Sports
-
Ind vs WI: ఉత్కంఠ పోరులో భారత్ విజయం
వెస్టిండీస్ టూర్ ను భారత్ విజయంతో ఆరంభించింది. చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో ధావన్ సేన 3 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Published Date - 10:24 AM, Sat - 23 July 22 -
Neeraj Chopra: వరల్డ్ అథ్లెటిక్స్ ఫైనల్లో నీరజ్ చోప్రా
టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించిన భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరోసారి సత్తా చాటాడు.
Published Date - 12:59 PM, Fri - 22 July 22 -
Team India: యువ ఆటగాళ్లు సత్తా చాటేనా…? విండీస్ తో నేడు భారత్ తొలి వన్డే
ఇంగ్లాండ్ టూర్ ను సక్సెస్ ఫుల్ గా ముగించిన టీమిండియా ఇప్పుడు కరేబియన్ సవాల్ కు రెడీ అయింది. వెస్టిండీస్ టూర్ లో భాగంగా ఇవాళ తొలి వన్డే ఆడనుంది.
Published Date - 10:40 AM, Fri - 22 July 22 -
KL Rahul Covid: కె ఎల్ రాహుల్ కు కరోనా
గాయం నుంచి కోలుకుని ఎప్పుడు మైదానంలో అడుగుపెడదామని ఎదురు చూస్తున్న టీమిండియా క్రికెటర్ కే ఎల్ రాహుల్ కు షాక్ తగిలింది.
Published Date - 10:20 AM, Fri - 22 July 22 -
Asia Cup : ఆసియా కప్ కొత్త వేదిక ఎక్కడో తెలుసా ?
అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియాకప్ షెడ్యూల్ ప్రకారమే జరగనుంది. అయితే వేదిక మాత్రం మారింది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో తాము టోర్నీ నిర్వహించలేమని శ్రీలంక చేతులెత్తేసింది. ఈ విషయాన్ని ఇప్పటికే ఆసియా క్రికెట్ కౌన్సిల్ కు సమాచారమిచ్చింది.
Published Date - 11:46 PM, Thu - 21 July 22 -
Rs 3.5 Cr Charter Plane Trip:టీమిండియా స్పెషల్ ఫ్లైట్.. ఖర్చెంతో తెలుసా ?
లండన్ టూ కరేబియన్ దీవులు... ఫ్లైట్ ఖర్ఛు అక్షరాలా 3.5 కోట్లు...మీరు వింటున్నది నిజమే.. భారత క్రికెటర్ల కోసం బీసీసీఐ వెచ్చించిన మొత్తం ఇది..
Published Date - 03:52 PM, Thu - 21 July 22 -
T20WC Under Water: సముద్రం అడుగులోటీ ట్వంటీ వరల్డ్ కప్
ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ లో టీ ట్వంటీ వరల్డ్ కప్ జరగనుంది. ఈ మెగా ఈవెంట్ కోసం ఐసీసీ ఇప్పటికే ప్రమోషన్ మొదలుపెట్టింది.
Published Date - 10:27 AM, Thu - 21 July 22 -
Pujara@200: పుజారా మరో ”డబుల్”
భారత టెస్ట్ స్పెషలిస్ట్ చటేశ్వర పుజారా కౌంటీ క్రికెట్ లో పరుగుల వరద పారిస్తున్నాడు.
Published Date - 10:21 AM, Thu - 21 July 22 -
Ben Stokes @ ECB: మేము కార్లు కాదు…మనుషులం.. ఈసిబీ పై స్టోక్స్ సంచలన వ్యాఖ్యలు
ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తమ క్రికెట్ బోర్డు తీరుతోనే వన్డేలకు రిటైర్ మెంట్ ప్రకటించినట్టు చెప్పాడు.
Published Date - 01:12 PM, Wed - 20 July 22 -
Athiya Shetty, KL Rahul : పెళ్ళి డేట్ మారింది
బాలీవుడ్ హీరోయిన్స్తో భారత క్రికెటర్ల ప్రేమాయణం కొత్తేమీ కాదు. పటౌడీ, షర్మిలా ఠాగూర్ నుంచి నిన్నటి కోహ్లీ-అనుష్క వరకూ ప్రేమించి పెళ్ళి చేసుకున్న సెలబ్రిటీలే. తాజాగా ఇదే జాబితాలో మరో జంట చేరబోతోంది.
Published Date - 05:53 PM, Tue - 19 July 22 -
India Wins ODI series: హర్థిక్ ఆల్ రౌండ్ షో…పంత్ సూపర్ సెంచరీ వన్డే సీరీస్ భారత్ కైవసం
క్లిష్ట పరిస్థితుల్లో ఆడిన ప్లేయర్ ఒకరైతే...తన ఫిట్ నెస్ పై ఉన్న డౌట్స్ కు ఫుల్ స్టాప్ పెట్టి ఆల్ రౌండర్ గా చెలరేగిన ఆటగాడు మరొకరు..
Published Date - 11:10 PM, Sun - 17 July 22 -
Old Trafford: ఓల్డ్ ట్రాఫోర్డ్ లో భారత్ రికార్డు ఎలా ఉందంటే…
మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డ్...2019 వన్డే వరల్డ్ కప్ లో భారత్ పోరాటం ముగిసింది ఇదే చోట..
Published Date - 03:27 PM, Sun - 17 July 22 -
Sindhu Wins Singapore Open: సింధుదే సింగపూర్ ఓపెన్
భారత్ అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు మరోసారి అదరగొట్టింది.
Published Date - 12:30 PM, Sun - 17 July 22 -
Team India Focus: సీరీస్ విజయంతో ముగిస్తారా ?
టెస్ట్ సీరీస్ డ్రాగా ముగిసింది...టీ ట్వంటీ సీరీస్ లో భారత్ దే పై చేయిగా నిలిచింది..ఇక వన్డే సీరీస్ లో ఇరు జట్లూ సమంగా ఉన్న వేళ సీరీస్ ఫలితాన్ని తేల్చే చివరి మ్యాచ్ కు అంతా సిద్ధమయింది.
Published Date - 11:03 AM, Sun - 17 July 22 -
Virat Kohli:తన ఫాంపై ఒక్క మాటలో తేల్చేసిన కోహ్లీ
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కెరీర్ లో ఎన్నడూ లేనివిధంగా పేలవ ఫామ్ తో సతమతమవుతున్నాడు.
Published Date - 06:03 PM, Sat - 16 July 22 -
Switch Hit:ఆ షాట్ ను బ్యాన్ చేయాలి
క్రికెట్ లోకి షార్ట్ ఫార్మాట్ వచ్చిన తర్వాత బ్యాటర్ల ఆధిపత్యం ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి తోడు పలువురు స్టార్ ప్లేయర్స్ కొత్త కొత్త షాట్లతో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు.
Published Date - 03:52 PM, Sat - 16 July 22 -
Singapore Open: సింగపూర్ ఓపెన్ ఫైనల్లో సింధు
భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీ వీ సింధు అదరగొడుతోంది. ఈ సీజన్ లో ఫామ్ అందుకున్న సింధు తాజాగా సింగపూర్ ఓపెన్ ఫైనల్ కు దూసుకెళ్లింది.
Published Date - 12:59 PM, Sat - 16 July 22 -
Maria Sharapova: తల్లయిన టెన్నిస్ బ్యూటీ
రష్యన్ టెన్నిస్ బ్యూటీ , మాజీ వరల్డ్ నెంబర్ వన్ మరియా షరపోవా తల్లయింది.
Published Date - 12:55 PM, Sat - 16 July 22 -
Ind vs Eng : లార్డ్స్ పోరులో టీమిండియా పరాజయం, 100 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం..సిరీస్ సమం..!!
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్లో భాగంగా గురువారం లండన్లోని లార్డ్స్ క్రికెట్ మైదానంలో రెండో మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 49 ఓవర్లలో 246 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.
Published Date - 01:40 AM, Fri - 15 July 22 -
Ganguly on Virat: కోహ్లీ ఫామ్ పై విమర్శకులకు దాదా కౌంటర్
సమకాలీన క్రికెట్ లో రన్ మెషీన్ గా పేరున్న విరాట్ కోహ్లీ గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయాడు. కోహ్లీ సెంచరీ సాధించి దాదాపు మూడేళ్లు దాటిపోయింది.
Published Date - 05:08 PM, Thu - 14 July 22