Yashasvi Jaiswal
-
#Speed News
India vs South Africa: అద్భుత విజయం.. 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా, సిరీస్ కైవసం!
271 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన భారత జట్టుకు యశస్వి జైస్వాల్- రోహిత్ శర్మ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 25.5 ఓవర్లలో 155 పరుగులు జోడించారు.
Date : 06-12-2025 - 8:53 IST -
#Sports
Indian Cricketers : ఆస్ట్రేలియాలో భారత క్రికెటర్లు ఉబర్ జర్నీ.. క్యాబ్ డ్రైవర్ స్పందన.!
ఆస్ట్రేలియాలో భారత క్రికెటర్లు ఉబర్ లో ప్రయాణం.. క్యాబ్ డ్రైవర్ స్పందన భారత క్రికెటర్లు ప్రసిధ్ కృష్ణ, యశస్వి జైస్వాల్, మరియు ధృవ్ జురెల్ ఆస్ట్రేలియాలో ఉబర్ క్యాబ్‌లో ప్రయాణం చేసినప్పుడు ఆ సమయంలో క్యాబ్ డ్రైవర్ ఎలా స్పందించాడో తెలుసుకుందాం . అడిలైడ్ లో జరిగిన ఈ ఘటన, క్రికెట్ అభిమానుల మధ్య పెద్ద చర్చకు దారితీసింది, మరియు క్యాబ్ డ్రైవర్ తన స్పందనతో అందరిని ఆకట్టుకున్నాడు. Jaisu, Jurel and Prasidh in an […]
Date : 24-10-2025 - 1:10 IST -
#Sports
Yashasvi Jaiswal: అరుదైన ఘనత సాధించిన యశస్వి జైస్వాల్!
యశస్వి జైస్వాల్ చివరిసారిగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో టీమ్ ఇండియా తరఫున ఆడుతూ కనిపించారు. ఆయన ఆసియా కప్ 2025 కోసం ఎంపిక కాలేదు. ఇప్పుడు జైస్వాల్ స్వదేశంలో వెస్టిండీస్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్‌లో ఆడనున్నారు.
Date : 01-10-2025 - 12:52 IST -
#Sports
Jaiswal- Pant: రిషబ్ పంత్, యశస్వీ జైస్వాల్‌కు బీసీసీఐ బిగ్ షాక్?!
ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదికల ప్రకారం.. భారత జట్టు మేనేజ్‌మెంట్ ఇకపై రిషబ్ పంత్‌ను టీ20 ఫార్మాట్ ప్రణాళికల్లో చేర్చడం లేదు. గత సంవత్సరం కాలంగా టీ20 జట్టులో నిలకడగా రాణిస్తున్న సంజూ శాంసన్‌పై మేనేజ్‌మెంట్ దృష్టి పెట్టింది.
Date : 12-08-2025 - 3:49 IST -
#Special
Sanju Samson: సంజూ సామ్‌సన్ MS ధోనీకి సరైన ప్రత్యామ్నాయం: శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు
శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ, "సంజూ ఒక అద్భుతమైన ఆటగాడు మరియు అతనికి చెన్నైలో గట్టి పాపులారిటీ ఉంది.
Date : 11-08-2025 - 1:56 IST -
#Sports
Yashasvi Jaiswal: కోహ్లీ, రోహిత్ శర్మలపై కీలక వ్యాఖ్యలు చేసిన జైస్వాల్!
జైస్వాల్ తన అద్భుతమైన ప్రదర్శనకు కారణం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల నుంచి నేర్చుకున్న విషయాలే అని చెప్పాడు.
Date : 03-08-2025 - 10:36 IST -
#Sports
Yashasvi Jaiswal: యశస్వి జైస్వాల్ సూపర్ సెంచరీ.. సునీల్ గవాస్కర్ రికార్డు సమం!
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదవ టెస్ట్ మ్యాచ్ రెండవ ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. మూడవ రోజు అతను తన ఆరవ టెస్ట్ శతకాన్ని పూర్తి చేసి, జట్టుకు కీలకమైన ఆధిక్యాన్ని అందించాడు.
Date : 02-08-2025 - 7:19 IST -
#Sports
Ind vs Eng 5th Day: చివరి టెస్ట్ – సిరీస్ సమం చేసే ఛాన్స్ ఉందా?
మొదటి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 224 పరుగులకు ఆలౌట్ అయ్యింది. స్కోరు కాస్త తక్కువగా అనిపించినా, మన బౌలర్లు దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేశారు.
Date : 02-08-2025 - 11:34 IST -
#Sports
ICC Test Rankings: ఐసీసీ టెస్ట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్.. టాప్-5లో టీమిండియా స్టార్ ప్లేయర్!
భారత యువ బ్యాట్స్‌మెన్ యశస్వీ జైస్వాల్ చరిత్ర సృష్టిస్తూ మొదటిసారిగా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్‌లో టాప్-5లో స్థానం సంపాదించాడు. 851 రేటింగ్ పాయింట్లతో అతను నాల్గవ స్థానంలో ఉన్నాడు.
Date : 05-07-2025 - 11:20 IST -
#Sports
Ben Stokes: అంపైర్‌తో బెన్ స్టోక్స్ వాగ్వాదం.. కారణం ఏంటంటే?
యశస్వీ జైస్వాల్ ఔట్ అయ్యాడా లేదా కాదా అనే దానిపై చివరి నిర్ణయాన్ని థర్డ్ అంపైర్ ప్రకటించాడు. ఆన్-ఫీల్డ్ అంపైర్ లాగానే థర్డ్ అంపైర్ కూడా జైస్వాల్‌ను LBW ఔట్‌గా ప్రకటించాడు.
Date : 05-07-2025 - 10:15 IST -
#Sports
Yashasvi Jaiswal: టెస్ట్ క్రికెట్‌లో ప్రపంచ రికార్డు సృష్టించనున్న జైస్వాల్!
యశస్వీ జైస్వాల్ లీడ్స్ టెస్ట్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో 101 పరుగులు చేశాడు. అయితే రెండవ ఇన్నింగ్స్‌లో కేవలం 4 పరుగులకే ఔట్ అయ్యాడు. కానీ అతను మంచి ఫామ్‌లో కనిపిస్తున్నాడు.
Date : 30-06-2025 - 12:15 IST -
#Sports
Yashasvi Jaiswal: జైస్వాల్ క్యాచ్‌లను వదిలేయడానికి కారణమిదేనా.. వీడియో వైరల్!
భారత మాజీ బ్యాట్స్‌మన్ మహ్మద్ కైఫ్ తన X ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ఇందులో జైస్వాల్ వదిలిన క్యాచ్‌ల గురించి విశ్లేషణ చేశాడు.
Date : 26-06-2025 - 12:25 IST -
#Sports
IND vs ENG: బుమ్రా బౌలింగ్‌లో జైస్వాల్ మిస్టేక్.. సెంచరీ కొట్టిన ఓలీ పోప్!
జస్‌ప్రీత్ బుమ్రా ఓలీ పోప్‌ను దాదాపు తన బౌలింగ్‌లో ఔట్ చేసేతం పని చేశాడు. కానీ స్లిప్‌లో నిలబడిన యశస్వీ జైస్వాల్ పొరపాటు చేశాడు. పోప్ క్యాచ్ జారవిడిచాడు.
Date : 22-06-2025 - 10:49 IST -
#Sports
Rajasthan: విజయంతో సీజన్ ముగించిన రాజస్థాన్.. చెన్నై సూపర్ కింగ్స్ చిత్తు!
ఢిల్లీ వేదికగా ఐపీఎల్ 2025లో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్.. చెన్నై సూపర్ కింగ్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. చెన్నై మొదట బ్యాటింగ్ చేసి 187 పరుగులు చేసింది.
Date : 20-05-2025 - 11:19 IST -
#Sports
Punjab Kings: రాజస్థాన్‌పై పంజాబ్ ఘన విజయం
పంజాబ్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్‌ను 10 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 219 పరుగులు సాధించగా, రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 209 పరుగులు మాత్రమే చేయగలిగింది.
Date : 18-05-2025 - 7:49 IST