HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Top Players Who Might Retire After Ipl 2023

IPL 2023 Retirement: ఐపీఎల్ తర్వాత ఈ ఆటగాళ్లు రిటైర్మెంట్?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్‌పై రోజురోజుకూ ఉత్కంఠ పెరుగుతోంది. ఇప్పటి వరకు జరిగిన మొత్తం 26 మ్యాచ్‌ల్లో జట్ల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది

  • Author : Vamsi Chowdary Korata Date : 20-04-2023 - 12:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
IPL 2023 Retirement
New Web Story Copy (14)

IPL 2023 Retirement: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్‌పై రోజురోజుకూ ఉత్కంఠ పెరుగుతోంది. ఇప్పటి వరకు జరిగిన మొత్తం 26 మ్యాచ్‌ల్లో జట్ల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఈ లీగ్‌లో చాలా మంది యువ మరియు సీనియర్ ఆటగాళ్ళు అద్భుతంగా ప్రదర్శన చేస్తూ అందరి హృదయాలను గెలుచుకుంటున్నారు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ తర్వాత అభిమానులకు కొందరు క్రికెటర్లు కోలుకోలేని షాక్ ఇవ్వనున్నారట. ఈ ఏడాది IPL సీజన్ వారికి చివరి టోర్నమెంట్ కావచ్చు అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Ambati Rayudu

CSK జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి ప్రముఖ మీడియా నివేదికల ప్రకారం IPL 2023 ధోనీకి చివరి సీజన్ అని పేర్కొంది. ధోని ఐపిఎల్ 17వ సీజన్‌లో ఆడటం కష్టమేనంటూ అలాగే మరికొందరి ఆటగాళ్ల పేర్లను ప్రస్తావించింది. ఐపీఎల్‌లో 179 ఇన్నింగ్స్‌లు ఆడి ఒక సెంచరీ, 22 హాఫ్ సెంచరీలతో మొత్తం 4250 పరుగులు చేసిన చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ అంబటి రాయుడు ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. ఈ సీజన్‌లో రాయుడు ఇప్పటివరకు ఆడిన మొత్తం 5 మ్యాచ్‌లలో 74 పరుగులు మాత్రమే చేసాడు, అయితే ఈ సీజన్ అతని చివరి IPL సీజన్ కావచ్చు.

Amit Mishra

ఈ జాబితాలో రెండో స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్న అమిత్ మిశ్రా పేరు ఉంది. ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం 169 వికెట్లు తీసిన అనిల్ కుంబ్లే తర్వాత లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా అత్యుత్తమ స్పిన్నర్‌గా రాణించాడు. మిశ్రా ప్రస్తుత ఎకానమీ రేటు 7.35. 40 ఏళ్ల వయస్సులో అమిత్ మిశ్రా IPL 2023లో అద్భుతంగా రాణిస్తున్నాడు. అయితే వయస్సు కారణంగా ఈ సీజన్ అతని చివరి సీజన్ కావచ్చని తెలుస్తుంది.

Dinesh Karthik

3 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టులోకి వచ్చిన టీమ్ ఇండియా వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. RCB జట్టులో దినేష్ కార్తీక్ అత్యుత్తమ ఫినిషర్ గా కొనసాగుతున్నాడు. ఈ సీజన్‌లో మొత్తం 5 మ్యాచ్‌లు ఆడిన దినేష్ కార్తీక్ 38 పరుగులు మాత్రమే చేశాడు. దినేష్ కార్తీక్ కి ఈ సీజన్ చివరి సీజన్ కావచ్చు అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Read More: Gary Ballance: స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ambati rayadu
  • Amit Mishra
  • Chennai Super Kings
  • IPL 2023 Retirement
  • Lucknow Supergiant
  • ms dhoni
  • rcb

Related News

Spencer Johnson

సీఎస్కేకు గుడ్ న్యూస్‌.. స్టార్ ప్లేయ‌ర్ ఎంట్రీ!

ఐపీఎల్ 2026లో సీఎస్కే తన తదుపరి మ్యాచ్‌ను ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది. ఈ రెండు జట్ల మధ్య ఎంతో కాలంగా హోరాహోరీ పోరు సాగుతోంది.

  • CSK vs KKR

    IPL 2026 : సీఎస్కే కు కలిసిరాని ఉప్పల్ స్టేడియం ..మరి ఈరోజు ఏమవుతుందో ?

  • Dhoni Srh Match

    2026 IPL SRH – CSK Match : రేపటి మ్యాచ్ లో ధోని ఆడుతున్నాడా..?

  • IPL 2026

    గాయాల‌తో ఐపీఎల్‌కు దూర‌మ‌వుతున్న ఆట‌గాళ్లు!

  • Ajinkya Rahane

    వ‌రుస ఓట‌ములు.. ఒత్తిడిలో ర‌హానే!

Latest News

  • IPL 2026 – SRH Vs DC : అభిషేక్ మెరుపులు..DC కి 243 టార్గెట్

  • Good News : ఏపీకి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసిన కేంద్రం

  • Telangana Govt : ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

  • Ultratech : పారిశ్రామిక చరిత్రలో సరికొత్త రికార్డు సాధించిన అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్

  • Eruditus Open House Series 2026 : విదేశీ విశ్వవిద్యాలయాలకు హైదరాబాద్ అడ్డా

Trending News

    • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

    • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

    • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd