42% BC Reservation
-
#Speed News
Kalvakuntla Kavitha : కల్వకుంట్ల కవిత అరెస్ట్..స్టేషన్‌కు తరలించిన పోలీసులు..!
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కామారెడ్డిలోని అశోక్ నగర్ రైల్వే గేట్ వద్ద రైల్ రోకో నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేస్తున్న కవితను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసే క్రమంలో జరిగిన తోపులాటలో కవిత చేతికి స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం ఆమెను సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాంగ్రెస్, బీజేపీలు బీసీ రిజర్వేషన్ల అమలును అడ్డుకుంటున్నాయని, 42 శాతం […]
Date : 28-11-2025 - 3:32 IST -
#Telangana
Local Elections : స్థానిక ఎన్నికల పై మంత్రి శ్రీధర్ క్లారిటీ
Local Elections : రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో బీసీలకు స్థానిక సంస్థల్లో సరైన ప్రాతినిధ్యం కల్పించాలనే ప్రభుత్వ సంకల్పం వెల్లడవుతోంది
Date : 11-08-2025 - 3:04 IST -
#Telangana
BCs reservation : బీసీ రిజర్వేషన్ల అమలుకు మా వద్ద 3 మార్గాలు : సీఎం రేవంత్‌రెడ్డి
రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోసం గురువారం సాయంత్రం వరకు వేచి చూస్తామని వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి, ఆమె స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని చెప్పారు. అయితే ఆమె అపాయింట్‌మెంట్ ఇవ్వకపోతే అది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఒత్తిడి వల్లేనని భావించాల్సి ఉంటుందన్నారు.
Date : 07-08-2025 - 1:42 IST -
#Telangana
Congress Holds Dharna : రేవంత్ పవర్ ఫుల్ స్పీచ్..దద్దరిల్లిన ఢిల్లీ
Congress Holds Dharna : కేంద్ర ప్రభుత్వం బీసీలకు న్యాయం చేసే రిజర్వేషన్ బిల్లులను ఆమోదించకపోతే, దేశవ్యాప్తంగా ఉద్యమం ప్రారంభించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు వెనకాడబోమని రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు
Date : 06-08-2025 - 3:24 IST -
#Telangana
BC Reservations : ఢిల్లీలో రేవంత్ సర్కార్ ధర్నా..42% సాధించేనా?
BC Reservations : తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగింది
Date : 06-08-2025 - 9:14 IST