క్రేజీ హీరోయిన్ల మధ్య చిచ్చు పెట్టిన సోప్
-
#Business
క్రేజీ హీరోయిన్ల మధ్య చిచ్చు పెట్టిన సోప్..ఎక్కడి వరకు వెళ్తుందో !!
సాధారణంగా హీరోయిన్ల మధ్య సినిమాల పరంగా పోటీ ఉంటుంది, కానీ ఇక్కడ ఒక బ్రాండ్ విషయంలో తమన్నా మరియు స్థానిక హీరోయిన్ల (పూజా హెగ్డే, రష్మిక తదితరులు) పేర్లు తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది. ఫిబ్రవరి 10 నుంచి తమన్నా అధికారికంగా ప్రచార పనులు ప్రారంభించినప్పటికీ, ఈ నిరసనలు ఆమె ఇమేజ్‌పై లేదా బ్రాండ్ అమ్మకాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో
Date : 11-02-2026 - 12:45 IST