Sports
-
President of CAB : మరోసారి CAB అధ్యక్షుడిగా గంగూలీ?
President of CAB : గతంలోనూ CAB అధ్యక్షుడిగా పనిచేసిన గంగూలీ, ఇప్పుడు మరోసారి ఆ పదవిని చేపట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది
Date : 06-08-2025 - 8:30 IST -
BCCI: టీమిండియా ఆటగాళ్లకు భారీ షాక్ ఇవ్వనున్న బీసీసీఐ?!
ఈ నిర్ణయం వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌ను పూర్తిగా తొలగించడం కాదని బీసీసీఐ స్పష్టం చేసింది. ఆటగాళ్ల వర్క్‌లోడ్‌ను మెరుగైన రీతిలో పర్యవేక్షించడం, నిర్వహించడం జరుగుతుంది.
Date : 05-08-2025 - 10:00 IST -
Pakistan: పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై ఉత్కంఠ.. జట్టులోకి వారిద్దరూ?
ఆసియా కప్‌కు ముందు పాకిస్తాన్.. అఫ్గానిస్తాన్, యూఏఈలతో ఒక టీ-20 ట్రై-సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 7 వరకు జరగనుంది. ఈ సిరీస్‌లో బాగా ఆడిన ఆటగాళ్లే ఆసియా కప్ జట్టులో ఎక్కువమంది ఉంటారని అంచనా.
Date : 05-08-2025 - 8:17 IST -
India- England Series: భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్.. ఉత్తమ ప్లేయింగ్ XI ఇదే!
ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు (23) తీసిన బౌలర్‌గా మహమ్మద్ సిరాజ్ నిలిచాడు.
Date : 05-08-2025 - 7:42 IST -
Suryakumar Yadav: ఆసియా కప్ ముందు టీమిండియాకు గుడ్ న్యూస్!
భారత జట్టు తమ ప్రచారాన్ని సెప్టెంబర్ 10న యూఏఈతో మొదలుపెడుతుంది. తరువాత సెప్టెంబర్ 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడుతుంది.
Date : 05-08-2025 - 6:15 IST -
Dhruv Jurel: ఈ ఆటగాడు టెస్ట్ జట్టులో ఉంటే టీమిండియా మ్యాచ్ గెలిచినట్లే!
శుభ్‌మన్ గిల్ సారథ్యంలో భారత జట్టు ఇంగ్లండ్‌ను 6 పరుగుల తేడాతో ఓడించింది. మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణల అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో ఈ విజయం సాధ్యమైంది.
Date : 05-08-2025 - 3:54 IST -
Novak Djokovic : సిన్సినాటి ఓపెన్ నుంచి జోకోవిచ్ ఔట్.. ఎందుకంటే..
Novak Djokovic : ప్రపంచ ర్యాంకింగ్‌లో ఆరో స్థానంలో ఉన్న, 24 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచిన టెన్నిస్ దిగ్గజం నోవాక్ జోకోవిచ్ సిన్సినాటి ఓపెన్ నుంచి వైదొలిగారు.
Date : 05-08-2025 - 11:34 IST -
Shubman Gill: ‘నెవర్ గివ్ అప్’.. ఓవల్ టెస్ట్ విజయం తర్వాత గిల్ కీలక వ్యాఖ్యలు..!
ఈ ఆరు వారాల సిరీస్ నుంచి తాను ఏమి నేర్చుకున్నారని అడిగిన ప్రశ్నకు గిల్ "ఎప్పుడూ వదులుకోకూడదు" (Never Give Up) అని సమాధానమిచ్చాడు. చివరి టెస్ట్‌లో ఈ స్ఫూర్తి స్పష్టంగా కనిపించింది.
Date : 04-08-2025 - 9:16 IST -
Virat Kohli Reaction: టీమిండియాపై విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం.. ట్వీట్ వైరల్!
టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లండ్ భారత్‌పై సిరీస్ విజయం కోసం ఎదురుచూపు మరోసారి పొడిగించబడింది. ఇంగ్లండ్ చివరిసారిగా 2018లో టీమ్ ఇండియాను టెస్ట్ సిరీస్‌లో ఓడించింది.
Date : 04-08-2025 - 8:54 IST -
Mohammed Siraj: ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో 23 వికెట్లతో సత్తా చాటిన సిరాజ్!
భారత్- ఇంగ్లండ్‌ల మధ్య జరిగిన చివరి ఓవల్ టెస్ట్ మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగింది. ఇంగ్లాండ్ విజయానికి 7 పరుగులు అవసరమైన సమయంలో సిరాజ్ బౌలింగ్ చేస్తున్నాడు.
Date : 04-08-2025 - 8:45 IST -
WTC 2025-27 Points Table: ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ సమం.. డబ్ల్యూటీసీలో టీమిండియాకు లాభం!
ఈ విజయం టీమ్ ఇండియాకు కేవలం సిరీస్‌ను సమం చేయడమే కాకుండా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC 2025-27 Points Table) పాయింట్ల పట్టికలో కూడా గణనీయమైన ప్రయోజనాన్ని చేకూర్చింది.
Date : 04-08-2025 - 6:54 IST -
Sara Tendulkar: ఆస్ట్రేలియా బ్రాండ్ అంబాసిడర్‌గా సారా టెండూల్కర్!
భారత్ నుంచి ఎంపికైన సారా టెండూల్కర్, ఆస్ట్రేలియాలో తన అనుభవాలను భారత ప్రజలతో పంచుకుంటారు. ఆమె తన సోషల్ మీడియాలో మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ కుమార్తెతో కలిసి దిగిన ఫోటోలను ఇప్పటికే చాలాసార్లు షేర్ చేశారు.
Date : 04-08-2025 - 6:34 IST -
Ind vs Eng : ఓవల్‌లో చరిత్ర సృష్టించిన టీమిండియా – 6 పరుగుల తేడాతో ఉత్కంఠభరిత విజయం
Ind vs Eng : లండన్‌లోని ఓవల్ మైదానం సోమవారం నరాలు తెగే ఉత్కంఠకు వేదికైంది. భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన చివరి టెస్టు రసవత్తర మలుపులతో సాగి, చివరికి టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
Date : 04-08-2025 - 5:00 IST -
India vs England: ఐదవ రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగిస్తుందా?
ఒకవేళ మొదటి సెషన్‌లో వర్షం కారణంగా ఆట ప్రారంభం కాకపోతే మ్యాచ్ రద్దు అయ్యే అవకాశం ఉంది. అలా జరిగితే ఈ కీలకమైన మ్యాచ్ ఫలితం లేకుండానే ముగుస్తుంది.
Date : 04-08-2025 - 2:47 IST -
Oval Test : ఓవల్ టెస్టులో చివరి రోజు తీవ్ర ఉత్కంఠ.. గాయంతోనే బ్యాటింగ్‌కు క్రిస్ వోక్స్
Oval Test : భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టు నాటకీయ మలుపు తీసుకుంది. తీవ్రమైన భుజం గాయంతో మ్యాచ్‌కు దూరమైనట్లు అనుకున్న ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్, జట్టు అవసరమైతే ఐదో రోజు బ్యాటింగ్‌కు దిగేందుకు సిద్ధంగా ఉన్నాడని సీనియర్ బ్యాటర్ జో రూట్ వెల్లడించారు.
Date : 04-08-2025 - 10:05 IST -
ENG vs IND 2025: మిస్టర్ యాంగ్రీ.. టీమిండియా స్టార్ బౌలర్‌కు సరికొత్త పేరు!
భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు.
Date : 03-08-2025 - 7:55 IST -
MS Dhoni: సీఎస్కే జట్టులో కొన్ని లోపాలు ఉన్నాయి.. ఎంఎస్ ధోనీ సంచలన వ్యాఖ్యలు
గత కొన్ని సీజన్‌లుగా ధోని ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. తన ఫిట్‌నెస్‌పై స్పందిస్తూ.. ధోని నవ్వుతూ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు.
Date : 03-08-2025 - 12:35 IST -
Yashasvi Jaiswal: కోహ్లీ, రోహిత్ శర్మలపై కీలక వ్యాఖ్యలు చేసిన జైస్వాల్!
జైస్వాల్ తన అద్భుతమైన ప్రదర్శనకు కారణం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల నుంచి నేర్చుకున్న విషయాలే అని చెప్పాడు.
Date : 03-08-2025 - 10:36 IST -
Asia Cup 2025: ఆసియా కప్ 2025.. షెడ్యూల్, వేదికలను ఖరారు చేసిన ఏసీసీ!
ఈ ఏడాది ఆసియా కప్ మ్యాచ్‌లు అన్నీ సంయుక్త అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని అబుదాబీ, దుబాయ్‌లలో జరగనున్నాయి. అయితే ఈసారి టోర్నమెంట్‌లో అత్యంత ఆసక్తికరమైన అంశం భారత్- పాకిస్తాన్ మధ్య జరగబోయే మ్యాచ్.
Date : 03-08-2025 - 10:17 IST -
WCL 2025 Final: వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 విజేతగా సౌతాఫ్రికా!
196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా ఛాంపియన్స్ జట్టుకు ఓపెనర్ హషీమ్ ఆమ్లా 18 పరుగులు చేసి అవుటయ్యాడు. కానీ, అతని సహ ఆటగాడు ఏబీ డివిలియర్స్ మాత్రం వీరవిహారం చేశాడు.
Date : 03-08-2025 - 9:47 IST