HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Dc-vs-mi News

DC Vs MI

  • Mumbai Indians

    #Sports

    Mumbai Indians: ఎట్ట‌కేల‌కు గెలిచిన ముంబై.. ఢిల్లీపై 12 ప‌రుగుల తేడాతో విజ‌యం!

    206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ముంబై పేసర్ దీపక్ చాహర్ తొలి బంతికే జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ (0)ను ఔట్ చేశాడు. అయితే, అభిషేక్ పోరెల్ (33, 25 బంతుల్లో), కరుణ్ నాయర్ (89, 40 బంతుల్లో, 8 ఫోర్లు, 5 సిక్సర్లు) 61 బంతుల్లో 119 పరుగుల భాగస్వామ్యంతో ఢిల్లీని ఆధిపత్యంలో నిలిపారు.

    Published Date - 11:58 PM, Sun - 13 April 25
  • DC vs MI WPL Final

    #Speed News

    DC vs MI WPL Final: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫైన‌ల్ విజేత‌గా ముంబై ఇండియ‌న్స్‌!

    150 పరుగుల స్కోరును ఛేదించే క్రమంలో ఢిల్లీ ఆరంభం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం 13 పరుగులకే కెప్టెన్ మెగ్ లానింగ్ ఔటైంది. ఆమె ఔటైన తర్వాత షెఫాలీ కూడా 4 పరుగులు చేసి ఔటైంది.

    Published Date - 12:12 AM, Sun - 16 March 25
  • WPL 2025 Final

    #Sports

    WPL 2025 Final: మ‌రికొద్దీ గంట‌ల్లో ఉమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్ ఫైన‌ల్‌.. క‌ప్ ఎవ‌రిదో?

    ఫైనల్స్‌లో ఏ జట్టు గెలుస్తుందనేది ఆసక్తికరంగా మారింది. లీగ్ దశలో ఇరు జట్లూ దూకుడుగా ఆడటంతో ఫైనల్‌లో అభిమానులు గట్టిపోటీ ఉంటుంద‌ని భావిస్తున్నారు.

    Published Date - 03:36 PM, Sat - 15 March 25
  • IPL Mega Auction 2025

    #Sports

    Rishabh Pant Banned: ఢిల్లీకి బిగ్ షాక్‌.. పంత్‌పై ఒక మ్యాచ్ నిషేధం..?

    రిష‌బ్ పంత్‌.. కారు ప్ర‌మాదం నుంచి కోలుకున్న త‌ర్వాత ఐపీఎల్ 2024లో ఆడుతున్నాడు. అంతేకాకుండా ఢిల్లీ జ‌ట్టుకు కెప్టెన్సీ కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

    Published Date - 10:20 AM, Sun - 28 April 24
  • DC vs MI

    #Sports

    DC vs MI: ముంబై ఇండియన్స్ ఓటమికి కారణాలు : హార్దిక్

    గతంలో ముంబై ఇండియన్స్ తో జరిగిన ఓటమికి ఢిల్లీ క్యాపిటల్స్ ప్రతీకారం తీర్చుకుంది. ముంబై ఇండియన్స్ గత మ్యాచ్ లో ఢిల్లీని ఓడించింది. అయితే ఈ రోజు శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ ముంబైని ఓడించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో రెండు పాయింట్లను మెరుపరుచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చెన్నై స్థానాన్ని అధిగమించి ఐదో స్థానానికి చేరుకుంది.

    Published Date - 11:21 PM, Sat - 27 April 24
  • Fastest Fifty

    #Speed News

    Fastest Fifty: ఐపీఎల్‌లో మ‌రో రికార్డు.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ..!

    ముంబైతో మ్యాచ్‌లో ఢిల్లీ ఓపెనర్ ఫ్రేజర్-మెకుర్గ్ రికార్డ్ సృష్టించాడు. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ (Fastest Fifty) చేశాడు. అందులో 8 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి.

    Published Date - 04:41 PM, Sat - 27 April 24
  • DC vs MI

    #Sports

    DC vs MI: ఐపీఎల్‌లో నేడు ఢిల్లీ వ‌ర్సెస్ ముంబై.. గెలిచెదెవ‌రో..?

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్ నంబర్-43లో ఢిల్లీ క్యాపిటల్స్ వ‌ర్సెస్ ముంబై ఇండియ‌న్స్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

    Published Date - 11:35 AM, Sat - 27 April 24
  • WPL 2024

    #Sports

    WPL 2024: మహిళల క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన బంతి ఇదే..!

    మహిళల ప్రీమియర్ లీగ్ 2024 (WPL 2024)లో తొలిసారిగా ఓ మహిళా బౌలర్ గంటకు 130 కిలోమీటర్ల వేగాన్ని అధిగమించింది. నిన్న.. మహిళల ప్రీమియర్ లీగ్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది.

    Published Date - 09:01 AM, Wed - 6 March 24
  • David Warner

    #Sports

    David Warner: నా… రాంగ్ సైడ్ త్రో కొంపముంచింది: వార్నర్

    ఐపీఎల్ 2023లో నిన్న జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆరు వికెట్ల తేడాతో తొలి విజయాన్ని నమోదు చేసింది

    Published Date - 12:52 PM, Wed - 12 April 23
  • Mi Playing Xi Vs Dc

    #Speed News

    MI vs DC IPL 2023: తొలి విజయం ఎవరిదో ?… ఢిల్లీతో ముంబై కీలక మ్యాచ్

    ఐపీఎల్ 16 వ సీజన్‌ ఆసక్తికరంగా సాగుతోంది. అయితే టైటిల్ ఫేవరెట్ ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకూ ఖాతానే తెరవలేదు. ఎప్పటిలానే ఆరంభ మ్యాచ్ లలో పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తోంది

    Published Date - 09:16 AM, Tue - 11 April 23

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

Latest News

  • Jubilee Hills Bypoll: బిఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్

  • Boxoffice : అల్లు అర్జున్ రికార్డు ను బ్రేక్ చేయలేకపోయినా పవన్

  • Sharmila Meets CBN : సీఎం చంద్రబాబును కలవబోతున్న షర్మిల..ఎందుకంటే !!

  • IND vs SL: భారత్-శ్రీలంక మధ్య కేవలం నామమాత్రపు మ్యాచ్.. టీమిండియా జ‌ట్టు ఇదేనా?

  • OG : OG ప్రొడ్యూసర్ కు భారీ షాక్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd