5 Dead
-
#India
5 Dead In Train Collision: ఘోర రైలు ప్రమాదంలో ఐదుగురు మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు..!
5 Dead In Train Collision: పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో ఆదివారం ఉదయం ఘోర రైలు ప్రమాదం జరిగింది. సమాచారం ప్రకారం కోల్‌కతా నుంచి వస్తున్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5 మంది (5 Dead In Train Collision) మృతి చెందారు. 25-30 మంది ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. సమాచారం అందజేస్తూ ఉత్తర రైల్వే అధికారి మాట్లాడుతూ.. సోమవారం ఉదయం న్యూ జల్పాయ్‌గురి సమీపంలో సీల్దాహ్ వెళ్లే కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను […]
Date : 17-06-2024 - 11:10 IST -
#Special
Titan Submarine: టైటాన్ మినీ జలాంతర్గామి కథ విషాదాంతం!
టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు ఐదుగురితో బయలుదేరి వెళ్లి గల్లంతైన టైటాన్ మినీ జలాంతర్గామి కథ విషాదాంతమైంది. తీవ్రమైన పీడనం పెరగడం వల్ల ‘టైటాన్’ పేలిపోవడంతో అందులో ఉన్న ఐదుగురు మరణించారని అమెరికా కోస్ట్‌గార్డ్ ప్రకటించింది. రిమోట్ కంట్రోల్డ్ వెహికల్ సాయంతో మినీ జలాంతర్గామి శకలాలను గుర్తించామని తెలిపింది. టైటానిక్ ఓడ సమీపంలో 488 మీటర్ల దూరంలో ఈ శకలాలను గుర్తించినట్లు యూఎస్ కోస్ట్ గార్డ్ పేర్కొంది. వెంటనే ఈ విషయాన్ని బాధితుల కుటుంబాలకు తెలిపినట్లు రియర్ […]
Date : 23-06-2023 - 11:37 IST -
#India
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని ఖుషినగర్ జిల్లా రామ్‌కోలా పోలీస్ స్టేషన్ పరిధిలోని మాఘి మథియా గ్రామంలో బుధవారం జరిగిన భారీ అగ్నిప్రమాదం (Fire Accident)లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు మరణించారు.
Date : 11-05-2023 - 7:51 IST -
#India
Bus Falls Into Ditch: లోయలో పడ్డ పెళ్లి బస్సు.. ఐదుగురు దుర్మరణం, 17 మందికి గాయాలు
ఆదివారం తెల్లవారుజామున పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడి (Bus Falls Into Ditch) ఐదుగురు మృతి (Five Dead) చెందగా, మరో 17 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
Date : 07-05-2023 - 12:15 IST -
#World
Russia Missile Attacks: ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డ రష్యా.. ఐదుగురు మృతి
ఉక్రెయిన్ (Ukraine)పై రష్యా (Russia) మరోసారి మిస్సైళ్లతో విరుచుకుపడింది. గురువారం ఉదయం ఉక్రెయిన్‌లోని పలు నగరాలపై క్షిపణి దాడులు చేసింది. విద్యుత్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లక్ష్యంగా జరిగిన ఈ దాడుల్లో కనీసం ఐదుగురు మరణించారని అధికారులు ప్రకటించారు.
Date : 09-03-2023 - 2:06 IST -
#South
Tamil Nadu: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
తమిళనాడు (Tamil Nadu)లోని నమక్కల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఓ కంటైనర్‌ను కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మహిళలు మృతి చెందారు.
Date : 28-02-2023 - 10:32 IST -
#India
Road Accident: గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
గుజరాత్‌లోని వడోదరలో ఆటో రిక్షా, కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టంకు తరలించారు. ఈ మేరకు శుక్రవారం పోలీసులు సమాచారం అందించారు.
Date : 25-02-2023 - 7:44 IST -
#India
Explosion At Cold Storage: కోల్డ్ స్టోరేజీలో పేలుడు.. ఐదుగురు మృతి
కోల్డ్ స్టోరేజీలో పేలుడు (Explosion At Cold Storage) జరిగి ఐదుగురు కార్మికులు మరణించిన సంఘటన యూపీలోని మీరట్ జిల్లాలో జరిగింది. శుక్రవారం ఉదయం దౌరాలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కోల్డ్ స్టోరేజీలో పేలుడు జరగడంతో కోల్డ్ స్టోరేజీ పైకప్పు, గోడలు కూలి పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు.
Date : 25-02-2023 - 6:40 IST -
#Speed News
Plane Crash: కూలిన విమానం.. ఐదుగురు దుర్మరణం
అమెరికాలో ఓ విమానం కుప్పకూలింది. అర్కాన్సాస్ (Arkansas) ఎయిర్‌పోర్టు నుంచి ల్యాండ్ అయిన కొద్దిసేపటికే డబుల్ ఇంజిన్ ప్లేన్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ సహా ఐదుగురు దుర్మరణం చెందారు.
Date : 23-02-2023 - 11:08 IST -
#India
5 Dead: విషాద ఘటన.. రక్షించడానికి వెళ్లి ఐదుగురు దుర్మరణం
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ (Lakhimpur Kheri)లో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించగా (5 Dead), 10 మందికి పైగా గాయపడ్డారు. చౌకీ రాజాపూర్ పరిధిలోని పాంగి ఖుర్ద్ గ్రామంలోని బహ్రైచ్ రహదారిపై కారు- స్కూటీ ఢీకొన్నట్లు చెబుతున్నారు. అనంతరం స్థానికులు వారికి సహాయం చేసేందుకు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
Date : 29-01-2023 - 7:42 IST -
#World
US Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల మోత…5గురు మృతి..!
అమెరికాలో గన్ కల్చర్ పేట్రేగిపోతోంది. ఈ మధ్య కాలంలో వరుసగా జరుగుతున్న ఈఘటనల్లో ఎంతో మంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు.
Date : 14-10-2022 - 8:11 IST