Sports
-
T20 World Cup: టీ20 ప్రపంచ కప్ కోసం బంగ్లాదేశ్ తుది జట్టు ఇదే
టీ20 ప్రపంచకప్ కోసం బంగ్లాదేశ్ క్రికెట్ జట్టును బీసీబీ ప్రకటించింది. బంగ్లాదేశ్ జట్టుకు నజ్ముల్ హుస్సేన్ శాంటో కెప్టెన్‌గా వ్యవహరించగా, షకీబ్ అల్ హసన్ తిరిగి వచ్చాడు. స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ తిరిగి జట్టులోకి రావడంతో ఆ జట్టు బలంగా తయారైంది.
Date : 14-05-2024 - 4:42 IST -
T20 World Cup: మెగా టోర్నీకి ఏయే దేశాలు తమ జట్లను ప్రకటించాయో తెలుసా..?
ఐసిసి తమ జట్టులను ప్రకటించడానికి అన్ని దేశాలకు మే 1 వరకు గడువు ఇచ్చింది. అయితే పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో సహా చాలా దేశాలు తమ జట్లను ప్రకటించలేదు.
Date : 14-05-2024 - 3:11 IST -
IPL 2024 Playoffs Race: ప్లేఆఫ్ రేసు: 6 జట్ల మధ్య రసవత్తర పోరు
ప్లే ఆఫ్స్‌లో మిగిలిన 3 స్థానాల కోసం 6 జట్ల మధ్య పోరు సాగుతోంది. ఆ జట్లలో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మరియు లక్నో సూపర్ జెయింట్స్ ఉన్నాయి. గుజరాత్, కేకేఆర్ మ్యాచ్ రద్దు చేయడం వల్ల 7 జట్లు ప్రయోజనం పొందాయి. కేకేఆర్‌కే తొలి ప్రయోజనం దక్కింది
Date : 14-05-2024 - 2:56 IST -
RCB captain: ఆర్సీబీ కెప్టెన్ మారబోతున్నాడా..? హర్భజన్ కామెంట్స్ వైరల్
ఫాఫ్ డు ప్లెసిస్ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చివరి ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఆరంభ మ్యాచ్ ల్లో తడబడ్డ ఆ జట్టు గతా ఐదు మ్యాచ్ ల్లో గెలిచి విమర్శకుల నోళ్లు మూయించింది. దీంతో ఈ జట్టు ప్లేఆఫ్ రేసులో కొనసాగుతోంది.
Date : 14-05-2024 - 2:47 IST -
Team India: టీమిండియా టీ20 ప్రపంచ కప్‌లో రాణించగలదా..?
T20 ప్రపంచ కప్ 2024 ప్రారంభం కావడానికి ఒక నెల కంటే తక్కువ సమయం ఉంది. పాకిస్థాన్ మినహా భారత్ సహా ప్రధాన దేశాలు తమ తమ జట్లను ప్రకటించాయి.
Date : 14-05-2024 - 2:41 IST -
DC vs LSG: ఐపీఎల్‌లో నేడు డూ ఆర్ డై మ్యాచ్.. ఇరు జట్లకు విజయం ముఖ్యమే..!
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఎక్కువ స్కోరు చేసే పిచ్‌పై ఇరు జట్లూ తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని భావిస్తున్నాయి.
Date : 14-05-2024 - 1:48 IST -
BCCI Invites Applications: టీమిండియా ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తులు.. అర్హతలివే, చివరి తేదీ ఎప్పుడంటే..?
రాహుల్ ద్రవిడ్ పదవీకాలం జూన్‌తో ముగియనున్న నేపథ్యంలో భారత జట్టు ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తులు కోరుతూ భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటన విడుదల చేసింది.
Date : 14-05-2024 - 11:49 IST -
IPL 2024 Tickets: అభిమానులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి అందుబాటులోకి IPL ప్లేఆఫ్ టిక్కెట్‌లు..!
ఐపీఎల్ 2024 క్రమంగా ప్లేఆఫ్‌ల దిశగా సాగుతోంది. టోర్నీలో 70 లీగ్ మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా అందులో 63 మ్యాచ్‌లు జరిగాయి.
Date : 14-05-2024 - 10:19 IST -
IPL 2024 Winner Prediction: 2024 ఐపీఎల్ విజేత ఎవరు ?
బ్రియాన్ లారా స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ ఈసారి ఐపిఎల్ టైటిల్‌ను గెలుచుకోగల తనకు నచ్చిన జట్టును ప్రకటించాడు. చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ టైటిల్ గెలుస్తుందని లారా అంచనా వేశాడు. ఐపీఎల్ 17 సీజన్లలో చెన్నై ఇప్పటివరకు మొత్తం 5 సార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది.
Date : 13-05-2024 - 12:46 IST -
Royal Challengers Bengaluru: ఢిల్లీపై ఘన విజయం సాధించిన బెంగళూరు.. ప్లేఆఫ్ ఆశలు సజీవం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 47 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి IPL 2024 ప్లేఆఫ్స్‌కు వెళ్లాలనే ఆశలను సజీవంగా ఉంచుకుంది.
Date : 12-05-2024 - 11:20 IST -
RCB Vs DC: నేటి మ్యాచ్‌లో ఓడితే ఆర్సీబీ ఇంటికే.. టాస్ కీలకం కానుందా..?
IPL 2024లో62వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగనుంది.
Date : 12-05-2024 - 2:00 IST -
CSK vs RR: నేడు సొంత మైదానంలో ఆర్ఆర్‌తో తలపడనున్న సీఎస్‌కే..!
ఐపీఎల్ 2024 61వ మ్యాచ్ చెపాక్ మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనుంది.
Date : 12-05-2024 - 10:39 IST -
New Coach: టీమిండియాకు త్వరలో కొత్త కోచ్..?
భారత క్రికెట్ జట్టుకు సంబంధించిన పెద్ద వార్త బయటకు వస్తోంది.
Date : 12-05-2024 - 10:03 IST -
KKR Won: ప్లేఆఫ్స్ చేరిన కోల్‌కతా నైట్ రైడర్స్.. ముంబైపై 18 పరుగుల తేడాతో విజయం
ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ ఘన విజయం సాధించింది.
Date : 12-05-2024 - 12:42 IST -
Matthew Hayden: టీమిండియాకు సలహా ఇచ్చిన ఆసీస్ మాజీ ఆటగాడు.. నంబర్ 4లో రోహిత్ బ్యాటింగ్‌కు రావాలని..!
: IPL చివరి దశలో ఉంది. ఇప్పుడు ఈ టోర్నమెంట్‌లో పాల్గొనే ఆటగాళ్లు, వారి జాతీయ జట్లు రాబోయే T20 ప్రపంచ కప్ 2024పై దృష్టి సారిస్తున్నాయి.
Date : 12-05-2024 - 12:15 IST -
Akshar Patel: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (ఐపీఎల్ 2024) 62వ మ్యాచ్‌లో ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది.
Date : 11-05-2024 - 11:40 IST -
T20 World Cup: కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్ పై గంగూలీ రియాక్షన్
విదేశీ గడ్డపై జరగాల్సిన టి20 ప్రపంచకప్ పై క్రికెట్ ఫ్యాన్స్ భారీగా ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీపై అందరి దృష్టి పడింది. ప్రస్తుతం ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ ఫామ్‌ను చూసి బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రశంసలు కురిపించాడు
Date : 11-05-2024 - 6:43 IST -
IPL 2024: ఢిల్లీకి బిగ్ షాక్.. కెప్టెన్ రిషబ్ పంత్ అవుట్
ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ ఒక మ్యాచ్‌పై నిషేధానికి గురయ్యాడు. స్లో ఓవర్ రేట్ కారణంగా రూ.30 లక్షల జరిమానా కూడా విధించారు. వివరాలలోకి వెళితే..
Date : 11-05-2024 - 6:36 IST -
KKR vs MI: పరువు కోసం బరిలోకి దిగుతున్న ముంబై.. నేడు కేకేఆర్ వర్సెస్ ముంబై ఇండియన్స్..!
ఇప్పుడు IPL 2024లో ప్రతి మ్యాచ్ చాలా ముఖ్యమైనది. ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ఈ టోర్నమెంట్ నుండి నిష్క్రమించాయి.
Date : 11-05-2024 - 3:00 IST -
Gujarat Titans Team Penalised : చెన్నై పై విజయం.. గుజరాత్ టైటాన్స్ జట్టు మొత్తానికి భారీ జరిమానా.. కెప్టెన్‌కు గిల్‌కు ఏకంగా..
చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించి ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకున్న గుజరాత్ టైటాన్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది.
Date : 11-05-2024 - 12:28 IST