HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Sports
  • >Is Rohit Sharma Entering Politics Key Meeting With The Maharashtra Cm

Rohit Sharma : రోహిత్ రాజకీయాల్లోకి వస్తున్నారా ? సీఎంతో భేటీ అందుకేనా?

మంగళవారం రోజు తనను రోహిత్ శర్మ కలిసిన అనంతరం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్(Rohit Sharma)  ఒక ట్వీట్ చేశారు.

  • By Pasha Published Date - 02:19 PM, Wed - 14 May 25
  • daily-hunt
Cricketer Rohit Sharma Politics Maharashtra Cm Devendra Fadnavis

Rohit Sharma : స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా ? మహారాష్ట్ర బీజేపీలో చేరాలనే ఆసక్తితో ఆయన ఉన్నారా ?  ఈక్రమంలోనే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో భేటీ అయ్యారా ? అనే కోణంలో ప్రస్తుతం చర్చ నడుస్తోంది.  ఇటీవలే టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై ప్రకటించిన రోహిత్.. మంగళవారం రోజు మహారాష్ట్ర సీఎంతో సమావేశం అయ్యారు. ఈ మీటింగ్‌లో ఏయే అంశాలపై చర్చ జరిగింది ? అనే సమాచారం బయటికి రాలేదు. కానీ రోహిత్ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారమైతే మొదలై పోయింది.

It was great to welcome, meet and interact with Indian cricketer Rohit Sharma at my official residence Varsha. I extended my best wishes to him on his retirement from Test cricket and for continued success in the next chapter of his journey!@ImRo45#Maharashtra #Mumbai… pic.twitter.com/G0pdzj6gQy

— Devendra Fadnavis (@Dev_Fadnavis) May 13, 2025

Also Read :Floating Houses : భూకంపం వస్తే గాల్లో తేలే ఇళ్లు.. టెక్నాలజీ రెడీ

మహారాష్ట్ర సీఎం ట్వీట్‌లో ఏముందంటే.. 

మంగళవారం రోజు తనను రోహిత్ శర్మ కలిసిన అనంతరం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్(Rohit Sharma)  ఒక ట్వీట్ చేశారు. ‘‘నా అధికారిక నివాసం వర్షలో భారత క్రికెటర్ రోహిత్ శర్మను కలిసినందుకు సంతోషంగా ఉంది. ఆయనతో మాట్లాడాను. టెస్ట్ క్రికెట్ నుంచి రోహిత్  రిటైర్మెంట్ గురించి మేం మాట్లాడుకున్నాం. రోహిత్ కెరీర్ ప్రయాణంలోని తదుపరి అధ్యాయంలోనూ విజయం సాధించాలని నేను కోరుకుంటున్నాను. రోహిత్‌కు నా శుభాకాంక్షలు తెలియజేశాను’’ అని ఫడ్నవిస్ పేర్కొన్నారు. రోహిత్ తదుపరి కెరీర్ అధ్యాయం.. రాజకీయమే అయి ఉండొచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

Also Read :BSF Jawan Returned : బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ను అప్పగించిన పాక్‌.. ఇలా దారికొచ్చింది!

రోహిత్ శర్మ.. పాలిటిక్స్ ఎక్కడి నుంచి ?

  • రోహిత్ శర్మ వయసు ప్రస్తుతం 38 ఏళ్లు. ఆయన 1987 సంవత్సరం ఏప్రిల్ 30న జన్మించారు.
  • రోహిత్ శర్మ మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జన్మించారు.
  • టీ20, టెస్ట్ క్రికెట్ నుంచి రోహిత్ రిటైర్ అయ్యాడు. ప్రస్తుతం ఆయన ముంబై ఇండియన్స్ టీమ్ తరఫున ఐపీఎల్‌లో ఆడుతున్నారు.
  • రోహిత్ తల్లి పూర్ణిమా శర్మ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వాస్తవ్యురాలు.
  • రోహిత్ తండ్రి గురునాథ్ శర్మ మహారాష్ట్రలోని థానేలో ఉన్న దోంబివ్లీ వాస్తవ్యులు.
  • రోహిత్ ముంబైలోని బోరివలీలో ఉన్న తన తాత గారి ఇంట్లో పెరిగాడు. అక్కడే అతడి విద్యాభ్యాసం జరిగింది.
  •  ఆయన కెరీర్‌లో ఎక్కువ భాగం మహారాష్ట్రతోనే ముడిపడి ఉంది. అందుకే ఒకవేళ పాలిటిక్స్‌లోకి రావాలని రోహిత్ డిసైడ్ అయితే తప్పకుండా మహారాష్ట్ర నుంచే రాజకీయ బరిలోకి దిగే అవకాశం ఉంటుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Cricketer Rohit Sharma
  • Devendra Fadnavis
  • Maharashtra
  • Maharashtra CM
  • politics
  • rohit sharma

Related News

Do you know who was the first person to buy the first Tesla car in India?

Tesla Car : భార‌త్‌లో తొలి టెస్లా కారు.. కొన్న మొద‌టి వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

ఈ కారు మోడల్‌ వై (Tesla Model Y), తెలుపు రంగులో ఉన్న ఈ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీకి సంబంధించిన తాళాలను సంస్థ ప్రతినిధులు స్వయంగా మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..దేశంలో మొట్టమొదటి టెస్లా వాహనాన్ని పొందడం నా జీవితంలో ఒక గౌరవకరమైన సందర్భం. పర్యావరణహిత, శక్తి సామర్థ్యం కలిగిన వాహనాలను ప్రోత్సహించేందుకు ఇది ఒక ముఖ్యమైన అడుగు.అని పేర్కొన్నారు.

  • Ajit Pawar in controversy.. inappropriate comments on female IPS officer

    Ajit Pawar : వివాదంలో అజిత్‌ పవార్‌.. మహిళా ఐపీఎస్ అధికారిణిపై అనుచిత వ్యాఖ్యలు

  • Cricketers Retired

    Cricketers Retired: 2025లో ఇప్ప‌టివ‌రకు 19 మంది స్టార్ క్రికెట‌ర్లు రిటైర్మెంట్‌!

  • Fitness Test

    Fitness Test: కేఎల్ రాహుల్ సహా కొంతమంది ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై సస్పెన్స్?!

  • Maratha Quota

    Maratha Quota : మరాఠా కోటాపై మహా సర్కార్ కీలక నిర్ణయం

Latest News

  • SIIMA 2025 : సైమా అవార్డ్స్ లో దుమ్ములేపిన పుష్ప 2 ..అవార్డ్స్ మొత్తం కొట్టేసింది

  • Ganesh Immersion : బై బై గణేశా.. నేడే మహానిమజ్జనం

  • Bomb Threat : ఉలిక్కపడ్డ ముంబయి.. ఫ్రెండ్ మీద కోపంతో ఫేక్‌ ఉగ్ర బెదిరింపు మెయిల్‌

  • Production of Eggs : గుడ్ల ఉత్పత్తిలో ఏపీ నం.1

  • Alert : 13న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd