26/11 Attack
-
#India
India Vs Pakistan : ఉగ్రవాది హఫీజ్ సయీద్ అప్పగింతపై పాక్ రియాక్షన్ ఇదీ..
India Vs Pakistan : 2008లో ముంబైపై జరిగిన 26/11 ఉగ్రదాడి సూత్రధారి, ఉగ్ర సంస్థ లష్కరే తైబా చీఫ్ హఫీజ్ సయీద్‌ను పాక్ నుంచి భారత్‌కు రప్పించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి.
Date : 30-12-2023 - 7:18 IST -
#India
Mumbai Police: ఉగ్రవాద దాడి తర్వాత 46 పడవలను కొనుగోలు చేసిన ముంబై పోలీసులు.. ప్రస్తుతం ఎన్ని పని చేస్తున్నాయి..?
దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai Police) ఇప్పటి వరకు అనేక ఉగ్రవాద దాడులను ఎదుర్కొంది. 2008లో ఉగ్రవాదులు భారీ దాడికి పాల్పడిన 26/11 దేశ చరిత్రలో చీకటి రోజు.
Date : 25-11-2023 - 10:06 IST -
#Speed News
Blacklist Mir: 26/11 ముంబై ఉగ్రదాడిలో నిందితుడిని చైనా కాపాడే ప్రయత్నం
26/11 ముంబై ఉగ్రదాడిలో ప్రమేయం ఉన్న సాజిద్ మీర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్, అమెరికా ప్రతిపాదించింది.
Date : 20-06-2023 - 8:50 IST -
#India
Tahawwur Rana: ముంబై పేలుళ్ల నిందితుడు తహవుర్ రాణాకు షాక్.. భారత్‌కు అప్పగించనున్న అమెరికా..!
26/11 ముంబై దాడి నిందితుడు తహవుర్ రాణా (Tahawwur Rana)ను భారత్‌కు తీసుకురావడానికి మార్గం సుగమమైంది. తహవుర్ (Tahawwur Rana)ను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా కోర్టు ఆమోదం తెలిపింది.
Date : 18-05-2023 - 8:28 IST