2024 AP Assembly Elections
-
#Andhra Pradesh
BJP Alliance TDP-Janasena : వారం రోజుల్లో ఏపీలో పొత్తులపై స్పష్టత – బిజెపి
టీడీపీ – జనసేన ఉమ్మడి కూటమి (BJP Alliance) తో బిజెపి పొత్తు ఉంటుందా..లేదా అనేది వారం రోజుల్లో స్పష్టత వస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ (Shiva Prakash) తెలిపారు. గత రెండు రోజులుగా బీజేపీ ముఖ్య నేతలు అమరావతి (Amaravathi) లో సమావేశాలు జరుపుతూ వచ్చారు. ఈరోజుతో ఈ సమావేశాలు ముగిశాయి. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నేతలతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ ఈ సమావేశాలు నిర్వహించారు. We’re now […]
Date : 03-03-2024 - 9:26 IST -
#Andhra Pradesh
TDP : ఒకేసారి టీడీపీ 175 మంది అభ్యర్థుల్ని ప్రకటించబోతుందా..?
ఏపీలో మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీలు ఎన్నికల సమరానికి సిద్ధం అవుతున్నాయి. ఇదే క్రమంలో అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నారు. వైసీపీ ఇప్పటీకే ఆరు జాబితాలను విడుదల చేసి అభ్యర్థులను ప్రకటించగా..టీడీపీ – జనసేన పొత్తు లో భాగంగా ఆచితూచి అభ్యర్థులను ఎంపిక చేస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ పొత్తులో బిజెపి కూడా కలవబోతుండడం తో ఎవరికీ టికెట్ దక్కుతుందో…ఎవరికీ దక్కదో..ఎవరు పార్టీని వీడుతారో..ఎవర్ని ఏ విధంగా […]
Date : 11-02-2024 - 11:26 IST -
#Andhra Pradesh
AP Politics : ఢిల్లీకి చేరుకున్న జగన్..అసలు ఏంజరుగుతుంది..?
ఏపీ రాజకీయలంతా (AP Politics) ఢిల్లీ (Delhi )వేదికగా నడుస్తున్నాయి. మరో రెండు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో దేశం మొత్తం ఏపీ ఎన్నికలపైనే ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈసారి ఎవరు విజయం సాధిస్తారు..? రాష్ట్ర ప్రజలు ఏ పార్టీకి ఓటు చేస్తారు..? ఎవర్ని సీఎం గా చేస్తారో అని అంత మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ఏపీలో జనసేన – టీడీపీ ఒకటిగా బరిలోకి దిగుతున్నాయని నిన్నటి వరకు అనుకున్నారు..కానీ ఇప్పుడు బిజెపి కూడా చేయి కలపబోతున్నట్లు అర్ధం […]
Date : 08-02-2024 - 8:55 IST -
#Andhra Pradesh
AP Congress : ఏపీ ఎన్నికల్లో పంచముఖ వ్యూహంతో బరిలోకి దిగబోతున్న కాంగ్రెస్
ఏపీలో అతి త్వరలో పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. ప్రజలను ఆకట్టుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. మొన్నటి వరకు బిజెపి , టీడీపీ , జనసేన , వైసీపీ పార్టీలు మాత్రమే బరిలో ఉండబోతున్నాయని అంత భావించారు. కానీ ఇప్పుడు వాటితో పాటు కాంగ్రెస్ సైతం బరిలోకి దిగబోతుంది. ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన వైస్ షర్మిల..ప్రస్తుతం తన దూకుడు కనపరుస్తున్నారు. అధిష్టానం సైతం ఏపీ ఫై […]
Date : 06-02-2024 - 3:57 IST -
#Andhra Pradesh
AP : కొడుకు కోసం రంగంలోకి దిగుతున్న విజయమ్మ..? మరి కూతురి సంగతి ఏంటి..?
వైస్ విజయమ్మ (YS Vijayamma) ఇక కొడుకు కోసం రంగంలోకి దిగబోతుందా..? మొన్నటి వరకు కూతురి (Sharmila) వెంట నడిచిన విజయమ్మ..ఇప్పుడు కొడుకు (Jagan) అడుగుజాడల్లో నడిచేందుకు సిద్ధం కాబోతుందా..? ప్రస్తుతం ఇదే చర్చ ఏపీ రాజకీయాల్లో నడుస్తుంది. భర్త రాజశేఖర్ ఉన్న టైములో బిడ్డలా విషయంలో ఎప్పుడు ఏ ఇబ్బంది పడని విజయమ్మ..ఇప్పుడు బిడ్డలా రాజకీయాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతుంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు దేశ వ్యాప్తంగా కాకరేపుతున్న సంగతి తెలిసిందే. మరో మూడు […]
Date : 28-01-2024 - 1:08 IST -
#Andhra Pradesh
YSRCP : పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్సీ జంగా..!
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార పార్టీలో అసంతృప్త నేతలు పెరుగుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు
Date : 23-01-2024 - 8:16 IST -
#Andhra Pradesh
YSRCP : వైసీపీ ఐదో జాబితాపై కొనసాగుతున్న కసరత్తు.. ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నేతలు
వైసీపీలో ఐదో జాబితాపై ఉత్కంఠ కొనసాగుతుంది. సీటు ఎవరికి వస్తుందో.. ఎవరికి పోతుందో అన్న టెన్షన్ నేతల్తో నెలకొంది.
Date : 21-01-2024 - 9:57 IST -
#Andhra Pradesh
AP : రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేన కూటమి 135 సీట్లు సాధిస్తుంది – RRR
ఏపీ ఎన్నికలపైనే అందరి దృష్టి..తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టడం తో..ఏపీ లో ఎవరు గెలుస్తారనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే పలు సర్వేలు పలు జనసేన – టీడీపీ కూటమి గెలుస్తాయని తెలుపగా..మరికొన్ని సర్వేలు వైసీపీ గెలుస్తుందని వెల్లడించాయి. ఈ క్రమంలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు..ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధింస్తుందో చెప్పుకొచ్చారు. We’re now on WhatsApp. Click to Join. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, దాదాపు […]
Date : 15-01-2024 - 3:49 IST -
#Andhra Pradesh
YCP 3rd List : వైసీపీ మూడో లిస్ట్ వచ్చేసింది..
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వైసీపీ మూడో లిస్ట్ (YCP 3rd List) వచ్చేసింది. 23 మందితో కూడిన మూడో జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణ రెడ్డి విడుదల చేసారు. మొదటి జాబితా 11 మందితో విడుదల చేయగా.. రెండో జాబితాలో 27 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా 23 చోట్ల అభ్యర్థుల పేర్లు ఖరారు చేశారు. మరి ఎవరెవరికి ఎంపీ ఇంచార్జ్ దక్కించొ..ఎవరెవరికి ఎమ్మెల్యే ఇంచార్జ్ దక్కిందో చూస్తే.. అసెంబ్లీ […]
Date : 11-01-2024 - 9:27 IST -
#Andhra Pradesh
TDP : టిక్కెట్ల కేటాయింపులో టీడీపీ కొత్త విధానం.. ప్రజాభిప్రాయం మేరకే టికెట్లు ఇస్తామన్న చంద్రబాబు
2024లో జరిగే ఎన్నికలు 5 కోట్ల మంది ప్రజలకు నియంత జగన్ రెడ్డికి మధ్య జరుగుతున్న యుద్ధమని టీడీప అధినేత
Date : 16-12-2023 - 8:14 IST -
#Andhra Pradesh
AP : వైసీపీ పాలనలో ఏపీ నక్కలు చింపిన విస్తరిలా మారింది – పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. వైసీపీ పాలనలో ఏపీ నక్కలు చింపిన విస్తరిలా మారిందని.. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గురువారం మంగళగిరి పార్టీ ఆఫీస్ లో కార్యకర్తలతో సమావేశమైన పవన్ కళ్యాణ్.. విభజన వల్ల, జగన్ అరాచక పాలన వల్ల రాష్ట్రానికి ఎంతో నష్టం జరిగిందని అన్నారు. టీడీపీ పార్టీతో కనీసం పదేళ్లయినా పొత్తు కొనసాగాలని ఆశిస్తున్నామని .. రాష్ట్ర విభజన ద్వారా నష్టపోయిన ఏపీ బాగుపడాలంటే […]
Date : 14-12-2023 - 7:33 IST -
#Andhra Pradesh
AP CM Jagan : ఐపాక్ టీమ్ హెచ్చరికతో జగన్ జాగ్రత్తపడుతున్నాడా..?
వైసీపీ అధినేత , సీఎం జగన్ (Jagan) లో భయం మొదలైందా..? రీసెంట్ గా తెలంగాణ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కు భారీ షాక్ ఇచ్చారు రాష్ట్ర ప్రజలు..పదేళ్ల పాటు అనేక సంక్షేమ పథకాలు అందజేసి..రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేసిన కేసీఆర్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఈ క్రమంలో ఏపీలో ప్రజలు ఎలాంటి ఫలితం ఇస్తారో అని ముందే జగన్ జాగ్రత్తపడుతున్నారా..? ఐపాక్ టీమ్ కూడాvaమందిని మార్చే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటీకే ముందుగా […]
Date : 13-12-2023 - 12:42 IST -
#Andhra Pradesh
AP : సార్వత్రిక ఎన్నికలకు ముందే ఏపీలో పేదలందరికి ఇళ్లు.. రెండో విడతలో ఇళ్ల నిర్మాణం పంపిణీకి సన్నాహాలు
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం దూకుడు పెంచింది. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్
Date : 10-12-2023 - 9:06 IST