HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Records For India Vs New Zealand In Odi Matches

India vs New Zealand: రేపే భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీ ఫైనల్.. ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!

ప్రపంచ కప్ 2023 తొలి సెమీ-ఫైనల్ మ్యాచ్ బుధవారం (నవంబర్ 15) జరగనుంది. ఇందులో భారత్, న్యూజిలాండ్ (India vs New Zealand) ముఖాముఖి తలపడనున్నాయి.

  • Author : Gopichand Date : 14-11-2023 - 2:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
India Opt To Bat
World Cup 2023 (6)

India vs New Zealand: ప్రపంచ కప్ 2023 తొలి సెమీ-ఫైనల్ మ్యాచ్ బుధవారం (నవంబర్ 15) జరగనుంది. ఇందులో భారత్, న్యూజిలాండ్ (India vs New Zealand) ముఖాముఖి తలపడనున్నాయి. వన్డే క్రికెట్‌లో ఇరు జట్లు తలపడడం ఇది 118వ సారి. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో టీమిండియా 59 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, న్యూజిలాండ్ 50 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇద్దరి మధ్య ఒక మ్యాచ్ టై కాగా, 7 మ్యాచ్‌లు అసంపూర్తిగా ఉన్నాయి. భారత్-న్యూజిలాండ్ వన్డే చరిత్రకు సంబంధించిన 10 ప్రత్యేక గణాంకాలను ఇక్కడ తెలుసుకోండి.

Also Read: Dinesh Karthik: సెమీస్‌లో రోహిత్ రాణిస్తే టీమిండియాదే విజయం: దినేష్ కార్తీక్

– అత్యధిక స్కోరు: మార్చి 2009లో జరిగిన క్రైస్ట్‌చర్చ్ వన్డేలో న్యూజిలాండ్‌పై టీమ్ ఇండియా 4 వికెట్లు కోల్పోయి 392 పరుగుల భారీ స్కోరు సాధించింది.
– అత్యల్ప స్కోరు: 2016 అక్టోబర్‌లో విశాఖపట్నం వన్డేలో భారత్‌పై న్యూజిలాండ్ జట్టు కేవలం 79 పరుగులకే ఆలౌటైంది.
– అతిపెద్ద విజయం: న్యూజిలాండ్ జట్టు 200 పరుగుల భారీ తేడాతో భారత్‌ను ఓడించింది. 2010 ఆగస్టులో దంబుల్లా వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీం ఇండియా ఈ ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.
– అత్యధిక పరుగులు: సచిన్ టెండూల్కర్ భారత్-న్యూజిలాండ్ వన్డే మ్యాచ్‌ల్లో 1750 పరుగులు చేశాడు.
– అత్యుత్తమ ఇన్నింగ్స్: ఈ ఏడాది హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 149 బంతుల్లో 208 పరుగులు చేశాడు.
– అత్యధిక సెంచరీలు: భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ న్యూజిలాండ్‌పై 6 వన్డే సెంచరీలు సాధించాడు.
– అత్యధిక వికెట్లు: భారత జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ జవగల్ శ్రీనాథ్ న్యూజిలాండ్‌పై 51 వికెట్లు సాధించాడు.
– అత్యుత్తమ బౌలింగ్ ఇన్నింగ్స్: ఆగస్ట్ 2005లో ఆడిన బులవాయో ODIలో భారత జట్టుపై న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ షేన్ బాండ్ 19 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు.
– అత్యధిక క్యాచ్‌లు: న్యూజిలాండ్ దిగ్గజ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్ భారత్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లలో 19 క్యాచ్‌లు అందుకున్నాడు.

We’re now on WhatsApp. Click to Join.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ICC world cup
  • ICC World Cup 2023
  • Ind vs NZ
  • India vs New Zealand
  • world cup 2023

Related News

SHIVAM DUBE TOOK A 5AM TRAIN FROM AHMEDABAD TO MUMBAI

ఫైనల్ తర్వాత.. ఫ్యాన్స్‌ కంటపడకుండా శివమ్‌ దూబే అప్పర్ బెర్త్‌లో పడుకుని రైలు జర్నీ

Shivam Dube  టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో అద్భుతంగా ఆడి భారత్‌కు భారీ స్కోర్ అందించిన శివమ్ దూబే మ్యాచ్ ముగిసిన కొన్ని గంటల్లోనే రైలులో ముంబైకి ప్రయాణం చేయడం ఇప్పుడు ఆసక్తికర కథగా మారింది. అహ్మదాబాద్ నుంచి ముంబైకి విమానాలు అందుబాటులో లేకపోవడంతో అతను భార్య అంజుమ్, స్నేహితుడితో కలిసి ఉదయం సయాజీ ఎక్స్‌ప్రెస్ రైలులో టికెట్లు బుక్ చేసుకున్నాడు. అభిమానులు గుర్తించకుండా ఉండేందుకు క్యా

  • Ishan Kishan

    ఇషాన్ కిష‌న్ పెళ్లి ఎప్పుడో తెలుసా?!

  • Kuldeep Yadav Marriage

    త్వరలో పెళ్లి పీటలెక్కనున్న టీమ్ ఇండియా ప్లేయర్..

  • Suryakumar Yadav

    టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

  • Gautam Gambhir replied to MS Dhoni's

    MS Dhoni : కోచ్ సాబ్.. మీ స్మైల్ సూపర్..ఎంఎస్ ధోనీ ఆసక్తికర పోస్ట్

Latest News

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

  • TALRadio : ఈ రేడియో ఆన్ చేస్తే అన్ని మంచి వార్తలే! !

  • Big Shock : యూజర్లకు బిగ్ షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేయబోతున్న కేంద్రం ?

  • Gas Shortage : రైల్ ప్రయాణికులకు LPG షాక్

  • Velugumatla Demolition : కూల్చడం ఎందుకు..? మళ్లీ ఇల్లు కట్టించుడు ఎందుకు..? భూదాన్ ఘటన పై కేటీఆర్ ఫైర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd