HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Ravindra Jadeja To Retire From Test Cricket

Ravindra Jadeja: టెస్టుల‌కు టీమిండియా స్టార్ ఆల్ రౌండ‌ర్ జ‌డేజా రిటైర్మెంట్‌?

అతని ఈ పోస్ట్‌ను చూసిన అభిమానులు జ‌డేజా టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్లాన్ చేసుకున్నాడని ఊహాగానాలు మొద‌లుపెట్టారు.

  • Author : Gopi Date : 11-01-2025 - 2:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ravindra Jadeja
Ravindra Jadeja

Ravindra Jadeja: బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం తర్వాత భారత జట్టులోని పలువురు సీనియర్‌ ఆటగాళ్లకు టెస్టు జట్టులో చోటు దక్కని పరిస్థితి నెలకొంది. ఇందులో విరాట్ కోహ్లీ నుంచి రోహిత్ శర్మ వరకు పేర్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు జట్టు స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. జడేజా సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్‌లో అతను టెస్ట్ జెర్సీ వెనుక ఉన్న నెంబ‌ర్‌ చిత్రాన్ని పోస్ట్ చేశాడు. చొక్కాపై ‘8’ అని రాసి ఉంది.

అతని ఈ పోస్ట్‌ను చూసిన అభిమానులు జ‌డేజా టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్లాన్ చేసుకున్నాడని ఊహాగానాలు మొద‌లుపెట్టారు. ఇదే జరిగితే కంగారూ జట్టుతో ఆడిన సిడ్నీ టెస్టు అతని కెరీర్‌లో చివరి టెస్టు మ్యాచ్‌గా మారుతుంది. గతేడాది టీ20 ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత జడేజా టీ20 ఇంటర్నేషనల్‌ నుంచి రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

Also Read: Allu Arjun : అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టులో ఊరట.. బెయిల్ షరతుల నుంచి మినహాయింపు

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో జడేజా మూడు మ్యాచ్‌లు ఆడాడు

36 ఏళ్ల జడేజా ప్రదర్శన కొంతకాలంగా ప్రశ్నార్థకంగా ఉంది. రిపోర్టుల ప్రకారం.. బీసీసీఐ సెలక్షన్ కమిటీ జ‌డేజా ప్రత్యామ్నాయం కోసం చూస్తోంది. జడేజా ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నిరాశ‌ప‌రిచాడు. ఈ సిరీస్‌లో అతను ఐదు మ్యాచ్‌లలో మూడు మాత్రమే ఆడే అవకాశం పొందాడు. ఒక బీసీసీఐ అధికారి టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. మార్పు అవసరమని సెలెక్టర్లు ఎప్పుడు నిర్ణయిస్తారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. జడేజా సేఫ్ ఆప్షన్‌తో వెళ్లాలా లేక ఇప్పుడే వేరే వారితో ముందుకు వెళ్లాలా అనే అంశంపై చర్చించనున్నారు. జ‌డేజా బౌలింగ్ నిలకడగా ఉన్నప్పటికీ టెస్టు క్రికెట్‌లో కూడా మంచి ప్రదర్శన చేయడంలో అతను ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడని పేర్కొన్నారు.

Ravindra Jadeja's Instagram story. 🌟🇮🇳 pic.twitter.com/vacB7do0HB

— Tanuj Singh (@ImTanujSingh) January 10, 2025

ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టు ప్రకటన మరికొంత కాలం ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున అతని విషయంలో బీసీసీఐ థింక్ ట్యాంక్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. భారత్ చివరిసారిగా 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోగా, 2017లో ఫైనల్‌లో పాకిస్థాన్ చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BCCI
  • IND vs AUS
  • ravindra jadeja
  • Ravindra Jadeja Retire
  • team india
  • test cricket

Related News

Vaibhav Suryavanshi to make his debut in the second T20 between India and England today!

vaibhav suryavanshi: నేడు భారత్-ఇంగ్లాండ్ రెండో టీ20లో.. వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం.!

ఇంగ్లండ్‌తో ఇవాళ జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టీమిండియా తరఫున అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘కొత్త అధ్యాయం’ అనే క్యాప్షన్‌తో అతను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక స్టోరీ ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. యూకే పర్యటనలో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20లు, ఇంగ్లండ్‌తో వర్షం కారణంగా రద్దయిన తొలి టీ20లోనూ వైభవ్ బెంచ్‌కే పరి

  • India vs. Sri Lanka Test series schedule...

    IND vs SL: ఇండియా, శ్రీలంక టెస్ట్ సిరీస్ షెడ్యూల్..

Latest News

  • Pawan Kalyan: పవర్ వీరాభిమాని నిరంజన్ మృతి.. తీవ్ర విషాదంలో పవన్ కల్యాణ్

  • Atluri Prasanna: అమెరికాలో ఘోర ప్రమాదం.. ఎన్టీఆర్‌ జిల్లా యువతి మృతి

  • Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • Stock Market: స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ సూచీలు

  • Delhi High Court: ‘ప్రతి పోస్ట్‌ను పర్యవేక్షించలేం’.. తాము ‘సూపర్ సెన్సార్లు’ కాము అని ఢిల్లీ హైకోర్టుకు గూగుల్, మెటా తెలిపాయి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd