Sports
-
మూడోరోజూ టీమిండియాదే… బంగ్లా ముందు భారీ టార్గెట్
టాలీవుడ్ లో హీరోయిన్లతో పాటు మహిళా క్యారెక్టర్ ఆర్టిస్టులపై ప్రొడ్యూసర్ల పెత్తనం ఎక్కువవుతోంది. టాలీవుడ్ లో ఓ పెద్ద నిర్మాణ సంస్థకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉండే ఓ వ్యక్తి ఇప్పటి వరకూ చాలా సినిమాలకు పనిచేశాడు. స్టార్ హీరోల సినిమాలకు సైతం అతడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేశాడు. అయితే ఇప్పుడు అతను ముసలోడు అయిపోయాడు. కానీ అతనిలోని కాముడు ఇంకా ముసలోడిగా మారడం
Date : 16-12-2022 - 6:24 IST -
Retirement: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన పాకిస్థాన్ ఆటగాడు
ప్రస్తుతం పాకిస్థాన్, ఇంగ్లండ్ మధ్య మూడు టెస్టుల సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్‌లో మూడో చివరి మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ అజర్ అలీ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ (retirement) ప్రకటించాడు. కరాచీలో ఇంగ్లండ్‌తో తన కెరీర్లో చివరి టెస్టు మ్యాచ్ ఆడనున్నాడు.
Date : 16-12-2022 - 5:35 IST -
Argentina Vs France: మెగా ఫైనల్ …రికార్డుల్లో ఆ జట్టుదే పైచేయి
ఒకటేమో డిఫెండింగ్ ఛాంపియన్... మరొకటి టైటిల్ రేసులో హాట్ ఫేవరెట్.. రెండు జట్లలోనూ స్టార్ ప్లేయర్స్..
Date : 16-12-2022 - 7:21 IST -
Cricket Update: చెలరేగిన సిరాజ్,కుల్దీప్.. ఫాలోఆన్ ముంగిట బంగ్లా
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టుబిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీస్కోర్ చేసిన టీమిండియా బౌలింగ్‌లో రాణించి బంగ్లా బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చింది. రెండోరోజు ఆరంభంలోనే శ్రేయాస్ అయ్యర్ ఔటవడంతో భారత్ ఇన్నింగ్స్ త్వరగా ముగుస్తుందనిపించింది. అయ్యర్ 86 రన్స్ కు వెనుదిరిగాడు. ఈ దశలో రవిచంద్రన్ అశ్విన్, కుల్ దీప్ యాదవ్ భారత్ ఇన్నింగ్స్ ను నిలబెట్టా
Date : 15-12-2022 - 5:48 IST -
India vs Bangladesh: అశ్విన్, కుల్దీప్ పార్టనర్ షిప్…భారత్ 404 ఆలౌట్
బంగ్లాదేశ్ (India vs Bangladesh)తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ స్కోర్ చేసింది. టాపార్డర్ లో రాహుల్, కోహ్లీ, గిల్ నిరాశపరిచినా.. తర్వాత పుజారా, పంత్, శ్రేయాస్ అయ్యర్ రాణించడంతో తొలిరోజు భారత్ (India vs Bangladesh) 6 వికెట్లకు 278 పరుగులు చేసింది.
Date : 15-12-2022 - 1:52 IST -
Arjun Tendulkar: తండ్రిలానే తనయుడు.. రంజీ అరంగేట్రంలోనే సెంచరీ
భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) రంజీ క్రికెట్ కెరీర్ ను అద్భుతంగా ప్రారంభించాడు. అరంగేట్రంలోనే శతకం బాది తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకున్నాడు. ముంబై తరపున అవకాశాలు రాక గోవాకు మారిపోయిన అర్జున్ (Arjun Tendulkar) తొలి మ్యాచ్ లోనే అదరగొట్టాడు.
Date : 15-12-2022 - 7:43 IST -
New Zealand: కెప్టెన్సీ నుంచి తప్పుకున్న స్టార్ క్రికెటర్
న్యూజిలాండ్ (New Zealand) కెప్టెన్, స్టార్ బ్యాటర్ విలియమ్సన్ (Williamson) ఆ జట్టు టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో స్టార్ బౌలర్ టిమ్ సౌథీ కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే విలియమ్సన్ ఉన్నట్టుండి కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Date : 15-12-2022 - 7:11 IST -
FIFA World Cup 2022: వరుసగా రెండోసారి ఫైనల్స్‌కు ఫ్రాన్స్.. ఆదివారం అర్జెంటీనాతో ఫైనల్ మ్యాచ్
FIFA 2022 వరల్డ్ కప్ (FIFA World Cup 2022) ఫైనల్స్‌కు డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ దూసుకెళ్లింది. మొరాకోతో జరిగిన సెమీఫైనల్స్ మ్యాచ్‌లో 2-0 తేడాతో విజయం సాధించిన ఫ్రాన్స్ (France) ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది.
Date : 15-12-2022 - 6:45 IST -
India vs Bangladesh Test Match : ఆదుకున్న పుజారా, శ్రేయాస్ అయ్యర్
భారత్ (India), బంగ్లాదేశ్ (Bangladesh) తొలి టెస్ట్ మొదటి రోజు ఆసక్తికరంగా సాగింది.
Date : 14-12-2022 - 6:30 IST -
Cheteshwar Pujara: జట్టులో చోటే డౌట్ గా ఉన్న ప్లేయర్ కు వైస్ కెప్టెన్సీనా..?
. బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ కు వైస్ కెప్టెన్ గా చటేశ్వర పుజారా (Cheteshwar Pujara)ను నియమించడంతోనే ఈ చర్చ మొదలైంది. కొన్ని రోజుల క్రితం అసలు జట్టులో పుజారా (Cheteshwar Pujara) చోటుపైనే సందిగ్ధత నెలకొంది.
Date : 14-12-2022 - 1:54 IST -
Messi: సంచలన ప్రకటన చేసిన మెస్సీ.. ఇదే నా చివరి మ్యాచ్..!
ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Messi) సంచలన ప్రకటన చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ తాను అర్జెంటీనా తరపున ఆడబోయే చివరి మ్యాచ్ అని తెలిపాడు. ప్రపంచకప్ తొలి సెమీఫైనల్లో క్రోయేషియాతో తలపడిన అర్జెంటీనా 3-0 తేడాతో విజయం సాధించింది.
Date : 14-12-2022 - 12:50 IST -
IPL auction: IPL వేలంలో 405 మంది ఆటగాళ్లు.. డిసెంబర్ 23న కొచ్చిలో వేలం
వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం ఆటగాళ్ల వేలం (IPL auction) డిసెంబర్ 23న కొచ్చిలో జరగనుంది. ఇందుకోసం 405 మంది ఆటగాళ్లను షార్ట్‌లిస్ట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా 991 మంది ఆటగాళ్లు వేలం (IPL auction)లో పాల్గొనేందుకు నమోదు చేసుకున్నారు.
Date : 14-12-2022 - 11:55 IST -
Andrew Flintoff: కారు ప్రమాదంలో మాజీ క్రికెటర్ కు గాయాలు
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ (Andrew Flintoff) కు కారు ప్రమాదంలో గాయాలయ్యాయి. సౌత్ ఈస్ట్ ఇంగ్లాండ్ లోని సర్రేలో బీబీసీ సిరీస్ 'టాప్ గేర్' కోసం ఎపిసోడ్ షూట్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఫ్లింటాఫ్ (Andrew Flintoff)కు గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.
Date : 14-12-2022 - 10:05 IST -
IND vs BAN: నేటి నుంచి బంగ్లా-భారత్ తొలి టెస్ట్ మ్యాచ్.. కెప్టెన్ గా కేఎల్ రాహుల్..!
ఇండియా, బంగ్లాదేశ్ (IND vs BAN) మధ్య నేటి నుంచి మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది. బుధవారం నుంచి ఈనెల 18వ తేదీ వరకు ఈ టెస్ట్ మ్యాచ్ జరగనుండగా.. దీనికి కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవరించనున్నాడు. ఉదయం 9 గంటలకు తొలి టెస్టు ప్రారంభంకానుంది.
Date : 14-12-2022 - 8:09 IST -
సూర్య, హర్థిక్ లకు ప్రమోషన్… కాంట్రాక్ట్ లిస్ట్ నుంచి ఆ ఇద్దరూ ఔట్
టీమిండియా ప్లేయర్లు హార్థిక్ పటేల్ మరియు సూర్య కుమార్ యాదవ్ లకు ప్రమోషన్ లభించింది
Date : 13-12-2022 - 9:38 IST -
HCA Azharuddin : హెచ్ సిఏలో మరో రచ్చ… గేటు దగ్గరే ఏజీఏం
భారత్ (India) మాజీ కెప్టెన్ అజారుద్దీన్ (Azharuddin) ప్రెసిడెంట్ గా వచ్చిన తర్వాత అంతర్గత పోరు తారాస్థాయికి చేరింది.
Date : 12-12-2022 - 10:29 IST -
Virat, Anushka 5th Anniversary: నువ్వు దొరకడం నా అదృష్టం. అనుష్కపై కోహ్లీ భావోద్వేగపు పోస్ట్..!
కోహ్లీ ఇన్ స్టా (Virat Kohli Instagram) వేదికగా తన శ్రీమతి అనుష్క శర్మ (Anushka Sharma) పై
Date : 11-12-2022 - 11:50 IST -
Bangladesh vs India : జడేజా, షమీ ఔట్. తొలి టెస్టుకు రోహిత్ దూరం
బంగ్లాదేశ్ (Bangladesh) తో టెస్ట్ సిరీస్ (Test Series) కు ముందు భారత్ (India) కు ఎదురుదెబ్బ తగిలింది.
Date : 11-12-2022 - 11:22 IST -
India Women T20 : టీ20 రెండో మ్యాచ్ లో భారత మహిళల “సూపర్” విక్టరీ
భారత్, ఆస్ట్రేలియా మహిళల టీ20 సిరీస్ (Women T20 Series) లో రెండో మ్యాచ్ ఉత్కంఠతో ఊపేసింది.
Date : 11-12-2022 - 11:06 IST -
విడాకుల గురించి అడగొద్దు… షోయబ్ మాలిక్ రిక్వెస్ట్!
భారత టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.
Date : 11-12-2022 - 4:01 IST