24 Carat Gold Price
-
#Business
Gold Rate: మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు
బంగారం కొనాలనుకునే వారికి బులియన్ మార్కెట్ భారీ తీపి కబురు అందించింది. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు ఒక్కసారిగా భారీగా దిగివచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ వివరాల ప్రకారం.. సాధారణంగా ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర ఏకంగా రూ. 1,250 మేర పతనమై, ప్రస్తుతం రూ. 1,33,150 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న పరిణామాలు, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మారడంతో […]
Date : 07-07-2026 - 11:00 IST -
#Business
Gold Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మళ్లీ దిగొచ్చిన బంగారం
బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. వరుసగా రెండో రోజూ పసిడి ధరలు తగ్గడంతో కొనుగోలుదారులకు భారీ ఊరట లభించినట్లయింది. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణను పక్కనపెట్టి మళ్లీ దాడులు చేసుకోవడం ఇప్పుడు బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపిస్తోంది. గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ భారీగా పెరుగుతాయన్న అంచనాలు, డాలర్ పుంజుకోవడం సహా అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాలు బంగారం ధరలు భారీగా పడిపోవడానికి కారణమవుతున్నాయి. గ్లోబల్ బులియన్ […]
Date : 30-06-2026 - 11:38 IST -
#Business
Gold Price: పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.?
పసిడి ప్రియులకు అలర్ట్. బంగారం, వెండి ధర లు గత 4 రోజులు భారీగా దిగొచ్చినా ఇప్పుడు మాత్రం మళ్లీ గోల్డ్ రేట్లు స్వల్పంగా పెరిగాయి. మరోవైపు వెండి ధర మాత్రం స్థిరంగానే ఉంది. ఇప్పుడు దేశీయంగా, అలాగే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయనేది చూద్దాం. దేశీయంగా చూస్తే హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 200 పెరిగి తులం రూ. 1,33,900 వద్ద కొనసాగుతోంది. దీనికి ముందు వరుసగా […]
Date : 20-06-2026 - 11:25 IST -
#Business
Gold Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధర పతనం..కొనుగోలు దారులకు ఇదే మంచి ఛాన్స్
భారత్‌లో పెళ్లిళ్లు, శుభకార్యాలు అంటే ముందుగా గుర్తుకువచ్చేది బంగారమే. భారతీయుల జీవన విధానంలో బంగారానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఏడాది పొడవునా కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. అయితే, గత ఏడాదిగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇక ఇరాన్-అమెరికా యుద్ధం వల్ల పసిడి రేట్లలో ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి. యుద్ధం జరిగితే ధరలు పెరుగుతాయని భావిస్తే భారీగా తగ్గాయి, ఆ తర్వాత యుద్ధం […]
Date : 17-06-2026 - 11:28 IST -
#Business
Gold Price: మహిళలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..!
బంగారం కొనుగోలుదారులకు శుభవార్త అందుతోంది. ఇటీవల కేంద్రం దిగుమతి సుంకాల్ని పెంచిన సమయంలో గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా పెరగ్గా.. అక్కడి నుంచి చూస్తే భారీ స్థాయిలో పతనం అవుతున్నాయి. బంగారం ధర ఈ క్రమంలో 3 రోజుల్లో రూ. 10 వేలకు పైగా తగ్గగా.. సిల్వర్ రేటు రూ. 30 వేలు దిగిరావడం విశేషం. అంతర్జాతీయ మార్కెట్లోనూ ధరలు తగ్గుతూనే ఉన్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల భారతీయులను బంగారం కొనుగోళ్లు ఏడాది పాటు […]
Date : 16-05-2026 - 11:23 IST -
#Business
Gold Price: బంగారం ధర పతనం..కొనుగోలు దారులకు ఇదే మంచి ఛాన్స్
బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మళ్లీ శుభవార్త అందింది. కేంద్రం ఒకవైపు దిగుమతి సుంకాల్ని భారీగా పెంచినా, వరుసగా రెండో రోజు బంగారం, వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. ఇదే సమయంలో ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ధరలు తగ్గుముఖం పట్టడం విశేషం. ప్రస్తుతం హైదరాబాద్‌లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్‌న్యూస్. వరుసగా రెండో రోజు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు మే 15న ఒక్కరోజులోనే రూ. 2 […]
Date : 15-05-2026 - 11:07 IST -
#Business
Gold Rate Today: భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు
బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి అలర్ట్. కిందటి రోజు భారీగా తగ్గిన గోల్డ్ రేట్లు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి. ఒకవైపు క్రూడాయిల్ ధరలు తగ్గిన క్రమంలోనే బంగారం ధర పెరిగినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా గరిష్ఠాల నుంచి గోల్డ్, సిల్వర్ రేట్లు భారీ స్థాయిలో దిగొచ్చాయని చెప్పొచ్చు. పసిడి ప్రియులకు అలర్ట్. ఇటీవల కొంత కాలంగా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్న బంగారం ధరలు మే 2న మళ్లీ స్వల్పంగా […]
Date : 02-05-2026 - 12:20 IST -
#Business
Gold Price: పసిడి ప్రియులకు షాక్
GOLD బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. వరుసగా మూడో రోజు కూడా వాటి జోరు కొనసాగింది. బుధవారం ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 1,51,500కి చేరి సరికొత్త రికార్డు సృష్టించింది. మరోవైపు కిలో వెండి ధర కూడా రూ. 5,000 పెరిగి రూ. 2,37,000కి ఎగబాకింది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో కొనుగోళ్ల ఆసక్తి పెరగడం ధరల పెరుగుదలకు దోహదపడింది. ఇరాన్‌తో యుద్ధం రెండు, మూడు […]
Date : 01-04-2026 - 10:31 IST -
#Business
Gold Price : మళ్లీ దడ పుట్టిస్తున్న బంగారం ధరలు..ఈరోజు తులం ఎంత పెరిగిందంటే !!
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు మరోసారి ఆకాశాన్ని తాకుతున్నాయి. గత కొద్ది రోజులుగా స్థిరంగా ఉన్న ధరలు అకస్మాత్తుగా పెరగడంతో కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు
Date : 31-03-2026 - 11:27 IST