HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Shimron Hetmyer Returns Likely To Be Available For Game Against Chennai Super Kings

Shimron Hetmyer : రాజస్థాన్ కు గుడ్ న్యూస్

ఐపీఎల్ 15వ సీజన్ లో ప్లేఆఫ్స్‌కి చేరువలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ జట్టుకి మరో శుభవార్త అందింది.

  • By Naresh Kumar Published Date - 06:49 PM, Mon - 16 May 22
  • daily-hunt
Shimron
Shimron

ఐపీఎల్ 15వ సీజన్ లో ప్లేఆఫ్స్‌కి చేరువలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ జట్టుకి మరో శుభవార్త అందింది. ఆ జట్టు పవర్ హిట్టర్ షిమ్రాన్ హెట్‌మైర్‌ తిరిగి జట్టుతో కలిసాడు. ఇటీవల తన భార్య మగ బిడ్డకు జన్మనివ్వడంతో వారిని చూసేందుకు హెట్‌మైర్‌ సొంతగడ్డకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తిరిగి బయో బబుల్ లో చేరిన హెట్‌మైర్‌ మే 20న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు. ఇక ఈ సీజన్‌లో చక్కగా రాణిస్తున్న హెట్‌మైర్‌ ఇప్పటివరకు 11 మ్యాచ్‌లాడి 291 పరుగులు సాధించాడు.

లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ 24 పరుగుల తేడాతో గెలిచి ప్లేఆఫ్స్‌కు మరింత దగ్గరైంది. మొదట రాజస్తాన్‌ రాయల్స్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. అనంతరం 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులే చేసి ఓటమిపాలైంది. ఇక తాజా విజయంతో రాజస్థాన్ రాయల్స్ టీమ్ మొత్తం 16 పాయింట్లతో పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. ఆ జట్టు ఇంకా లీగ్ దశలో ఒక మ్యాచ్ మాత్రమే ఆడనుండగా.. ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్ బెర్తు ఖాయం చేసుకుందని చెప్పొచ్చు. అలానే లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఈ మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ .. ఆ జట్టు ఖాతాలో 16 పాయింట్లు ఉన్నాయి. దాంతో.. ప్రస్తుతం ఆ జట్టు కూడా ప్లేఆఫ్స్‌కి చేరడం ఖాయంగానే కనిపిస్తోంది. ఎందుకంటే రాజస్థాన్, లక్నో తర్వాత ఉన్న ఐదు జట్లలో ఏ జట్టుకి కూడా 16కిపైగా పాయింట్లు సాధించే ఛాన్స్ లేదు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • IPL 2022
  • rajasthan royals
  • RR vs CSK
  • Shimron Hetmyer

Related News

    Latest News

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • Shreyas Iyer: హీరోయిన్‌తో శ్రేయ‌స్ అయ్య‌ర్ డేటింగ్‌.. వీడియో వైర‌ల్‌!

    • India Playing XI: రేపు ఆసీస్‌తో తొలి వ‌న్డే.. భార‌త్ తుది జ‌ట్టు ఇదేనా?

    • India- Russia: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధ‌మైన భార‌త్‌- ర‌ష్యా?!

    • Deepotsav: ఢిల్లీ కర్తవ్య పథ్‌లో అద్భుత దీపోత్సవం.. ప్రారంభించిన సీఎం రేఖ గుప్తా!

    Trending News

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd