Sports
-
BCCI: 22 మంది ఫాస్ట్ బౌలర్లపై దృష్టి పెట్టిన బీసీసీఐ!
బీసీసీఐ రాబోయే దేశీయ సీజన్లో కూడా ఈ ఆటగాళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది. తద్వారా భవిష్యత్తులో వారికి టెస్ట్ జట్టులో అవకాశం కల్పించవచ్చు. టీ20 ఫార్మాట్ కోసం ఐపీఎల్ ద్వారా బౌలర్లు లభిస్తున్నారు.
Date : 17-08-2025 - 6:13 IST -
Asia Cup 2025: సంజూ శాంసన్‌కు సమస్యగా మారిన గిల్.. ఎందుకంటే?
ఆసియా కప్‌లో గిల్, అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే సంజు శాంసన్ ఓపెనర్‌గా కాకుండా ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది.
Date : 17-08-2025 - 2:46 IST -
Asia Cup 2025: 9 మంది టీమిండియా స్టార్ క్రికెటర్లకు బిగ్ షాక్ తగలనుందా?
శుభ్‌మన్ గిల్ టెస్ట్ కెప్టెన్‌గా ఉన్నప్పటికీ టీ20 ఫార్మాట్లో అతని వేగం, స్ట్రైక్ రేట్ అంతగా ఆకట్టుకోవడం లేదు. మరోవైపు యశస్వి జైస్వాల్ అద్భుతమైన బ్యాట్స్‌మెన్ అయినప్పటికీ పోటీ ఎక్కువగా ఉండటంతో అతనికి కూడా చోటు కష్టంగానే ఉంది.
Date : 16-08-2025 - 9:58 IST -
Serious Injury Replacement: కొత్త నియమం.. లైక్-ఫర్-లైక్ రీప్లేస్‌మెంట్‌ను అమలు చేయనున్న బీసీసీఐ!
బీసీసీఐ ప్రవేశపెట్టనున్న ఈ కొత్త నియమం ఐసీసీ కంకషన్ సబ్‌స్టిట్యూట్ నియమం మాదిరిగానే ఉంటుంది. దీని ప్రకారం.. ఒక ఆటగాడు తీవ్రమైన గాయం కారణంగా మ్యాచ్ మధ్యలో తప్పుకుంటే అతని స్థానంలో అదే తరహాలో ఆడే మరో ఆటగాడిని తీసుకునే అవకాశం ఉంటుంది.
Date : 16-08-2025 - 7:34 IST -
T20 Asia Cup: టీ20 ఆసియా కప్.. అత్యధిక సార్లు సున్నాకి ఔటైన బ్యాట్స్‌మెన్ ఎవరో తెలుసా?
ఈ ఏడాది ఆసియా కప్‌లో మొత్తం 8 జట్లు పాల్గొననున్నాయి. సెప్టెంబర్ 10న టీమ్ ఇండియా తమ ప్రయాణాన్ని యూఏఈతో ప్రారంభించనుంది. సెప్టెంబర్ 14న పాకిస్తాన్‌తో హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది.
Date : 16-08-2025 - 7:24 IST -
Asia Cup 2025: ఆసియా కప్ 2025.. టీమిండియా జట్టును ఎవరు ఎంపిక చేస్తారు?
ఆసియా కప్ 2025 కోసం భారత జట్టులో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా సంజూ శాంసన్‌కు దాదాపుగా స్థానం ఖాయమని భావిస్తున్నారు. అతని ఇటీవలి అద్భుతమైన ఫామ్, నైపుణ్యాలు దీనికి ప్రధాన కారణం.
Date : 16-08-2025 - 4:43 IST -
Sanju Samson: సంజూ శాంసన్ కోసం రంగంలోకి కేకేఆర్?!
కేకేఆర్ యాజమాన్యం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌ను తమ జట్టులో చేర్చుకోవడానికి ఆసక్తి చూపింది. దీనికి బదులుగా కేకేఆర్ తమ జట్టులోని యువ ఆటగాళ్లైన అంగక్రిష్ రఘువంశీ (రూ. 3 కోట్లు) లేదా రమణదీప్ సింగ్ (రూ.4 కోట్లు)లో ఒకరిని ఎంచుకోవాలని రాజస్థాన్‌కు ఆఫర్ ఇచ్చింది.
Date : 16-08-2025 - 3:50 IST -
Saliya Saman: శ్రీలంక మాజీ క్రికెటర్‌పై ఐసీసీ ఐదేళ్ల నిషేధం!
సమన్‌పై ఐసీసీ యాంటీ-కరప్షన్ ట్రిబ్యునల్ నిర్వహించిన విచారణలో అతను దోషిగా తేలాడు. దీని కారణంగా ఏ రకమైన క్రికెట్ ఆడకుండా అతనిపై ఐదేళ్ల నిషేధం విధించారు.
Date : 15-08-2025 - 9:27 IST -
Rohit Sharma: రోహిత్ శర్మ వన్డేలకు దూరం కానున్నాడా?
అక్టోబర్ 19, 2025 నుంచి భారత్- ఆస్ట్రేలియా మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా మూడు వన్డేలు, ఐదు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడతారు.
Date : 15-08-2025 - 7:58 IST -
Retirement: ధోనీ రిటైర్మెంట్.. ఆ సమయం వెనుక ఉన్న రహస్యం ఏమిటి?
ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన కొద్దిసేపటికే ఆయనతో కలిసి చెన్నై సూపర్ కింగ్స్ క్యాంపులో ఉన్న మరో ప్రముఖ క్రికెటర్ సురేష్ రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు.
Date : 15-08-2025 - 4:40 IST -
Neeraj Chopra: డైమండ్ లీగ్ 2025లో నీరజ్ చోప్రా ఎందుకు పాల్గొనడం లేదు?
ప్రస్తుతం డైమండ్ లీగ్ 2025 పాయింట్ల పట్టికలో నీరజ్ చోప్రా 15 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఒకవేళ అతను పోలండ్ ఈవెంట్లో పాల్గొనకపోతే టాప్-4 జాబితా నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉంది.
Date : 15-08-2025 - 3:40 IST -
Finisher : గౌతమ్ గంభీర్ నమ్మేది అదే !!
Finisher : ఫినిషింగ్ రోల్‌కు చాలా మంది ఆటగాళ్లు పోటీ పడుతున్నప్పటికీ, కొందరు ప్రత్యేకమైన నైపుణ్యాలతో ఆకట్టుకుంటున్నారు. రింకూ సింగ్ దూకుడుగా ఆడుతూ పవర్ హిట్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు
Date : 15-08-2025 - 1:09 IST -
Team India: ఆసియా కప్ 2025.. ఈనెల 19న టీమిండియా జట్టు ప్రకటన!
గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్ తిరిగి జట్టులోకి రావడం దాదాపు ఖాయం. అలాగే శుభ్‌మన్ గిల్ కూడా టీ-20 జట్టులోకి తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Date : 14-08-2025 - 10:35 IST -
Sanju Samson: సంజూ శాంసన్ సీఎస్కే జట్టులోకి వెళ్లటం కష్టమేనా?
యాజమాన్యంతో శాంసన్ వైరం వెనుక ప్రధాన కారణాలలో ఒకటి మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్‌ను RR విడుదల చేయాలని తీసుకున్న నిర్ణయం అని కూడా నివేదిక వెల్లడించింది.
Date : 14-08-2025 - 9:21 IST -
Rishabh Pant: రిషబ్ పంత్‌పై మాథ్యూ హేడెన్ కుమార్తె గ్రేస్ హేడెన్ ప్రశంసలు!
ప్రస్తుతం గ్రేస్ హేడెన్ DPL 2025లో తన స్పోర్ట్స్ ప్రెజెంటింగ్ నైపుణ్యాలను ప్రదర్శిస్తోంది. ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాలో లీగ్‌లోని ఆటగాళ్లతో తన సంభాషణల వీడియోలను పంచుకుంటుంది.
Date : 14-08-2025 - 5:55 IST -
Arjun Tendulkar: సానియా చందోక్‌తో అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం.. ఎవరీమె?!
సానియా చందోక్ సోషల్ మీడియాలో చాలా తక్కువగా యాక్టివ్‌గా ఉంటారు. ఆమె తన వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేట్‌గా ఉంచుకోవడానికి ఇష్టపడతారు. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రైవేట్ ఖాతా ఉంది.
Date : 14-08-2025 - 3:53 IST -
Suresh Raina: చిక్కుల్లో పడిన టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా?!
ప్రస్తుతానికి ఈడీ రైనాను కేవలం విచారణ కోసమే పిలిచింది. అతనిపై ఎలాంటి తీవ్రమైన ఆరోపణలు నమోదు కాలేదు. ఈ యాప్‌కు సంబంధించిన మరింత సమాచారం రాబట్టేందుకే ఆయన్ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
Date : 13-08-2025 - 9:58 IST -
Asia Cup 2025: ఆసియా కప్ 2025.. శుభమన్ గిల్‌కు జట్టులో అవకాశం దక్కుతుందా?
ఒకవేళ గిల్‌ను నాలుగో స్థానంలో ఆడించాలని సెలెక్టర్లు భావించినా.. అక్కడ కూడా సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ లాంటి అగ్రశ్రేణి బ్యాట్స్మెన్లు ఉన్నారు.
Date : 13-08-2025 - 7:31 IST -
Sports Governance Bill: రాష్ట్రపతి వద్దకు జాతీయ క్రీడా పరిపాలన బిల్లు.. బీసీసీఐపై ప్రభావం ఎంత?
ఈ బిల్లు భారతదేశం 2036 ఒలింపిక్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇవ్వాలన్న లక్ష్యాన్ని బలపరచడానికి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, ఇతర అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించబడింది.
Date : 13-08-2025 - 7:22 IST -
Sushil Kumar: ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్‌కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ
ఢిల్లీ హైకోర్టు గతంలో సుశీల్ కుమార్‌కు బెయిల్ మంజూరు చేసింది. అయితే సుప్రీం కోర్టు తాజా ఆదేశాలతో అతను తిరిగి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Date : 13-08-2025 - 6:20 IST