News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional

  • Telugu News
  • ⁄Sports News
  • ⁄Ipl 2022 Parthiv Patel Predicts Top Two Teams At The End Of League Stage

IPL 2022 Finals : ఫైనల్‌ చేరే జట్లు అవే : పార్ధీవ్ పటేల్

ఐపీఎల్ 2022 సీజన్ లీగ్ దశా మ్యాచులు మే 22 వరకూ జరగనుండగా అప్పటికి పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన జట్లు ప్లేఆఫ్‌లోకి అడుగుపెట్టనున్నాయి ఈసారి ఐపీఎల్ లో ఇప్పటి వరకు 39 మ్యాచ్‌లు ముగియగా.. అన్ని జట్లూ సగం మ్యాచ్‌లు ఆడేశాయి

  • By Naresh Kumar Updated On - 09:10 AM, Thu - 28 April 22
IPL 2022 Finals : ఫైనల్‌ చేరే జట్లు అవే : పార్ధీవ్ పటేల్

ఐపీఎల్ 2022 సీజన్ లీగ్ దశా మ్యాచులు మే 22 వరకూ జరగనుండగా అప్పటికి పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన జట్లు ప్లేఆఫ్‌లోకి అడుగుపెట్టనున్నాయి ఈసారి ఐపీఎల్ లో ఇప్పటి వరకు 39 మ్యాచ్‌లు ముగియగా.. అన్ని జట్లూ సగం మ్యాచ్‌లు ఆడేశాయి.అయితే ఐపీఎల్ 15వ సీజన్ మెగా ఫైనల్లో గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు పోటీపడతాయని టీమిండియా మాజీ ఆటగాడు పార్థివ్ పటేల్ జోస్యం చెప్పాడు.తాజాగా ఓ క్రీడా కార్యక్రమంలో పార్థివ్ పటేల్ మాట్లాడుతూ.. ఐపీఎల్ 15వ సీజన్ ఫైనల్లో గుజ‌రాత్ టైటాన్స్‌, ఆర్సీబీ జ‌ట్లు పోటీపడతాయని పేర్కొన్నాడు.. ఐపీఎల్ లోకి కొత్తగా అడుగుపెట్టిన గుజ‌రాత్ టైటాన్స్ జట్టు అద్భుతమైన ఆటతీరు ప్రదర్శిస్తోంది. ఈ సీజ‌న్‌ పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్రస్థానంలో కోసం పోటీ పడితున్న ఆ జట్టు కచ్చితంగా ఫైనల్లోకి అడుగుపెడుతుందన్నాడు. అలాగే ఈ సీజ‌న్‌లో ఆర్సీబీ కూడా ఫైనల్ కు చేరుకుంటుందని చెప్పుకొచ్చాడు. ఇటీవల సన్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ తో పాటు తాజాగా రాజస్థాన్ చేతిలో దారుణంగా ఓడినప్పటికీ తిరిగి బెంగళూరు జట్టు పుంజుకుంటుందని పార్థివ్ పటేల్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2022 పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ అగ్రస్థానంలో ఉండగా… గుజరాత్ టైటాన్స్ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్, ఐదో స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు కొనసాగుతున్నాయి. ఇక పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు వరుసగా 6, 7, 8 స్థానాల్లో నిలిచాయి.

Tags  

  • IPL 2022
  • pardhiv patel

Related News

IPL Sixes: ఐపీఎల్ చరిత్రలో సిక్సర్ల రికార్డ్

IPL Sixes: ఐపీఎల్ చరిత్రలో సిక్సర్ల రికార్డ్

రసవత్తరంగా సాగుతున్న ఈ ఐపీఎల్ సీజన్ ను అభిమానులు ఎప్పటిలాగే ఆస్వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సీజన్​ ఐపీఎల్ చరిత్రలోనే ఓ అరుదైన రికార్డు సాధించింది.

  • Delhi Capitals:నాలుగో బెర్త్ ఢిల్లీదా.. బెంగుళూరుదా…?

    Delhi Capitals:నాలుగో బెర్త్ ఢిల్లీదా.. బెంగుళూరుదా…?

  • Mumbai Vs Hyderabad : నామమాత్రపు పోరులో గెలిచేదెవరు ?

    Mumbai Vs Hyderabad : నామమాత్రపు పోరులో గెలిచేదెవరు ?

  • SKY Replaced: సూర్యకుమార్ స్థానంలో ఆకాశ్ మాద్వాల్

    SKY Replaced: సూర్యకుమార్ స్థానంలో ఆకాశ్ మాద్వాల్

  • DC Vs PBKS:  పంజాబ్ పై..ఢిల్లీ గ్రాండ్ విక్టరీ…ప్లే ఆఫ్ ఆశలు పదిలమే…!!

    DC Vs PBKS: పంజాబ్ పై..ఢిల్లీ గ్రాండ్ విక్టరీ…ప్లే ఆఫ్ ఆశలు పదిలమే…!!

Latest News

  • High Court: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్ భుయాన్

  • Akhil: ‘ఏజెంట్స్’ పై రూమర్స్.. మేకర్స్ క్లారిటీ!

  • Beer Sales: బీరు జోరు.. రికార్డుస్థాయిలో సేల్స్!

  • SSC exams: నిఘా నీడలో పదో తరగతి పరీక్షలు

  • CM KCR : కేసీఆర్‌ జిల్లాల ప‌ర్య‌ట‌న‌ షురూ

Trending

    • Googled questions on Sex: గూగుల్ లో శృంగారం గురించి పబ్లిక్ ఎక్కువగా వెతికే టాపిక్స్ ఇవే…

    • Love From Cannes: కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో దీపికా సందడి…నెట్టింట్లో వీడియో వైరల్..!!

    • Putin Health: రష్యాలో తీవ్ర కలకలం, పుతిన్ ఆరోగ్య పరిస్థితి విషమం.!!

    • Menstual Leave: ఇకపై ఆ దేశంలో మహిళలకు నెలకు మూడు రోజుల పీరియడ్ లీవ్…

    • Bajrang Dal Weapons: కర్నాటకలో మరో వివాదం…ఎయిర్ గన్స్ తో బజరంగ్ దళ్ కార్యకర్తలకు ట్రైనింగ్..!!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: