1 Killed
-
#India
Kerala Bomb Blast: కేరళలోని క్రిస్టియన్ సెంటర్ లో బాంబు పేలుళ్లు
కేరళలో పేలుళ్లు కలకలం రేపాయి. కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళంలో ఈ రోజు ఆదివారం బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఎర్నాకుళంలో జిల్లాలోని కలమస్సేరిలోని కన్వెన్షన్ సెంటర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.
Date : 29-10-2023 - 11:44 IST -
#Speed News
Road Accident: హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం
హైదరాబాద్ శివార్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
Date : 28-10-2023 - 3:23 IST -
#Speed News
Blind Girl Killed: తాడేపల్లికి కూతవేటు దూరంలో.. అంధ బాలికను చంపిన రౌడీ షీటర్
గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన రౌడీ షీటర్ రాజు కంటి చూపు లేని ఓ మైనర్ బాలికను లైంగికంగా వేధించాడు. సదరు బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీన్ని మనసులో పెట్టుకున్న రాజు గంజాయి మత్తులో బాలిక ఇంటికొచ్చి దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరని తెలుస్తుంది. ఇక యువతిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా సోమవారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు రాజుపై కేసు నమోదు చేసి […]
Date : 13-02-2023 - 1:50 IST -
#India
bus collides with container: యూపీలో ఘోర ప్రమాదం.. ఒకరు మృతి.. 10 మందికి గాయాలు
యూపీ గౌతమ్ బుద్ధనగర్ జిల్లాలోని దంకర్ ఏరియాలో పొగమంచు కారణంగామంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ప్రయాణీకులతో వెళ్తున్న ఓ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న కంటెయినర్ ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదం (Road Accident) లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 10 మందికి గాయాలయ్యాయి.
Date : 20-12-2022 - 10:14 IST