HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >National Amateur Golf League Kicks Off From Today

Amateur Golf League: నేటి నుంచి నేషనల్ అమెచ్యూర్ గోల్ఫ్ లీగ్ రెండో సీజన్..!

దేశంలో గోల్ఫ్ ను మరింత ప్రాచుర్యం కల్పించే ఉద్ధేశంతో టీ గోల్ఫ్ ఫౌండేషన్ ప్రారంభించిన

  • Author : Naresh Kumar Date : 15-11-2022 - 11:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cropped (1)
Cropped (1)

దేశంలో గోల్ఫ్ ను మరింత ప్రాచుర్యం కల్పించే ఉద్ధేశంతో టీ గోల్ఫ్ ఫౌండేషన్ ప్రారంభించిన నేషనల్ అమెచ్యూర్ గోల్ఫ్ లీగ్ సెకండ్ ఎడిషన్ నవంబర్ 15 నుంచి మొదలు కానుంది. గచ్చిబౌలీ బౌల్డర్ హిల్స్ వేదికగా ఐదు రోజుల పాటు జరగనున్న ఈ లీగ్ నవంబర్ 19న ముగియనుంది. గత ఏడాది జరిగిన తొలి సీజన్ కు మంచి స్పందన వచ్చింది. ఈ సారి సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ టీమ్ మైసాతో పాటు మైటీ ఈగల్స్ (బెంగళూరు) , కానమ్ ర్యాప్టర్స్ (ఛండీఘర్), చెన్నై హస్లర్స్ (చెన్నై), గోల్ఫర్స్ గిల్డ్ (ఢిల్లీ ), నానో ఫిక్స్ క్లీన్ టెక్ (కోల్ కతా), దబాంగ్ డేర్ డెవిల్స్ (లక్నో ), శ్రీనిధియన్ థండర్ బోల్ట్స్ (హైదరాబాద్ ) టీమ్స్ మొత్తం ఆడనున్నాయి. లీగ్ సింగిల్స్ మరియు ఫోర్ బాల్ బెటర్ బాల్ మ్యాచ్ ప్లే ఫార్మేట్ లో జరుగుతుంది. మొత్తం 8 జట్లను డ్రా పద్ధతిలో రెండు గ్రూపులుగా విభజించారు. ప్రతీ జట్టూ మిగిలిన జట్లతో ఒక్కోసారి తలపడనుండగా.. ప్రతీ గ్రూపులో టాప్ 2 జట్లు సెమీస్ కు వెళతాయి.

ప్రతీ సీజన్ కు ప్లేయర్స్ నుంచి స్పందన పెరగడం సంతోషంగా ఉందని టీ గోల్ఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ NRN రెడ్డి చెప్పారు. గోల్ఫర్లకు కేవలం పోటీతత్వమే కాకుండా స్నేహపూర్వక వాతావరణంలో ఆడేందుకు ఇదొక చక్కని వేదికగా ఉంటుందన్నారు. తాము నిర్వహిస్తున్న ఈ లీగ్ ద్వారా యువ గోల్ఫర్లు మరింత మంది అంతర్జాతీయ స్థాయికి వెళ్ళాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు.

ఈ సీజన్ లో విజేతగా నిలిచిన జట్టుకు 5 లక్షలతో పాటు నేషనల్ ఛాంపియన్స్ ట్రోఫీ అందజేయనున్నారు. రన్నరప్ కు 3 లక్షలు , మూడో స్థానంలో నిలిచిన జట్టుకు 2 లక్షల ప్రైజ్ మనీతో పాటు మెడల్స్ ఇవ్వనున్నారు. అంతర్జాతీయ గోల్ఫర్లు టీసా మాలిక్ ,రిథిమా దిలావరి ముఖ్య అతిథులుగా వచ్చి టీమ్స్ కు విషెస్ చెప్పారు. ఐపీఎల్ తరహాలో నిర్వహిస్తున్న ఈ అమెచ్యూర్ గోల్ఫ్ లీగ్ కు జాగృతి గ్రూప్ , ట్రిడెంట్ , బ్రెండన్ డిసౌజా మేనేజ్ మెంట్ సర్వీసెస్ సపోర్ట్ అందిస్తున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • golf
  • Golf league
  • hyderabad
  • National Amateur Golf League

Related News

HYDRAA

HYDRAA : పుప్పలగూడ‌ ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్..

పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. చెరువు మధ్యలో నిర్మించిన ఆక్రమణలు, గుడిసెలు, కట్టలను అధికారులు తొలగించి చెరువు సరిహద్దులను రక్షించే చర్యలు ప్రారంభించారు. ముష్కిన్ చెరువు పరిసర ప్రాంతాల్లో సుమారు ₹5,500 కోట్ల విలువైన భూమి ఉంది. చెరువు భూభాగాన్ని ఆక్రమించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు హైడ్రా అధికారులు తనిఖీలు నిర్వహించారు. హెచ్‌ఎండిఏ రికా

  • World Ivf Day

    IVF : గాంధీ ఆస్పత్రి ఐవీఎఫ్ సెంటర్ ఘనత.. ఉచిత చికిత్సతో 9 ఏళ్ల తర్వాత దంపతులకు..!

  • Arrest

    Advocate Murder Case : హైదరాబాద్ న్యాయవాది హత్య కేసులో ఏడుగురు అరెస్ట్

  • Hydraa

    HYDRAA : హైడ్రా ‘ఈగిల్ టీమ్’లో ట్రాన్స్‌జెండర్లకు చోటు

  • Gismat Jail Mandi

    Food Safety : మదీనగూడలో ఫుడ్ సేఫ్టీ దాడులు.. గిస్మత్ జైల్ మండీకి షోకాజ్ నోటీసు

Latest News

  • T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

  • CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

  • BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

  • Revanth Reddy : తెలుగు ఆత్మగౌరవం నుంచి ప్రజా సంక్షేమం వరకు.. రేవంత్ రెడ్డి విజన్

  • Krishna Jayashankar : బాడీ షేమింగ్ నుంచి బంగారు పతకం వరకు.. కృష్ణ జయశంకర్ సరికొత్త చరిత్ర!

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd