12.78 Crore
-
#India
Sheikh Shahjahan: షేక్ షాజహాన్ ఆస్తులను ఈడీ అటాచ్
ఈడీ, సీఏపీఎఫ్ బృందాలపై దాడికి పాల్పడిన నిందితుడు తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షేక్ షాజహాన్‌కు చెందిన సుమారు రూ.13 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పేర్కొంది.
Date : 05-03-2024 - 11:23 IST