2023 Bajaj Chetak
-
#automobile
Chetak: చేతక్ స్కూటీలు మరింత తొందరగా.. బజాజ్ కీలక నిర్ణయం
బజాజ్ ఆటో కీలక నిర్ణయం తీసుకుంది. చేతక్ ఉత్పత్తిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. చేతక్ విద్యుత్ స్కూటర్ల తయారీని పెంచాలని నిర్ణయం తీసుకుంది. జూన్ నాటికి 10 వేల స్కూటర్లను తయారు చేయాలనేది లక్ష్యంగా పెట్టుకుంది.
Date : 28-04-2023 - 10:44 IST