Team India In World Cup
-
#Sports
Team India In World Cup: ఇప్పటి వరకు జరిగిన ప్రపంచకప్‌లలో టీమిండియా ప్రదర్శన ఎలా ఉందంటే..?
ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌తో భారత జట్టు (Team India In World Cup) ప్రపంచకప్ ప్రచారాన్ని ప్రారంభించనుంది. అక్టోబరు 8న చెన్నైలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది.
Date : 03-10-2023 - 7:04 IST