21 Death
-
#Speed News
Russia wildfire: రష్యాలోని ఉరల్ పర్వతాల్లో చెలరేగిన మంటల్లో 21 మంది మృతి
రష్యాలోని ఉరల్ పర్వతాల్లో మంటలు చెలరేగాయి. సాధారణ స్థితి నుంచి ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. గాలులు విరిగా వీస్తుండటంతో మంటల తీవ్రత మరింత పెరుగుతుందంటున్నారు అధికారులు
Date : 10-05-2023 - 5:44 IST