HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Rcb Gave Delhi A Target Of 175 Runs

RCB vs DC: కోహ్లీ మెరుపులు.. ఢిల్లీ టార్గెట్ 175 పరుగులు

ఐపీయల్ సీజన్ 16లో భాగంగా ఈ రోజు చిన్న స్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి

  • Author : Praveen Aluthuru Date : 15-04-2023 - 5:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rcb Vs Dc
Rcb Vs Dc

RCB vs DC: ఐపీయల్ సీజన్ 16లో భాగంగా ఈ రోజు చిన్న స్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి. టాస్ ఓడి బ్యాటింగ్ బరిలోకి దిగిన బెంగుళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్ లో కోహ్లీ మరోసారి చెలరేగాడు 34 బంతుల్లో 50 పరుగులతో ఆకట్టుకున్నాడు. డు ప్లెసిస్ 22 పరుగులు చేయగా.. మ్యాక్స్ వెల్ 24 పరుగులు, లామ్రోర్ 26 పరుగులతో సరిపెట్టుకున్నారు. ఈ ఇన్నింగ్స్ లో కోహ్లీ తప్ప మిగతా ప్లేయర్స్ ఎవరూ విధ్వంసకర బ్యాటింగ్ చేయలేదు. నిజానికి చిన్న స్వామి గ్రౌండ్ బెంగుళూర్ కు ఫెవరెట్ గా నిలుస్తూ వస్తుంది. ప్రతిసారి విరుచుకుపడే బెంగుళూరు ఆటగాళ్లు ఈ రోజు కాస్త తడబడ్డారు. బెంగుళూరు నిర్ధేశించిన 175 స్కోర్ ను ఢిల్లీ బీట్ చేస్తుందో లేదో చూడాలి.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు : విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (సి), మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (w), వనిందు హసరంగా, హర్షల్ పటేల్, వేన్ పార్నెల్, మహ్మద్ సిరాజ్, విజయ్‌కుమార్ వైషాక్

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: డేవిడ్ వార్నర్ (సి), మిచెల్ మార్ష్, యశ్ ధుల్, మనీష్ పాండే, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, లలిత్ యాదవ్, అభిషేక్ పోరెల్ (w), కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్ట్జే, ముస్తాఫిజుర్ రెహమాన్

Read More: IPL 2023 Points Table: టాప్ ప్లేస్ లో లక్నో సూపర్ జెయింట్స్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • delhi capitals
  • IPL 2023
  • IPL Live Score
  • kohli
  • RCB vs DC
  • royal challengers bangalore

Related News

    Latest News

    • 2026 నూతన సంవత్సర లో ఇలా దైవ మంత్రాలతో కలిపి చెప్పేయండి!

    • AP లో సచివాలయాల పేరు మార్పు.. చంద్రబాబు సంచలన నిర్ణయం!

    • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

    • పాకిస్థాన్ క్రికెట్ జట్టులో భారీ మార్పులు.. కోచ్‌ను తొల‌గించిన పీసీబీ!

    • తెలంగాణ‌లో కొత్త సర్పంచుల అపాయింట్‌మెంట్‌ డే ఈనెల 20 నుండి 22కు వాయిదా!

    Trending News

      • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

      • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

      • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

      • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

      • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd