HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Ipl 2022 Rishabh Pants Dc Unveil New Jersey

DC UNVEIL: ఢిల్లీ కాపిటల్స్ కొత్త జెర్సీ చూసారా ?

ఐపీఎల్‌-2022 సీజన్‌ కోసం అన్ని ఫ్రాంచైజీల సన్నాహాలు ఊపందుకున్నాయి.

  • Author : Naresh Kumar Date : 12-03-2022 - 10:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Delhi
Delhi

ఐపీఎల్‌-2022 సీజన్‌ కోసం అన్ని ఫ్రాంచైజీల సన్నాహాలు ఊపందుకున్నాయి. ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు సరికొత్త జెర్సీలో కనిపించనున్నారు. ఇందుకు సంబందించిన కొత్త జెర్సీలను ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ట్విటర్‌ వేదికగా విడుదల చేసింది… ‘నయా ఢిల్లీకి నయా జెర్సీ’ అనే పేరుతో ఈ వీడియోను పోస్ట్‌ చేశారు. ఇక బ్లూ, రెడ్‌ కలర్‌తో కూడిన జెర్సీ అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ జెర్సీ మధ్యలో గర్జిస్తున్నట్లుగా ఉన్న పులి ఫోటో ఆకట్టుకుంటోంది. ఇక ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కొత్త జెర్సీని చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ క్రమంలోనే జెర్సీపై ప్ర‌శంసంల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం రిషబ్ పంత్ సేన కొత్త జెర్సీ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఇదిలాఉంటే ఐపీఎల్ -2022 మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. వాంఖడే వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తలపడనుంది. ఇక ఐపీఎల్ 2022 సీజన్ లో టైటిల్ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2022 మెగా వేలంలో స్టార్ ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేసింది. టీమిండియా ఫాస్ట్ బౌల‌ర్ శార్దుల్‌ ఠాకూర్‌ను ఢిల్లీ 10.75 కోట్లకు కొనుగోలు చేయగా.. అత‌డితో పాటు ఆస్ట్రేలియా ఆల్ రౌండ‌ర్ మిచెల్ మార్ష్‌ను రూ.6. 50 కోట్లకు, డేవిడ్ వార్న‌ర్‌ను రూ.6. 25 కోట్ల‌కు సొంతం చేసుకుంది. ఢిల్లీ క్యాపిటిల్స్ జ‌ట్టు మొత్తం 24 మంది ఆట‌గాళ్లు ఉండగా.. అందులో 17 మంది భారత క్రికెటర్లు, 7 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. వీరి కోసం మెగవేలంలో ఢిల్లీ క్యాపిటిల్స్ రూ. 89.50 కోట్లు వెచ్చించింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • indian cricket
  • IPL 2022
  • New Delhi
  • Sportes

Related News

Prime Minister's remarks on Rahul Gandhi at the start of the Parliament's Monsoon Session.

Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా రాహుల్ గాంధీపై ప్రధాని వ్యాఖ్యలు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు, ప్రధాని మోదీ భారతదేశ ఆర్థిక వృద్ధిని ప్రస్తావించారు, సభలో నిర్మాణాత్మక చర్చ జరగాలని పిలుపునిచ్చారు మరియు రాహుల్ గాంధీని ఉద్దేశించి పరోక్షంగా వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. భారతదేశ వేగవంతమైన ఆర్థిక వృద్ధి మరియు అంతరిక్ష రంగంలో ఇటీవలి విజయాలు దేశ యువత యొక్క అపారమైన సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని పేర్కొంటూ, అర్థవంతమైన మరియు వా

  • Delhi Police have tightened security at Jantar Mantar in view of the Parliament march.

    Jantar Mantar: పార్లమెంట్ మార్చ్ నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేసిన ఢిల్లీ పోలీసులు

Latest News

  • Kuwait desalination plant: ఇరాన్ దాడి తర్వాత కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం..

  • Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా అతిపెద్ద దాడికి గల 4 కారణాలు ఇవే

  • SSRajamouli: వారణాసి సినిమాలో పీవీ సింధు

  • Anurag Dhankar: పోలీసు ప్రధాన కార్యాలయంలో త్రిపుర డీజీపీ అనురాగ్ ధంకర్ మృతి

  • Rohit Sharma: రిటైర్మెంట్ పై మౌనం వీడిన రోహిత్ శర్మ: ‘నేను వెళ్ళిపోవడం లేదు…

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd