HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Rajasthan Royals Ready For Rcbs Challenge

Rajasthan Royals: రాజస్థాన్, బెంగుళూరు తుది జట్లు ఇవే

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఇవాళ మరో ఆసక్తికర పోరు జరుగనుంది.

  • Author : Naresh Kumar Date : 05-04-2022 - 12:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rcb
Rcb

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఇవాళ మరో ఆసక్తికర పోరు జరుగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లు పోటీపడనున్నాయి. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌ హోరాహోరీగా సాగడం ఖాయమని తెలుస్తుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా రాజస్థాన్ రాయల్స్ జట్టు మూడో మ్యాచు లో కూడా అదే జోరు కొనసాగించాలని యోచిస్తోంది. అలాగే రెండో మ్యాచ్ లో కేకేఆర్ పై విజయం సాధించిన ఆర్సీబీ జట్టు ఈ మ్యాచ్ లో కూడా విజయ ఢంకా మోగించాలని యోచిస్తోంది.

ఇక ఈ మ్యాచ్ లో ఫాఫ్ డు ప్లెసిస్ సారథ్యంలోని రాయల్ చాలెంజర్స్ తుది జట్టుని పరిశీలిస్తే.. ఫాఫ్ డు ప్లెసిస్ , అనుజ్ రావత్
ఓపెనర్లుగా రానుండగా.. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ, మిడిల్ ఆర్డర్ లో దినేష్ కార్తీక్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ లోయర్ ఆర్డర్ లో డేవిడ్ విల్లీ, షాబాజ్ అహ్మద్, బ్యాటింగ్ కు రానున్నారు.. ఇక ఆర్సీబీ బౌలింగ్ విషయానికొస్తే.. వనిందు హసరంగా, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ దుమ్మురేపేందుకు సిద్ధంగా ఉన్నారు..

అలాగే ఈ మ్యాచ్ లో సంజు శాంసన్ కెప్టెన్సీ లోని రాజస్థాన్ రాయల్స్ తుది జట్టుని పరిశీలిస్తే.. జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, ఓపెనర్లుగా రానుండగా .. మూడో స్థానంలో దేవదత్ పడిక్కల్,, మిడిల్ ఆర్డర్ లో సంజు శాంసన్ , షిమ్రాన్ హెట్మెయర్ లోయర్ ఆర్డర్ లో రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్ బ్యాటింగ్ కు రానున్నారు.. ఇక రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ విభాగం విషయానికొస్తే.. యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, నవదీప్ సైనీ అదరగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.అలాగే ఈ మ్యాచ్ జరగనున్నముంబైలోని వాంఖడే పిచ్ బ్యాటింగ్ కు స్వర్గధామం అని చెప్పొచ్చు. ఈ క్రమంలో టాస్ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలుస్తుందనే విషయాన్నికొస్తే.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కంటే అన్ని విభాగాల్లో బలంగా ఉన్న రాజస్థాన్ రాయల్స్ కు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cricket
  • IPL 2022
  • rajasthan royals
  • rcb

Related News

These are Vaibhav Suryavanshi's records.

Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ రికార్డులు ఇవే!

ఈ ఏడాది ఐపీఎల్‌లో వైభవ్ సూర్యవంశీ 16 మ్యాచ్‌లు ఆడి 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. ఒక సెంచరీతో పాటు ప్లే ఆఫ్స్‌లో 97, 96 పరుగులతో అద్భుతంగా రాణించాడు. క్వాలిఫైయర్ 2లో గుజరాత్‌పై ఆడిన ఇన్నింగ్స్‌కి లెజెండరీ క్రికెటర్లంతా ఫిదా అయ్యారు. 15 ఏళ్ల వయస్సులోనే ఇంత బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఎలా ఆడాడంట

  • GT

    GT : గుజ‌రాత్ టైటాన్స్ టీమ్‌కు త‌ప్పిన పెనుప్ర‌మాదం

  • IPL 2026

    RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్ : ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి కుప్పకూలిన గుజరాత్ బ్యాట్స్‌మ‌న్స్‌

  • IPL 2026

    RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజ‌ట్లు పోటీ

  • Metro

    IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

Latest News

  • TDP MLAs: తప్పులు చేస్తే ఊరుకునేది లేదు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్

  • Annamalai: బీజేపీకి అన్నామలై రాజీనామా

  • Kangana Ranaut: కంగనా రిక్వెస్ట్.. నేషనల్ క్రష్ ట్యాగ్‌ను అంగీకరించని నటి గిరిజా ఓక్

  • Donald Trump Tariff: భారత్‌పై టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు : ట్రంప్ కీలక నిర్ణయం

  • Krunal Pandya: ఐపీఎల్‌లో ఐదోసారి కప్పు కొట్టిన కృనాల్ పాండ్యా

Trending News

    • Nandu’s World Nandana: మా మీద కావాలనే కుట్ర.. డబ్బులిచ్చి సోషల్ మీడియా లో దుష్ర్పచారం Nandu’ s world సంచలనం

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd