10 Died
-
#Speed News
Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్ లో 10 మంది నక్సలైట్లు హతం
ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలకు నక్సలైట్లకు మధ్య భారీ ఎదురుకాల్పులు జరిగాయి. రాష్ట్రంలోని నారాయణపూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలోని అబుజ్మద్ ప్రాంతంలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పది మంది నక్సలైట్లు మరణించారు. సోమవారం రాత్రి నుంచి అబుజ్‌మద్‌లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
Date : 30-04-2024 - 11:00 IST -
#South
10 Died: తమిళనాడులో మిచౌంగ్ బీభత్సం, 10 మంది దుర్మరణం
10 Died: ‘మిచౌంగ్’ తుఫాను నేపథ్యంలో తమిళనాడులోని పలు రహదారులు, సబ్‌వేలు జలమయం అయ్యయి. చెన్నై పూర్తిగా జలమయం కావడంతో దాదాపు 10 మంది దుర్మరణం పాలయ్యారు. పుఝల్ సరస్సు నుంచి నీటిని విడుదల చేయడంతో మంజంబాక్కం నుంచి వడపెరుంబాక్కం రోడ్డుపై ట్రాఫిక్‌ను నిలిపివేసినట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 10 మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. “దిండిగల్ జిల్లా, నట్లున్ కు చెందిన పద్మనాబన్ (50) వరద నీటి చిక్కుకొని చనిపోయాడు. వైద్యనాథన్ ఫ్లైఓవర్ […]
Date : 05-12-2023 - 11:24 IST -
#South
Tamil Nadu: తమిళనాడులో బాణాసంచా యూనిట్ లో పేలుడు, 10 మంది మృతి
బాణాసంచా యూనిట్‌లో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు సహా 10 మంది మృతి చెందగా, మరో 13 మంది గాయపడ్డారు.
Date : 10-10-2023 - 1:38 IST -
#Speed News
Spurious Liquor: తమిళనాడులో కల్తీ మద్యం తాగి 10 మంది మృతి
తమిళనాడులో కల్తీ మద్యం తాగి 10 మంది మృతి చెందగా పలువురు వాంతులు, విరేచనాలతో ఆస్పత్రి పాలయ్యారు. అయితే రెండు వేర్వేరు ఘటనలో ఈ విషాదం చోటు చేసుకుంది.
Date : 15-05-2023 - 7:02 IST -
#World
Explosion in South Africa: దక్షిణాఫ్రికాలో భారీ పేలుడు.. 10 మంది మృతి
దక్షిణాఫ్రికా (South Africa) బోక్స్‌బర్గ్ ప్రాంతంలో గ్యాస్ ట్యాంకర్ పేలడంతో భారీ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది మరణించగా, మరో 40 మంది (40 injured)కి తీవ్ర గాయాలయ్యాయి.
Date : 25-12-2022 - 1:15 IST