21st Installment Update
-
#Business
PM Kisan Yojana: ఖాతాల్లోకి రేపే రూ. 2000.. ఈ పనులు చేయకపోతే డబ్బులు రావు!
నిజానికి తమ పత్రాలను (డాక్యుమెంట్స్) అప్‌డేట్ చేయని రైతులు వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం పదేపదే నొక్కి చెప్పింది. ఒకవేళ వారు అలా చేయకపోతే ఈసారి వచ్చే తదుపరి విడత డబ్బు వారికి అందదు.
Published Date - 08:31 PM, Tue - 18 November 25