60%
-
#India
Haryana Elections: 225 పారామిలటరీ బలగాలు, 60,000 మంది భద్రతా సిబ్బంది
Haryana Elections:హర్యానాలో 90 మంది సభ్యులున్న శాసనసభను ఎన్నుకునేందుకు అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది, అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికలకు కేవలం 3 రోజులే మిగిలి ఉంది. ఎన్నికల కోసం 225 పారామిలటరీ, 60,000 మంది భద్రతా సిబ్బందిని నియమించినట్లు అధికారులు తెలిపారు.
Date : 02-10-2024 - 6:17 IST -
#India
Lok Sabha Elections 2024: ముగిసిన తొలి దశ పోలింగ్, ఎక్కడ, ఎంత శాతం పోలింగ్ అయింది?
దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య మొదటి దశ ఓటింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 7 గంటలకు ముగిసింది. ఎండని సైతం లెక్క చేయకుండా రోజంతా ఓటు వేయడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. అన్ని వర్గాల ప్రజలు ఓటింగ్‌లో ఉత్సాహాన్ని ప్రదర్శించారు.
Date : 19-04-2024 - 8:01 IST -
#India
Karnataka: దుకాణాల నేమ్‌ప్లేట్లలో 60% కన్నడ అక్షరాలు ఉండాలి
కన్నడ సైన్ బోర్డులను తప్పనిసరి చేస్తూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని దుకాణాలు మరియు వ్యాపార సంస్థలకు కన్నడ భాషలో నేమ్ బోర్డులు ఏర్పాటు చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది.
Date : 27-12-2023 - 5:02 IST -
#Telangana
BRS Survey: కేసీఆర్ కి సవాల్ గా మారిన అంతర్గత పోరు
కేసీఆర్ ప్రభుత్వ పనితీరుతో మొత్తం 60 శాతం సంతృప్తిగా ఉన్నట్టు తాజా సర్వే వెల్లడించింది. కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులకు అంతర్గత వర్గపోరు సవాల్‌గా మారే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది.
Date : 05-09-2023 - 5:59 IST -
#Off Beat
Women Investors: 60% మహిళా పెట్టుబడిదారుల మొగ్గు అటువైపే.. ఎందుకు..? ఏమిటి..?
మహిళలు అన్ని రంగాల్లో దూసుకు పోతున్నారు.. పైలట్ పోస్ట్ నుంచి రాష్ట్రపతి పోస్ట్ దాకా ప్రతి పోస్ట్ కు మహిళలు పోటీ పడుతున్నారు.
Date : 26-03-2023 - 7:00 IST