HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Ipl Tv Ratings Decline 33 In Opening Week Viewership Drops 14

IPL TV Ratings: బీసీసీఐకి షాక్ ఇచ్చిన ఐపీఎల్ రేటింగ్స్

ఐపీఎల్ 2023 నుంచి 2027 మధ్య కాలానికి సంబందించిన మీడియా రైట్స్‌ కోసం బీసీసీఐ మరి కొద్ది వారాల్లో వేలం నిర్వహించనుంది.

  • Author : Naresh Kumar Date : 09-04-2022 - 5:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ratings
Ratings

ఐపీఎల్ 2023 నుంచి 2027 మధ్య కాలానికి సంబందించిన మీడియా రైట్స్‌ కోసం బీసీసీఐ మరి కొద్ది వారాల్లో వేలం నిర్వహించనుంది. ఈ వేలంలో ఈ సారి బడా కంపెనీలు పోటీపడబోతున్నాయి. 2023 నుంచి 2027 మధ్య కాలంలో ఐపీఎల్ మీడియా హక్కుల కోసం యాపిల్ కంపెనీ, టీవీ 18 , డిస్నీ, సోనీ, జీ, అమెజాన్‌ వంటి కంపెనీలు ఇప్పుటికే టెండర్ దాఖలు చేశాయి. అయితే ఈ ఐపీఎల్ 2023-2027 మీడియా రైట్స్ టెండర్‌కు ముందు బీసీసీఐకి ఊహించని షాక్ తగిలింది.

15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఐపీఎల్ 2022 సీజన్‌ వ్యూయర్ షిప్ సంఖ్య ఒక్కసారిగా తగ్గిపోయింది. ఐపీఎల్ 2021 సీజన్ తో పోల్చుకుంటే ఐపీఎల్ 15 వ సీజన్ తొలి వారం వ్యూయర్ షిప్ సంఖ్య 33 శాతం తగ్గిపోయింది. గతేడాది తొలి 8 మ్యాచ్‌లకు 3.75 టీవీ రేటింగ్‌ లభించగా.. ఈసారి ఐపీఎల్ లో తొలి 8 మ్యాచ్‌లకు 2.52 టీవీ రేటింగ్‌ మాత్రమే లభించింది. అంతకుముందు ఐపీఎల్ 2020 సీజన్ లో తొలి వారం మ్యాచ్‌లకు 3.85 టీవీ రేటింగ్‌ లభించింది. అయితే ఐపీఎల్ 2023-2027 మీడియా హక్కుల ద్వారా సుమారు రూ. 50 వేల కోట్ల ఆదాయాన్ని ఆశిస్తోన్న బీసీసీఐకి ఇది గట్టి ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. ఇదిలాఉంటే.. ఐపీఎల్ మీడియా రైట్స్ కోసం పోటీలో ఉన్న అమెరికా టెక్నాలజీ దిగ్గజం యాపిల్ సంఎంతమొత్తమైన చెల్లిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది . ఇక జూన్ రెండో వారంలో మీడియా రైట్స్‌కి సంబంధించిన వేలం నిర్వహించనుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cricket
  • IPL 2022
  • IPL matches
  • Ratings

Related News

Vijay Mallya Critics Who Laughed at His RCB Investment

Vijay Mallya: నాడు పెట్టిన పెట్టుబడికి నన్ను చూసి చాలా మంది నవ్వుకున్నారు: విజ‌య్ మాల్యా

Royal Challengers Bangalore  ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలోనే అత్యంత విలువైన ఫ్రాంచైజీగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సరికొత్త రికార్డు సృష్టించింది. ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం ఏకంగా 1.78 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.16,500 కోట్లు) ఈ ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. ఈ చారిత్రక ఒప్పందంపై ఆర్సీబీ మాజీ అధినేత, పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా సోషల్ మీడియా వేదికగా స్

  • David Warner

    David Warner: పీఎస్ఎల్ ప్రెస్ మీట్‌లో పాక్ క్రికెటర్ల పరువు తీసిన వార్నర్

Latest News

  • ఐపీఎల్ 2026.. చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజ‌యం!!

  • సూర్యవంశీ శివతాండవం.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ!!

  • పెద్ది సినిమా వాయిదా? నిర్మాత ఏం చెప్పారంటే?!

  • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

  • రైతుల‌కు శుభ‌వార్త చెప్పిన కేంద్రం!

Trending News

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd