HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Ind Vs Eng These Mistakes Were Made By India On The Second Day

IND vs ENG: బుమ్రా బౌలింగ్‌లో జైస్వాల్ మిస్టేక్‌.. సెంచ‌రీ కొట్టిన‌ ఓలీ పోప్!

జస్‌ప్రీత్ బుమ్రా ఓలీ పోప్‌ను దాదాపు తన బౌలింగ్‌లో ఔట్ చేసేతం ప‌ని చేశాడు. కానీ స్లిప్‌లో నిలబడిన యశస్వీ జైస్వాల్ పొరపాటు చేశాడు. పోప్ క్యాచ్ జారవిడిచాడు.

  • Author : Gopichand Date : 22-06-2025 - 10:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Weather Report
Weather Report

IND vs ENG: భారత్- ఇంగ్లాండ్ (IND vs ENG) మధ్య జరుగుతున్న ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ లీడ్స్‌లో జ‌ర‌గుతోంది. ఈ మ్యాచ్ రెండవ రోజు టీమ్ ఇండియా 471 పరుగులకు ఆలౌట్ అయింది. టీమ్ ఇండియా తరఫున కెప్టెన్ శుభ్‌మన్ గిల్, యశస్వీ జైస్వాల్, రిషభ్ పంత్ అద్భుతమైన సెంచరీలు సాధించారు. ఆ తర్వాత బౌలింగ్‌లో టీమ్ ఇండియా శుభారంభం చేసింది. ఇంగ్లాండ్ 4 పరుగుల వద్ద తొలి దెబ్బ తగిలింది. అనంతరం ఓలీ పోప్, బెన్ డకెట్ మధ్య 122 పరుగుల భాగస్వామ్యం కనిపించింది. ఇంగ్లాండ్‌కు మొదటి రోజు మూడు వికెట్లు కోల్పోయింది. అయితే ఫీల్డింగ్, బౌలింగ్‌లో టీమ్ ఇండియా ఆటగాళ్ల నుంచి కొన్ని పొరపాట్లు జరిగాయి.

ఓలీ పోప్ సెంచరీ

రెండవ రోజు ఇంగ్లాండ్ తరఫున అద్భుత బ్యాటింగ్ చేసిన ఓలీ పోప్ సెంచరీ సాధించాడు. ఇది అతని టెస్ట్ కెరీర్‌లో 9వ సెంచరీ. అయితే, జస్‌ప్రీత్ బుమ్రా ఓలీ పోప్‌ను దాదాపు తన బౌలింగ్‌లో ఔట్ చేసేతం ప‌ని చేశాడు. కానీ స్లిప్‌లో నిలబడిన యశస్వీ జైస్వాల్ పొరపాటు చేశాడు. పోప్ క్యాచ్ జారవిడిచాడు. ఓలీ పోప్ 60 పరుగుల వద్ద ఉన్నప్పుడు జైస్వాల్ అతని క్యాచ్ వదిలేశాడు. దీంతో బుమ్రా కాస్త అసంతృప్తిగా కనిపించాడు. ఆ తర్వాత పోప్ తన సెంచరీ పూర్తి చేశాడు.

Also Read: Panchayat Elections : పంచాయతీ ఎన్నికలపై రేపు కీలక నిర్ణయం?

జస్‌ప్రీత్ బుమ్రా నో బాల్

రెండవ రోజు చివరి ఓవర్‌ను జస్‌ప్రీత్ బుమ్రా వేశాడు. అందులో అతను మూడు నో బాల్స్ వేశాడు. ఈ ఓవర్‌లో జస్‌ప్రీత్‌కు హ్యారీ బ్రూక్ వికెట్ దొరికి ఉండేది. బుమ్రా అద్భుతమైన బౌన్సర్‌పై హ్యారీ క్యాచ్‌ను మహ్మద్ సిరాజ్ పట్టుకున్నాడు. కానీ అంపైర్ దాన్ని నో బాల్‌గా ప్రకటించాడు. దీంతో హ్యారీ బ్రూక్‌కు మరో అవకాశం లభించింది.

THE MASTERCLASS SPELL OF 13-2-48-3 BY JASPRIT BUMRAH. 🐐pic.twitter.com/JXHjR5o3sV

— Mufaddal Vohra (@mufaddal_vohra) June 22, 2025

ఒకవేళ టీమ్ ఇండియాకు ఈ రెండు వికెట్లు దొరికి ఉంటే.. రెండవ రోజే ఇంగ్లాండ్ జట్టు సగం పెవిలియన్‌కు చేరుకుని ఉండేది. టీమ్ ఇండియా మ్యాచ్‌పై పట్టు మరింత బలపడి ఉండేది. రెండవ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 3 వికెట్ల నష్టంతో 209 పరుగులు చేసింది. ప్రస్తుతం ఓలీ పోప్ 100 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. అయితే హ్యారీ బ్రూక్ ఇంకా ఖాతా తెరవాల్సి ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Harry Brook
  • IND vs ENG
  • Jaspreet Bumrah
  • Leeds
  • Mohammad Siraj
  • Ollie Pope
  • yashasvi jaiswal

Related News

Harry Brook dropped an easy catch

నా వ‌ల్లే ఓడిపోయాం..కెప్టెన్ హ్యారీ బ్రూక్

Harry Brook  టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో భారత్ చేతిలో ఓటమికి ఫీల్డింగ్‌లో చేసిన తప్పిదాలే కీలకమని ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ అంగీకరించాడు. ముఖ్యంగా సంజూ శాంసన్ క్యాచ్ జారవిడచడం తమను తీవ్రంగా దెబ్బతీసిందని మ్యాచ్ అనంతరం అతడు పేర్కొన్నాడు. ఫీల్డింగ్‌లో తమ ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయామని, పిచ్‌ను అంచనా వేయడంలోనూ విఫలమయ్యామని తెలిపాడు. ఈ ఓటమికి పూర్తి బాధ్యత తానే

  • IND vs NZ

    ఫైన‌ల్లోకి భార‌త్‌.. 7 ప‌రుగుల‌తో ఇంగ్లాండ్‌పై ఘ‌న విజ‌యం!

  • Rohit Sharma-Virat Kohli

    23 ఏళ్ల తర్వాత రోహిత్-కోహ్లీ లేకుండా సెమీఫైనల్ ఆడిన టీమిండియా!

  • Shivam Dube

    19 ఏళ్ల క్రితం ధోనీ.. ఇప్పుడు శివ‌మ్ దూబే!

  • India vs England

    ఇంగ్లాండ్‌తో సెమీ ఫైన‌ల్ పోరు.. చ‌రిత్ర సృష్టించిన భార‌త్‌!

Latest News

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

  • TALRadio : ఈ రేడియో ఆన్ చేస్తే అన్ని మంచి వార్తలే! !

  • Big Shock : యూజర్లకు బిగ్ షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేయబోతున్న కేంద్రం ?

  • Gas Shortage : రైల్ ప్రయాణికులకు LPG షాక్

  • Velugumatla Demolition : కూల్చడం ఎందుకు..? మళ్లీ ఇల్లు కట్టించుడు ఎందుకు..? భూదాన్ ఘటన పై కేటీఆర్ ఫైర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd