64-Km Russian Army Convoy
-
#Speed News
Russia Ukraine War: ఏ క్షణంలోనైనా రష్యా చేతికి కీవ్..!
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్రం కొనసాగుతూనే ఉంది. అక్కడ బాంబుల వర్షం కురిపిస్తూ దూసుకుపోతున్న రష్యా తాజాగా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకునే దిశగా రష్యా సైనిక బలగాలు ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో కీవ్‌కు సమీపంగా రష్యా సైన్యం చేరుకుంటుందని వార్తలు వస్తున్నాయి. దాదాపు 65 కిలోమీటర్లు పొడవు ఉన్న రష్యా సైనికుల కాన్వాయ్ కీవ్‌కు సమీపానికి చేరుకుందని సమాచారం. ఇక ఒకవైపు చర్చలంటూనే మరోవైపు రష్యా కీవ్, ఖర్కీవ్ నగరాలను ఆక్రమించుకునే ప్రయత్నంలో […]
Published Date - 03:24 PM, Tue - 1 March 22