HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Ind Vs Sl Records Rohit Sharma Chasing World Record

IND vs SL Records: అరుదైన రికార్డు ముంగిట హిట్ మ్యాన్

సొంతగడ్డపై వెస్టిండీస్‌ను వైట్ వాష్ చేసిన టీమిండియా ఇప్పుడు మరో సిరీస్ కు సిద్ధమైంది..

  • Author : Hashtag U Date : 24-02-2022 - 4:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
T20 World Cup 2024
Rohit Sharma

సొంతగడ్డపై వెస్టిండీస్‌ను వైట్ వాష్ చేసిన టీమిండియా ఇప్పుడు మరో సిరీస్ కు సిద్ధమైంది.. మూడు టీ 20ల సిరీస్ లో భాగంగా ఈ రోజు లక్నో వేదికగాశ్రీలంకతో టీ20 మ్యాచ్ ఆడనుంది. అయితే ఈ తొలి టీ20 మ్యాచ్ కు మందు టీమిండియా నయా కెప్టెన్‌ హిట్ మ్యాన్ రోహిత్‌ శర్మ ఓ అరుదైన వరల్డ్ రికార్డ్ పై కన్నేశాడు. తొలి టీ20 మ్యాచ్‌లో 36 పరుగులు సాధిస్తే అంత‌ర్జాతీయ‌ టీ20 క్రికెట్ ల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా హిట్ మ్యాన్ నిలువనున్నాడు.. ప్రస్తుతం ఈ జాబితాలో రోహిత్‌ శర్మ 3,263 పరుగులతో మూడో స్ధానంలో ఉండగా.. కివీస్ స్టార్ బ్యాటర్ మార్టిన్ గుప్టిల్ 3299 ప‌రుగుల‌తో తొలి స్ధానంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 3,296 ప‌రుగుల‌తో మూడో స్థానంలో ఉన్నారు…

అలాగే ఈ 3 మ్యాచుల టీ20 సిరీస్‌లో రోహిత్ శర్మ మరో వరల్డ్ రికార్డుపై కూడా కన్నేశాడు.. రోహిత్ శర్మ మరో 3 మ్యాచులు ఆడితే గనుక అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక మ్యాచులు ఆడిన ఆటగాడిగా రికార్డు సాదించనున్నాడు.. ఇప్పటివరకు 122 టీ ట్వంటీ మ్యాచ్ లు ఆడిన రోహిత్హిట్ మ్యాన్ ప్రస్తుతం 2వ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్ 124 మ్యాచులతో తొలి స్థానంలో ఉన్నాడు.. ఇక టీమిండియా నుంచి రోహిత్ శర్మ తరువాతి స్థానాల్లో మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోని 98 మ్యాచులలో , మాజీ సారథి విరాట్ కోహ్లీ 97 మ్యాచులతో ఉన్నారు. ఇక టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్‌గా వేగంగా 1000 ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా నిల‌వాలంటే ఈ రోజు మ్యాచులో రోహిత్ శ‌ర్మ 63 ప‌రుగులు సాధించాల్సి ఉంది. ఈ జాబితాలో పాకిస్థాన్ కెప్టెన్ బాబ‌ర్ అజామ్ ముందు ఉన్నాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india vs sri lanka
  • rohit sharma

Related News

Rohit Sharma

ఐపీఎల్ 2026 కోసం రెడీ అవుతున్న‌ రోహిత్ శర్మ.. నెట్ ప్రాక్టీస్ వీడియో వైరల్!

గత ఏడాది రోహిత్ శర్మ చాలా మ్యాచుల్లో కేవలం బ్యాటింగ్ మాత్రమే చేస్తూ కనిపించారు. ఫీల్డింగ్ సమయంలో ఆయనకు విశ్రాంతిని ఇచ్చేవారు.

  • MS Dhoni's Reaction To Wife Sakshi

    బుమ్రా క్యాచ్ పట్టడంతో ఎగిరి గంతేసిన సాక్షి..ధోనీ రియాక్షన్ చూస్తే నవ్వులే

  • Rohit Sharma-Virat Kohli

    23 ఏళ్ల తర్వాత రోహిత్-కోహ్లీ లేకుండా సెమీఫైనల్ ఆడిన టీమిండియా!

Latest News

  • బ్రెయిన్ ఫాగ్.. ఇది ఒక వ్యాధా?

  • Gold Price Fall : వార్ నడుస్తున్న బంగారం ధర తగ్గడానికి కారణాలు ఇవే !!

  • Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీంకు సెన్సార్ షాక్

  • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

  • Mega Family : పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన మెగా కోడలు

Trending News

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

    • క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd