1-crore Prize Money Questions
-
#India
KBC 1 Crore Questions : కౌన్ బనేగా కరోడ్ పతిలో అడిగే కోటి ప్రశ్నకు మీరు సమాధానం చెప్పగలరా?
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న కౌన్ బనేగా కరోడ్ పతిలో చాలా మంది తమ లక్ ను పరీక్షించుకునేందుకు పోటీ పడుతుంటారు. ఈ షోలో అడిగే అనేక ప్రశ్నలకు సరైన సమాధాలు చెబుతూ ఒక్కో దశకు దాచుకుంటూ లక్షల నుంచి కోటి రూపాయల వరకు గెలుస్తారు. వెయ్యి రూపాయల ప్రశ్నతో మొదలవుతుంది ఈ గేమ్. 7 కోట్లవరకు చేరకుంటుంది. కొంతమంది కంటెస్టెంట్స్ తక్కువ మొత్తంతో బయటకు వెళ్తారు. అయితే చాలా మంది […]
Published Date - 10:39 AM, Sun - 20 November 22