HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Ipl 2025 Fielders Who Scare The Batsmen In Ipl

IPL 2025 : ఐపీఎల్ లో బ్యాటర్లను భయపెట్టే ఫీల్డర్లు….

IPL 2025 : స్టార్ ప్లేయర్లు వేలంలోకి రావడంతో ఫ్రాంచైజీలు భారీగా పోటీ పడే అవకాశముంది. ధనాధన్ బ్యాటింగ్ తో అలరించే ఆటగాళ్లను మాత్రమే కాకుండా అత్యుత్తమ ఫీల్డింగ్ తో మ్యాచ్ లను గెలిపించే ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు ఫోకస్ చేస్తున్నాయి

  • Author : Sudheer Date : 24-11-2024 - 12:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
IPL 2025 Final
IPL 2025 Final

మెగా వేలం(Mega Auction) కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రేపు సౌదీ అరేబియా(Saudi Arabia)లోని జెడ్డాలో మెగా వేలం జరగనుంది. 1574 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొనబోతున్నారు. స్టార్ ప్లేయర్లు వేలంలోకి రావడంతో ఫ్రాంచైజీలు భారీగా పోటీ పడే అవకాశముంది. ధనాధన్ బ్యాటింగ్ తో అలరించే ఆటగాళ్లను మాత్రమే కాకుండా అత్యుత్తమ ఫీల్డింగ్ తో మ్యాచ్ లను గెలిపించే ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు ఫోకస్ చేస్తున్నాయి. క్యాచేస్ విన్స్ మ్యాచెస్ అని ఊరికే అనలేదు. మైదానంలో ఫీల్డర్ల పాత్ర జట్టు విజయంలో కచ్చితంగా ఉంటుంది. ఐపీఎల్‌లో అత్యుత్తమ ఫీల్డర్ గురించి మాట్లాడాలంటే కచ్చితంగా కోహ్లీని గుర్తు చేసుకోవాలి. మైదానంలో చిరుతపులిలా పరుగెడుతూ పాదరసంలా మెలితిరుగుతూ బంతుల్ని ఒడిసిపట్టుకుంటాడు.

కోహ్లి ఐపీఎల్‌లో 252 మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో అతను అత్యధికంగా 114 క్యాచ్‌లు పట్టాడు. ఒక మ్యాచ్‌లో 3 క్యాచ్‌లు కూడా అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన రికార్డు విరాట్ కోహ్లీ పేరిటే ఉంది. 100కి పైగా క్యాచ్‌లు అందుకున్న ఆటగాళ్ల జాబితాలో మొత్తం 5 మంది ఉన్నారు. విరాట్ తర్వాత 205 మ్యాచుల్లో 109 క్యాచ్‌లు పట్టిన సురేశ్ రైనా రెండో స్థానంలో ఉన్నాడు.103 క్యాచ్‌లు అందుకున్న కీరన్ పొలార్డ్ మూడో స్థానంలో ఉన్నాడు. రవీంద్ర జడేజా 103 క్యాచ్‌లు పట్టాడు. 257 మ్యాచ్‌ల్లో 101 క్యాచ్‌లు పట్టిన రోహిత్ శర్మ 5వ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో ఒక మ్యాచ్‌లో 4 క్యాచ్‌లు పట్టిన ఏకైక ఆటగాడు రవీంద్ర జడేజా మాత్రమే. ఐపీఎల్‍లో 1000 పరుగులు, 100 క్యాచ్‍లు, 100 వికెట్లు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. ప్రస్తుత టీమిండియాలో బెస్ట్ ఫీల్డర్ అంటే రవీంద్ర జడేజా పేరునే చెప్పాలి.

Read Also : Axar Patel: అక్షర్ పటేల్ కు ఢిల్లీ పగ్గాలు.. ఇవాళ క్లారిటీ!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • auction
  • IPL
  • IPL 2025
  • ipl 2025 auction date

Related News

Vijay Mallya Critics Who Laughed at His RCB Investment

Vijay Mallya: నాడు పెట్టిన పెట్టుబడికి నన్ను చూసి చాలా మంది నవ్వుకున్నారు: విజ‌య్ మాల్యా

Royal Challengers Bangalore  ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలోనే అత్యంత విలువైన ఫ్రాంచైజీగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సరికొత్త రికార్డు సృష్టించింది. ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం ఏకంగా 1.78 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.16,500 కోట్లు) ఈ ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. ఈ చారిత్రక ఒప్పందంపై ఆర్సీబీ మాజీ అధినేత, పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా సోషల్ మీడియా వేదికగా స్

  • Rajasthan Royals

    రూ. 15 వేల కోట్లకు అమ్ముడైన రాజస్థాన్ రాయల్స్!

  • BCCI Rules

    ఐపీఎల్ 2026.. పూర్తి షెడ్యూల్ విడుద‌ల ఎప్పుడంటే?

Latest News

  • Human Trafficking: కట్టుకున్న భార్యను 120 మంది పురుషులకు అమ్మేసిన భర్త.

  • Kerosene supply: గుడ్‌న్యూస్‌.. ఇక రేషన్‌ షాపుల్లో కిరోసిన్‌..

  • Infertility : యువతలో పెరుగుతున్న సంతాన సమస్యలు..కారణం అదే !!

  • Children Stomach Pain : పిల్లల్లో కడుపునొప్పికి కారణాలు

  • Pawan Kalyan : పవన్ అభిమానులకు ఘోర అవమానం తప్పదా ?

Trending News

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd