HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Mitchell Marsh Ruled Out Of England Clash After Flying Home

Mitchell Marsh: ఆస్ట్రేలియా జట్టుకు బిగ్ షాక్.. కీలక మ్యాచ్ కు ముందు స్టార్ ఆటగాడు దూరం..!

2023 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఇప్పటివరకు మంచి ప్రదర్శన కనబరిచింది. ఆస్ట్రేలియా జట్టు 6 మ్యాచ్‌లు ఆడగా 4 గెలిచింది. ఆస్ట్రేలియా వెటరన్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ (Mitchell Marsh) స్వదేశానికి తిరిగి వెళ్తున్నాడు.

  • Author : Gopichand Date : 02-11-2023 - 11:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mitchell Marsh
Mitchell Marsh

Mitchell Marsh: 2023 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఇప్పటివరకు మంచి ప్రదర్శన కనబరిచింది. ఆస్ట్రేలియా జట్టు 6 మ్యాచ్‌లు ఆడగా 4 గెలిచింది. ఆస్ట్రేలియా 8 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. కానీ ప్రపంచకప్ మధ్యలో ఆస్ట్రేలియా జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆస్ట్రేలియా వెటరన్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ (Mitchell Marsh) స్వదేశానికి తిరిగి వెళ్తున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల ప్రపంచకప్‌ మధ్యలో ఇంటికి వెళ్లిపోతున్నాడు. అంతకుముందు గ్లెన్ మాక్స్‌వెల్ కూడా గాయపడ్డాడు. ఆస్ట్రేలియా తర్వాతి మ్యాచ్‌ ఇంగ్లండ్‌తో జరగనుంది. ఈ మ్యాచ్‌లో అలెక్స్ కారీ, మార్కస్ స్టోయినిస్ లేదా సీన్ అబాట్‌లకు జట్టులో చోటు ఇచ్చే అవకాశం ఉంది.

మిచెల్ మార్ష్ గురించి క్రికెట్ ఆస్ట్రేలియా సమాచారం ఇచ్చింది. ఐసీసీ వెబ్‌సైట్‌లో ప్రచురించిన వార్తల ప్రకారం.., మార్ష్ పునరాగమనానికి సంబంధించి ఎటువంటి అప్‌డేట్ రాలేదు. వ్యక్తిగత కారణాలతో అతను ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్తున్నాడు. ఈ ప్రపంచకప్‌లో మార్ష్ ఇప్పటి వరకు వికెట్లతో పాటు 225 పరుగులు చేశాడు. లక్నోలో శ్రీలంకపై మార్ష్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత పాకిస్థాన్‌పై సెంచరీ సాధించాడు. 121 పరుగులు చేశాడు. మార్ష్ ఆస్ట్రేలియన్ జట్టులో ముఖ్యమైన ఆటగాడు అయిన విషయం తెలిసిందే.

Also Read: World Cup: వరల్డ్ కప్ లో శ్రీలంకపై టీమిండియా రికార్డు ఎలా ఉందంటే..?

ఈ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా తరఫున డేవిడ్ వార్నర్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. 6 మ్యాచ్‌ల్లో 413 పరుగులు చేశాడు. ఈ ప్రపంచకప్‌లో జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు వార్నర్. ఇక ఆసీస్ బౌలింగ్‌ గురించి మాట్లాడితే.. ఆడమ్‌ జంపా అద్భుతంగా రాణిస్తున్నాడు. జంపా 6 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు తీశాడు. ప్రస్తుతం అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో సంయుక్తంగా నంబర్‌వన్‌ స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడి 4 మ్యాచ్‌లు గెలిచింది. సెమీఫైనల్‌కు చేరాలంటే ఆసీస్ జట్టు ఇంగ్లండ్ ఆ తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడించాలి. ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో తలపడనుంది.

We’re now on WhatsApp. Click to Join.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AUS vs ENG
  • australia
  • ICC World Cup 2023
  • Mitchell Marsh
  • world cup 2023

Related News

Mitchell Marsh

ఆస్ట్రేలియాకు భారీ షాక్..తమ సెమీస్ అవకాశాలు దేవుడి దయపైనే ఆధారపడి ఉన్నాయన్న మార్ష్

ICC T20 World Cup 2026  ఈ టీ – 20 వరల్డ్‌కప్ టోర్నీలో ఆస్ట్రేలియా దారుణంగా విఫలమయింది. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన ఆసీస్ జట్టు కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచి, రెండు మ్యాచ్‌లలో ఓటమిపాలయింది. ముఖ్యంగా శ్రీలంకతో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అదే సమయంలో ఆడిన రెండు మ్యాచ్‌లలో గెలిచిన జింబాబ్వే జట్టు సూపర్ 8కు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున

  • Australia

    ఐసీసీ టీ20 వరల్డ్ కప్.. ఆస్ట్రేలియా ఇంటికేనా?!

  • Zimbabwe Beat Australia

    ఆస్ట్రేలియాకు భారీ షాక్ ఇచ్చిన జింబాబ్వే!

Latest News

  • అభిషేక్ శ‌ర్మ‌లో ఉన్న బ‌ల‌హీన‌త‌లు ఇవేనా?!

  • Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

  • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

  • Prabhas -Prashanth Varma Project : ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమాపై క్లారిటీ

  • LIC : ‘ఎంఎఫ్ టెక్నాలజీ ఫండ్’ ను ఆవిష్కరించిన ఎల్ఐసి

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd