు ఆర్థిక స్వాతంత్రం కల్పించిన పార్టీ టీడీపీ – చంద్రబాబు
రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే మహిళల ఆదాయం రెట్టింపు చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు
Published Date - 10:30 PM, Mon - 25 March 24 -
#Andhra Pradesh
AP : ఏపీలో పొలిటికల్ హీట్.. ఒకే రోజు చంద్రబాబు, జగన్ ప్రచారం
Andhra Pradesh: ఏపీలో పొలిటికల్ హీట్ రానురాను పెరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఏపీ సీఎం జగన్(jagan), టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)ఒకే రోజు తమ ప్రచార కార్యక్రమాల(Promotional programs)ను ప్రారంభించనున్నారు. మార్చి 27న ఇందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఇద్దరు నేతలూ రాయలసీమ(Rayalaseema)లోని తమ సొంత నియోజకవర్గాల నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు. We’re now on WhatsApp. Click to Join. ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రభుత్వ ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల […]
Published Date - 10:50 AM, Mon - 25 March 24