80 New RTC Buses Inaugurate
-
#Telangana
New RTC Buses Inaugurate : కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం..
తెలంగాణ (Telangana) లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ…కీలక నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ చూపిస్తుంది. అధికారంలోకి వచ్చి రాగానే మహిళలకు ఫ్రీ బస్సు (Free Bus) సౌకర్యం కల్పించి వారిలో సంతోషం నింపడమే కాదు ఆర్టీసీ ని లాభాల్లోకి తీసుకొచ్చింది. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల పెరిగిన రద్దీకి అనుగుణంగా టీఎస్ఆర్టీసీ సంస్థ బస్సుల సంఖ్య పెంచుతోంది. రూ. 400 కోట్లతో 1,050 బస్సులను కొనుగోలు చేయనుంది. ఇందులో 80 కొత్త […]
Published Date - 12:37 PM, Sat - 30 December 23